Pawan Kalyan Movies  

(Search results - 13)
 • Tollywood's Power Star Pawan Kalyan kick starts shooting for Amitabh Bachchan starrer Pink Telugu remake PSPK 26

  Andhra Pradesh3, Feb 2020, 5:08 PM IST

  జగన్ పై దూకుడు: పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బిజెపి పొత్తు

  ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడుతూ వచ్చిన పవన్ కల్యాణ్ బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత కాస్త నెమ్మదించారు. వరుసగా సినిమాలు తీయడానికి సిద్దమైన ఆయన ప్రజా సమస్యలను మరీ  ముఖ్యంగా రాజధాని సమస్యను కాస్త పక్కనపెట్టారు. 

 • mahesh babu

  News3, Feb 2020, 12:28 PM IST

  పవన్ vs మహేష్.. ఫైట్ తప్పేలా లేదు?

  బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు స్ట్రాంగ్ గా హడావుడి చేశాయి. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు!' సినిమాతో పాటు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి ఫైట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఏ మాత్రం తడబడకుండా హీరోలిద్దరు ఎవరి స్థాయిలో వారు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నారు.

 • jaya prakash narayana

  Andhra Pradesh1, Feb 2020, 10:35 AM IST

  పవన్ కి మద్దతుగా నిలిచిన జయప్రకాశ్ నారాయణ.. మాజీ జేడీకి కౌంటర్

  రాజకీయాలను పట్టించుకోకుండా పవన్ సినిమాల్లో నటించడానికి వెళ్లడం ఆ పార్టీ నేత మాజీ జేడీ లక్ష్మీనారాయణకు నచ్చలేదు. దీంతో... ఆయన ఇటీవల పార్టీని వదిలేశారు. పవన్ సినిమాల్లోకి వెళ్లడం ఇష్టంలేకనే తాను పార్టీని వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. 

 • కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడం పవన్ కల్యాణ్ కు కలిసి వస్తున్న విషయం. రాజధాని అమరావతి నుంచి తరలిపోదని పవన్ కల్యాణ్ స్పష్టంగా రైతులకు చెప్పారు. ఆ మాటలను అమరావతి రైతులు విశ్వసించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పవన్ కల్యాణ్ కు ఉన్న సాన్నిహిత్యం అందుకు కారణం. అది పొత్తు వల్ల సాధ్యమైంది. లేదంటే పవన్ కల్యాణ్ కు అంత శక్తి సమకూరి ఉండేది కాదు.

  Andhra Pradesh31, Jan 2020, 11:43 AM IST

  జేడీ గారు.. సినిమాల్లో నటిస్తే తప్పేంటి...? పవన్ కి మద్దతుగా నిలిచిన టీడీపీ

  ఓ వైపు పింక్ రిమేక్ సినిమాలో నటిస్తూనే... మరో మూడు సినిమాలకు సంతకం చేశాడు. రాజకీయాలను పట్టించుకోకుండా పవన్ సినిమాల్లో నటించడానికి వెళ్లడం ఆ పార్టీ నేత మాజీ జేడీ లక్ష్మీనారాయణకు నచ్చలేదు. దీంతో... ఆయన ఇటీవల పార్టీని వదిలేశారు. 

 • Pawan Kalyan

  News21, Jan 2020, 8:13 PM IST

  పవన్, క్రిష్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. ఇదిగో లాంచ్ డేట్!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడమే కాదు.. దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ ప్రారంభించిన పవన్.. మరో భారీ చిత్రానికి కూడా అంగీకారం తెలిపాడు. ప్రతిభగల దర్శకుడు క్రిష్ దర్శత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. 

 • Surender Reddy

  ENTERTAINMENT24, Nov 2019, 10:10 AM IST

  పవన్ కళ్యాణ్ ని కలసిన సురేందర్ రెడ్డి?.. ఏం జరుగుతోంది?

  సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. స్వాతంత్ర ఉద్యమ వీరుడి కథని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది.

 • ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పలేదు.

  Andhra Pradesh23, Aug 2019, 10:51 AM IST

  వైఎస్ఆర్‌సీపీకి లీగల్ నోటీసు: పవన్ షాకింగ్ నిర్ణయం

  వైఎస్ఆర్‌సీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయాలని జనసే నిర్ణయం తీసుకొంది. అంతేకాదు లీగల్ నోటీసులు కూడ ఇవ్వనున్నారు.సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడంపై జనసేన ఈ నిర్ణయం తీసుకొంది.

 • Pawan Kalyan

  ENTERTAINMENT31, Jul 2019, 5:28 PM IST

  కమల్ హాసన్ కంటతడి, పవన్ పై ఎఫెక్ట్.. మీడియాలో రచ్చ చేసిన చిత్రాలు!

  సినిమాల విషయంలో వివాదాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని వివాదాలు ఆ చిత్రాల హీరోలు దర్శకులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 

   

 • Tollywood films

  ENTERTAINMENT30, Jul 2019, 6:46 PM IST

  కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు!

  సౌత్ లో రీమేక్ చిత్రాల పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలని బాలీవుడ్ వాళ్ళు కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగు సూపర్ హిట్ చిత్రాలపై కన్నడ చిత్ర పరిశ్రమ ఎక్కువగా కన్నేసి ఉంటుంది. టాలీవుడ్ లో ఏదైనా సూపర్ హిట్ చిత్రం రిలీజైతే వెంటనే దానిని రీమేక్ చేసేయడం కన్నడ వారికి అలవాటు. అలా కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే!

 • Pawan Kalyan

  Andhra Pradesh30, Jul 2019, 4:06 PM IST

  ఆ ఆలోచనే నన్ను జనసేనవైపు నడిపించింది: పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్

  ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయాన్ని తీసుకురావలన్నదే తన సంకల్పమని పవన్ తెలిపారు. అయితే రాజకీయ పార్టీ నడపడం అంత సులువైన పని కాదని ఇటీవలే తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

 • nadendla manohar

  Andhra Pradesh29, Jul 2019, 8:02 PM IST

  ఎమ్మెల్యే రాపాకకు పవన్ అభినందనలు : పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ

  రాజకీయంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. నిజమైన కార్యకర్తలును గుర్తించి వారిని ముందుకు తీసుకెళ్తూ వారి సూచనలు సలహాలతో పార్టీని విజయపథంలో దూసుకెళ్లేలా చేస్తామని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

 • Pawan Kalyan

  ENTERTAINMENT24, Jul 2019, 8:36 PM IST

  పవన్ పై మైత్రి నిర్మాత షాకింగ్ కామెంట్స్, పరుచూరి సూచన.. ఎన్నికల్లో ఓటమి!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందారు. జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో ఓట్లు సాధించినా సీట్ల పరంగా ప్రభావం చూపలేకపోయింది. దీనితో జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి.. పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.