Pawan Kalyan Fans  

(Search results - 30)
 • <p>ఇలా పవన్ కళ్యాణ్ సోదరుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఇప్పుడు ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. జనసేన పార్టీ పెట్టినప్పటి నుండే సిద్ధాంతాల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా పల్టీలు కొట్టారు.&nbsp;</p>

  Entertainment23, May 2020, 8:32 AM

  కేసీఆర్ కు థాంక్స్ చెప్తున్న పవన్ ఫ్యాన్స్

  ఈ వార్త పవన్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న టీమ్ కు,పవన్ ఫ్యాన్స్ కు ఎక్కువ ఆనందాన్ని కలిగించిందని సమాచారం. మామూలు రోజుల్లో అయితే ఇది పార్టీ చేసుకునేటంత వార్త అని మెసేజ్ లు చేసుకుంటున్నారట. ఎందుకంటే.. వకీల్ సాబ్ షూటింగ్ కేవలం కొద్ది రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. అది పూర్తి చేసుకుంటే రిలీజ్ కు రెడీ పెట్టచ్చు. థియోటర్స్ కు ఫర్మిషన్స్ రాగానే మొదటవరసలో రిలీజ్ కు ఈ సినిమాని పెట్టచ్చు. షూటింగ్ లు మొదలు కానున్నాయనే వార్త పవన్ ని సూపర్ ఎక్సైట్ చేసిందంటున్నారు. 

 • undefined

  Entertainment News24, Apr 2020, 8:49 AM

  పవన్ ఫ్యాన్స్‌ని ఛాలెంజ్ చేసిన క్రిష్,ట్విట్టర్ లో రచ్చ


  తనకు సంగీత దర్శకులు కీరవాణి విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్రిష్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ ఛాలెంజ్ చేసారు చేశారు. అందరిలా వేరే సెలబ్రిటినీ నామినేట్ చేయకుండా ఏకంగా పవన్ ఫ్యాన్స్ అందరికీ సవాల్ చేశారు.
   

 • undefined

  Entertainment News9, Apr 2020, 12:04 PM

  బన్నీపై ఫైర్‌ అవుతున్న పవన్‌ ఫ్యాన్స్‌.. ఈ సారి కారణం ఏంటంటే!

  మరోసారి పవన్ అభిమానులు అల్లు అర్జున్‌ పై ఫైర్ అవుతున్నారు. అకీరాకు బర్త్‌డే విషెస్ చెప్పకపోవటంపై బన్నీపై పవర్‌ స్టార్ అభిమానులు కోపంగా ఉన్నారు. దీంతో మరోసారి బన్నీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

 • Vakeel Saab

  News2, Mar 2020, 5:59 PM

  'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పై సెలెబ్రిటీల రెస్పాన్స్.. దిల్ రాజు ఆఫీస్ ఎదుట సంబరాలు (ఫొటోస్)

  జనసేనాని పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రాబోతున్న సంగతి తెలిసిందే.

 • pawan hot

  Telangana7, Dec 2019, 1:18 PM

  Disha case accused encounter: పవన్ కల్యాణ్ కు 101 కొబ్బరికాయలు

  తమ నేత పవన్ కల్యాణ్ చేసిన పోరాటం వల్లనే దిశ రేప్, హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని చెబుకుంటున్నారు ఆయన అబిమానులు. పవన్ కల్యాణ్ చిత్రపటం పెట్టి ఫ్యాన్స్ 101 కొబ్బరికాయలు కొట్టారు.

 • maruthi

  News31, Oct 2019, 10:56 AM

  'ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కోడికి..' మండిపడ్డ డైరక్టర్ మారుతి

  రీసెంట్ గా  పవన్ కళ్యాణ్ వన రక్షణ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఆ ఫొటోల్లో పవన్ చాలా హుషారుగా కనిపించారు. 

 • pawan and Poonam Kaur

  News29, Oct 2019, 10:17 AM

  Poonam Kaur: అబద్దాల కోరు.. లీడర్ కాలేడు.. పవన్ పై పూనమ్ కామెంట్స్!

   ఓ అబద్దాల కోరు రాజకీయనాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు. ఇది పూనమ్ పెట్టిన ట్వీట్. ఇక్కడ ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ జస్ట్ ఏ థాట్ (ఓ చిన్న ఆలోచన) అని మాత్రమే పేర్కొంది.

