Pawan Kalyan Fan

(Search results - 51)

బీజేపీ బలపడిన తరువాత జనసేన గనుక ఒకింత బలంగా ఉంటే ఓకే. లేదంటే జనసేనను సైతం బీజేపీలో కలిపేసుకుని పవన్ ని స్టార్ క్యాంపెయినర్ చేసేసి 2024లో సోము వీర్రాజు అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లాలని యోచన చేస్తుందట బీజేపీ అధినాయకత్వం.

అందుకోసమే పవన్ కళ్యాణ్ ఇలా మౌనముని అవతారమెత్తారని, జనసేన కూడా రాజకీయంగా ఆక్టివ్ గా లేదని విశ్లేషణలు వినబడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడకపోవడంతో.... జనసైనికులు సైతం అసహనంగానే ఉన్నారు.

Opinion11, Sep 2020, 10:11 AM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జోష్: అర్థాలే వేరులే, అనర్థాలే

టీవీ9 పై కారాలు మిర్యాలు నూరుతూ గుర్రుగా ఉన్న జనసేనాని అభిమానులు ఉన్నట్టుండి ఒక్కసారిగా తమ పంథాను మార్చుకొని అదే టీవీ9 లో ప్రసారం అయినా క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. టీవీ9 చాల తెలివిగా పవన్ అభిమానుల నాడిని పసిగట్టి వారిని శాంతిపజేసింది.

• undefined

Entertainment7, Sep 2020, 6:06 PM

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పవన్ అభిమానుల ఫస్ట్ టార్గెట్ ఫిక్స్...

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

• undefined

Entertainment2, Sep 2020, 12:23 PM

పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్‌ సాయం

మెగా హీరో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ప్రమాదంలో మరణించిన పవన్‌ అభిమానులకు తన వంతు సాయాన్ని ప్రకటించాడు. ఒక్కొక్కరి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన బన్నీ, వారికి తన వంతు సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించాడు.

• undefined

Andhra Pradesh2, Sep 2020, 12:46 AM

పవన్ అభిమానుల మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి

ఫ్లెక్సీ కడుతూ పవన్ అభిమానులు మృతి చెందిన ఘటనపై స్థానిక శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని,  విచారాన్ని వ్యక్తం చేశారు.

• electric shock

Andhra Pradesh1, Sep 2020, 10:04 PM

పవన్ బర్త్ డే: 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్... ముగ్గురు అభిమానులు మృతి

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ జన్మదినోత్సవానికి సంబంధించి ఫ్లెక్సి  కడుతుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానులు మరణించారు

• undefined

Entertainment31, Aug 2020, 2:07 PM

మన దేవుడి దీవెనలు కావాలి.. మళ్లీ ఏసేసిన బండ్ల గణేష్

అభిమానులు బండ్ల గణేష్‌ను పవన్‌తో మరో సినిమా ఎప్పుడూ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్న వేసిన అభిమానికి బండ్ల గణేష్‌ ఇంట్రస్టింగ్ ఆన్సర్‌ ఇచ్చాడు. `మా అన్న పవన్‌ గారితో సినిమా ఎప్పుడు తీస్తారు` అంటూ ప్రశ్నించిన అభిమానికి సమాధానంగా `నేనూ అదే ప్రయత్నాల్లో ఉన్నాను. మన దేవుడి దీవెనల కోసం ఎదురుచూస్తున్నాను` అంటూ కామెంట్ చేశాడు.

Adhire Abhi about RGV Power Star Movie

Video Icon

Entertainment26, Jul 2020, 4:03 PM

ఆర్జీవీ పై అధిరే అభి.. బూతు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ కాకండి..

ఆర్జీవీని చూసి దర్శకత్వం చేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చానని జబర్థస్త్ అధిరే అభి అన్నాడు.

• undefined

Entertainment25, Jul 2020, 1:14 PM

వర్మ `పవర్‌ స్టార్`‌ను లైక్‌ చేసిన బండ్ల గణేష్.. పొరపాటైందంటూ!

పవర్‌ స్టార్ ప్రమోషన్‌లో భాగంగా వర్మ వరుసగా టీజర్‌లను రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీటిలో సినిమాలో లీడ్‌ క్యారెక్టర్ ప్రవన్‌ కళ్యాణ్, ఆయన సోదరుడు మాట్లాడునే సన్నివేశంతో రిలీజ్ చేసిన టీజర్‌కు పవన్‌ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ లైక్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

• undefined

Entertainment23, Jul 2020, 6:43 PM

అనుకున్నంతా అయ్యింది.. ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి

వర్మ తెరకెక్కిస్తున్న పవర్‌ స్టార్ సినిమా వివాదం ముదురుతోంది. పరిస్థతి భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వర్మ ఆఫీస్‌ కంపెనీ మీద దాడి జరిగింది. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వర్మ ఆఫీస్‌ మీద రాళ్లతో దాడి చేశారు.

