Pawan Kalyan Krish Movie  

(Search results - 3)
  • ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ డైరక్షన్ పింక్ రీమేక్ లో పవన్ లాయర్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.అలాగే  మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    Entertainment8, Apr 2020, 8:38 AM IST

    అదిరింది: పవన్ చిత్రంలో గెస్ట్ గా రామ్ చరణ్

     ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూ..పవన్,మెగా పవర్ స్టార్ అభిమానులను ఆనందపరుస్తోంది. ఆ వార్త ఏమిటంటే...పవన్ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనపడనున్నారని. ఇంతకీ పవన్ చేస్తున్న ఏ సినిమాలో ఈ ట్రీట్ మనకు కనిపించబోతోంది అనే కదా మీ డౌట్. 

  • undefined

    gossips31, Mar 2020, 11:37 AM IST

    ప్రభాస్‌ హీరోయిన్‌తో పవర్‌ స్టార్ రొమాన్స్‌?

    క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

  • pawan kalyan

    News7, Feb 2020, 5:21 PM IST

    పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ.. గమనించారా..?

    ఓ పక్క 'పింక్' సినిమా రీమేక్ చేస్తూనే.. మరోపక్క దర్శకుడు క్రిష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. గురువారం నాడు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొని తరువాత సాయంత్రానికి తన పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యాడు.