 • డిసెంబర్ లోగా జనసేన తమ పార్టీలో కలిసిపోతుందని బిజెపి నేత అన్నం సతీష్ మాటలను తేలిగ్గా కొట్టి పారేయలేం. జనసేనను బిజెపిలో పవన్ విలీనం చేస్తారా అనే విషయాన్ని పక్కనపెడితే బిజెపితో కలిసి పనిచేయడానికి ఆయన అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పవన్ కల్యాణ్ ను సిఎెంగా చూడాలని ఉందని కూడా అన్నం సతీష్ అన్నారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టి బిజెపి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే అవకాశాలు లేకపోలేదు.

  Andhra Pradesh6, Sep 2019, 4:45 PM

  పవన్ అభిమానుల అత్యుత్సాహం...కానిస్టేబుల్ కి గాయాలు

   దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్‌ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. 

 • pawan

  ENTERTAINMENT3, Sep 2019, 11:40 AM

  పావలా కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ!

  అందరి హీరోల ఫ్యాన్స్ ఓ లెక్క.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో లెక్క. తేడాలొస్తే మెగా హీరో అని కూడా చూడరు. పవన్ కళ్యాణ్ పేరును చెప్పను బ్రదర్ అని అన్నందుకే అల్లు అర్జున్‌కి చుక్కలు చూపించారు. అలాంటిది పవన్ బర్త్ డే రోజు.. ఆయన్ని పావలా కళ్యాణ్ అంటే ఊరుకుంటారా?

 • pawan kalyan

  ENTERTAINMENT2, Sep 2019, 8:02 PM

  పవన్ బర్త్ డే: కోటి ట్వీట్లతో మోతెక్కిన ట్విట్టర్!

  జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని తెలుగు రాష్ట్రాల్లోని పవన్ అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటారు. అయినా కూడా ఫ్యాన్స్ పవన్ బర్త్ డేని ఘనంగా సెలెబ్రెట్ చేస్తారు. ఈ సారి సెలెబ్రేషన్స్ ఇంకాస్త ఎక్కువగా కనిపించాయి. 

 • pawan kalyan

  ENTERTAINMENT2, Sep 2019, 8:28 AM

  సోషల్ మీడియాలో పవన్ మేనియా.. ఇండియాలో టాప్-1 ట్రెండింగ్!

  పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. బయట కాదు ట్విట్టర్‌లో! ప్రస్తుతం ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ టాప్-1 ట్రెండింగ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఏమనుకున్నారు మరి.. ఏదైనా సాధించేస్తారు.
   

 • sri reddy

  ENTERTAINMENT30, Aug 2019, 12:16 PM

  'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

  ఎక్కడ ఎవరు ఎందుకు ఏమన్నా.. అది తిప్పి తిప్పి పవన్ కళ్యాణ్ దగ్గరకు, వాళ్ల ఫ్యాన్స్‌ దగ్గరకు తీసుకురావడం అలవాటుగా చేసుకున్న ఆమె మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ని ఎటాక్ చేస్తుంది.
   

 • Ashu Reddy Bigg Boss3 Telugu

  ENTERTAINMENT1, Aug 2019, 9:28 PM

  బిగ్ బాస్3: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూట్యూబ్ పిల్లని సపోర్ట్ చేస్తారా!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్3 షో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు ఒకరినిమించి ఒకరు పోటీ పడుతుండడంతో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే టైటిల్ కోసం శ్రీముఖి, వరుణ్ సందేశ్, హిమజ, పునర్నవి లాంటి సెలెబ్రిటీలు గట్టిగా పోటీ పడుతున్నారు.

 • pawan

  Andhra Pradesh25, Feb 2019, 11:21 AM

  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం: కొండారెడ్డి ఖిల్లా విధ్వంసం

  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం: కొండారెడ్డి ఖిల్లా విధ్వంసం
   

 • kaushal

  ENTERTAINMENT12, Sep 2018, 2:42 PM

  కౌశల్ కి పవన్ తో పోలికేంటి..?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. అతడి ఫ్లాప్ సినిమాలకు సైతం భారీ వసూళ్లు వస్తుంటాయి. జనాల్లో పవన్ కి అంతటి ఫాలోయింగ్ ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ ని పోలుస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.