Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Pawan Kalyan Birthday Cdp

"
pawan fans sets new world recordpawan fans sets new world record

మహేష్ రికార్డ్ బ్రేక్...65 మిలియన్స్ తో పవన్ వరల్డ్ రికార్డ్..!

పవన్ ఫ్యాన్స్ అన్నంత పని చేశారు. మరో భారీ వరల్డ్ రికార్డు సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సీడీపీ ఏకంగా 65.1 మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతకు ముందు మహేష్ ఫ్యాన్స్ నెలకొల్పిన వరల్డ్ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది.
 

Entertainment Aug 16, 2020, 7:11 PM IST

pawan fans very near to mahesh world recordpawan fans very near to mahesh world record

మహేష్ వరల్డ్ రికార్డుకి దగ్గరగా వచ్చిన పవన్ ఫ్యాన్స్, బ్రేక్ చేస్తారా?

ఇవాళ ట్విట్టర్ లో సందడి మొత్తం పవన్ ఫాన్స్ దే. తమ అభిమాన హీరో పవన్ బర్త్ డే సీడీపీని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. అలాగే పవన్ బర్త్ డే సీడీపీ యాష్ ట్యాగ్ తో మహేష్ వరల్డ్ రికార్డుని బ్రేక్ చేయాలని చుస్తున్నారు. ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్ చాల దగ్గరకు రావడం జరిగింది. 

Entertainment Aug 16, 2020, 4:16 PM IST

Pawan fans targets maheshs world recordPawan fans targets maheshs world record

మహేష్ వరల్డ్ రికార్డ్ ని టార్గెట్ చేసిన పవన్ ఫ్యాన్స్..!

నేడు పవన్ ఫ్యాన్స్ ట్విటర్ పై దండెత్తారు. ఆయన బర్త్ డే సీడీపీ ని భారీగా ట్రెండ్ చేస్తూ కొత్త రికార్డులపై కన్నేశారు. మహేష్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డు ని బ్రేక్ చేస్తాం అంటున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఉత్సాహం ఉరకలేస్తుండగా, మహేష్ ని అందుకుంటారో లేదో చూడాలి. 

Entertainment Aug 15, 2020, 7:06 PM IST