Pawan Kalyan Kakinada Tour  

(Search results - 2)
  • pawan kalyan

    Andhra Pradesh14, Jan 2020, 6:11 PM IST

    కాకినాడ పర్యటన: ఫ్యాన్ కాలు పట్టుకున్న పవన్ కల్యాణ్

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల దాడిలో గాయపడిన అభిమాని కాలు పట్టుకుని పవన్ కల్యాణ్ పరిశీలించారు.

  • Nadendla Manohar and Pawan Kalyan

    Andhra Pradesh14, Jan 2020, 5:16 PM IST

    పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

     రెచ్చగొట్టి శాంతిభద్రతల  సమస్యలు సృష్టించాలనుకొంటే మీరు ఎవరూ కూడ ఆపలేరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. . వైసీపీ అధికారంలోకి వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫాక్షన్ రాజ్యం వస్తోందని తాను చెప్పినట్టుగా జరుగుతుందని పవన్ గుర్తు చేశారు.