Shakalaka Shankar's Deraw baba Web Series Baba Trailer

Video Icon

Entertainment21, Jul 2020, 11:48 AM

• undefined

Entertainment15, Jul 2020, 2:44 PM

నెలన్నర ముందే పవన్ ఫ్యాన్స్‌ హడావిడి

పవన్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పవన్‌ బర్త్‌ డే కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. ఏకండా నెలన్నర ముందు నుంచే హడావిడి ప్రారంభించారు. సెప్టెంబర్ 2న పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు. అయితే ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు పవన్‌ అభిమానులు.

• undefined

Entertainment10, Jul 2020, 11:14 AM

రెండో పెళ్లిపై రేణు దేశాయ్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌

రేణు దేశాయ్‌ సొంత ఐడెంటిటీ కోసం ఎంతగా ప్రయత్నించినా ఇప్పటికీ ఆమెను పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగానే చూస్తున్నారు. పవన్ నుంచి  విడిపోయిన తరువాత తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంది రేణూ. ఒక దశలో సోషల్‌  మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలు ట్రోల్స్‌తో తీవ్ర మనోవేదనకు గురైంది. కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా కూడా ఉండిపోయింది. తరువాత తేరుకొని విమర్శల విషయంలో స్పందించటం మొదలు పెట్టింది.

• undefined

Entertainment9, Jul 2020, 3:15 PM

ఆర్జీవీ `పవర్‌ స్టార్`.. రచ్చ మొదలైంది!

సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ, పవర్‌ స్టార్‌ పవన్‌  కళ్యాణ్‌ల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓటీటీలో వరుస సినిమాలు రూపొందిస్తున్న వర్మ, పవర్‌ స్టార్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎవరి గురించి కాదని వర్మ నొక్కి చెపుతున్నా.. స్టిల్స్‌, కాన్సెప్ట్ చూస్తే ఆ సినిమా ఎవరి గురించో అర్ధమైపోతోంది. తాజాగా టైటిల్‌తో పాటు సినిమాలో పవర్‌ స్టార్‌ పాత్రదారి స్టిల్స్‌ను కూడా రిలీజ్ చేశాడు వర్మ.

• undefined

Entertainment28, Jun 2020, 12:28 PM

టాలీవుడ్‌కు కొత్త పవర్‌ స్టార్‌.. వర్మ మళ్లీ గిల్లాడు!

కరోన కష్టకాలంలో సినీ రంగానికి చెందిన దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే వర్మ మాత్రం ఫుల్‌ సింగ్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లాక్‌ డౌన్‌లోనే రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన ఆర్జీవీ మరిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. తాజాగా పవర్‌ స్టార్‌ అంటూ మరో వివాదానికి తెర తీశాడు.

ఇలా పవన్ కళ్యాణ్ సోదరుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఇప్పుడు ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. జనసేన పార్టీ పెట్టినప్పటి నుండే సిద్ధాంతాల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా పల్టీలు కొట్టారు.

Entertainment23, May 2020, 8:32 AM

కేసీఆర్ కు థాంక్స్ చెప్తున్న పవన్ ఫ్యాన్స్

ఈ వార్త పవన్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న టీమ్ కు,పవన్ ఫ్యాన్స్ కు ఎక్కువ ఆనందాన్ని కలిగించిందని సమాచారం. మామూలు రోజుల్లో అయితే ఇది పార్టీ చేసుకునేటంత వార్త అని మెసేజ్ లు చేసుకుంటున్నారట. ఎందుకంటే.. వకీల్ సాబ్ షూటింగ్ కేవలం కొద్ది రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. అది పూర్తి చేసుకుంటే రిలీజ్ కు రెడీ పెట్టచ్చు. థియోటర్స్ కు ఫర్మిషన్స్ రాగానే మొదటవరసలో రిలీజ్ కు ఈ సినిమాని పెట్టచ్చు. షూటింగ్ లు మొదలు కానున్నాయనే వార్త పవన్ ని సూపర్ ఎక్సైట్ చేసిందంటున్నారు.