Pawan Kalayan  

(Search results - 18)
 • <p>Pawan Kalyan</p>

  EntertainmentSep 3, 2020, 7:02 AM IST

  కార్తికేయకు పవన్ ‘రిటర్న్ గిఫ్ట్’...ఫుల్ ఖుషీ

  పవన్ కళ్యాణ్  పుట్టిన రోజు కు అభిమానులు చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. వారం రోజుల ముందు నుంచే సంబ‌రాలు ప్రారంభం అయ్యాయి. దేశ‌మంతా ప‌వ‌న్ పుట్టిన రోజు మార్మోగిపోయేలా సోష‌ల్ మీడియాలో ఆయ‌నకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు.  ట్విట‌ర్‌లో #HBDPowerStar ట్రెండింగ్ అయ్యింది. అటు సినీ సెల‌బ్రిటీలు సైతం హీరో 49వ ఏట అడుగు పెట్టిన సంద‌ర్భంగా బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు

 • roja

  Andhra PradeshDec 9, 2019, 1:51 PM IST

  రెండు బెత్తం దెబ్బలు చాలన్నవాడు.. అప్పుడు గన్ ఎందుకు పట్టుకొచ్చాడు.. పవన్ పై రోజా

  రేప్ చేసిన వారిని ఉరితీయడం ఏంటి రెండు బెత్తం దెబ్బలు చాలు అని పవన్ కళ్యాణ్ అనడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏం జరిగిందని రివాల్వర్ పట్టుకుని రోడ్లపైకి వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని రోజా నిలదీశారు. 
   

 • pawan hot

  Andhra PradeshDec 4, 2019, 4:30 PM IST

  పేరు మాది బుల్లెట్ మీదా, అలా అయితే కుదరదు : పవన్ కు బీజేపీ కౌంటర్

  రాజకీయ కారణాలతో తమ భుజాలపై నుంచి 6 అడుగుల బుల్లెట్‌ను వేరేవారిపైకి సంధించాలనుకుంటే అది పొరపాటేనని జీవీఎల్ స్పష్టం చేశారు. మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

 • jagan pawan

  OpinionNov 12, 2019, 10:52 AM IST

  పవన్ పై వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు: మిగతా అంతా...

  పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు సమంజసమనేది ప్రశ్నించాల్సిన విషయం. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం గురించి జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలి.

 • pawan kalyan

  NewsNov 5, 2019, 10:05 AM IST

  రీఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ.. ఏమన్నారంటే!

  బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ఓ పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చెప్పారు. 

 • ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నేతలు వైసీపీ, బీజేపీలోకి క్యూ కట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

  Andhra PradeshNov 2, 2019, 1:12 PM IST

  Pawan kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్..

  ఇసుక సంక్షోభంపై పవన్ కళ్యాణ్ చేపట్టనున్న లాంగ్ మార్చ్ కు శనివారం విశాఖ సెంట్రల్ పార్క్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. అయితే ఆ ఏర్పాట్లను అధికారులు అడ్డుకున్నారు. లాంగ్ మార్చ్ కు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దాంతో జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 

 • Pawan Kalyan

  TelanganaOct 31, 2019, 5:06 PM IST

  rtc jac meet pawan Photos: పవన్ కళ్యాణ్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ

  పవన్ కళ్యాణ్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమ్మెకు సంబంధించిన డిమాండ్లను పవన్‌కు జేఏసీ నెతలు వివరించారు

 • maruthi

  NewsOct 31, 2019, 10:56 AM IST

  'ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కోడికి..' మండిపడ్డ డైరక్టర్ మారుతి

  రీసెంట్ గా  పవన్ కళ్యాణ్ వన రక్షణ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఆ ఫొటోల్లో పవన్ చాలా హుషారుగా కనిపించారు. 

 • Pawan Kalyan

  Andhra PradeshOct 30, 2019, 2:28 PM IST

  pawan kalayan photos:వనరక్షణలో పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్తీక మాస దీక్షను చేపట్టారు. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ కార్తీకమాసంలో ఈ దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. హైదరాబాద్ లోని తన ఫాంహౌస్ లో ఈ దీక్ష చేపట్టారు పవన్ . 

 • మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా ఉన్నారు. కాపులకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసినప్పటికీ జగన్ అంబటి రాంబాబును మంత్రివర్గంలో చేర్చుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు ధీటుగా వ్యవహరించారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా

  GunturOct 24, 2019, 2:48 PM IST

  దమ్ముంటే ఆపుకో...పవన్ కల్యాణ్ కు అంబటి సవాల్

  సీఎం జగన్ డిల్లీ పర్యటనపై విమర్శలు గుప్పించిన పవర్ కల్యాణ్ పై వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ పుట్టిందే టిడిపి కోసమని ఆయన ఆరోపించారు. 

 • Nadendla Manohar and Pawan Kalyan

  Andhra PradeshOct 23, 2019, 4:55 PM IST

  ఓడిపోతే బెంబేలెత్తిపోను, తలదించను: పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్ తో ఉంటే గెలుపు సాధ్యమవుతందని వచ్చేవాళ్లు తనకు వద్దన్నారు. జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలని సూచించారు. ఇప్పుడు తనతో ఉన్నవాళ్లంతా నీతి నిజాయితీలతో పనిచేసేవారే తప్ప అధికారం కోసమో, పదవుల కోసమో కాదన్నారు. 

 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. అయితే, నాదెండ్ల మనోహర్ ను ఒక్కడినే ప్రతి చోటికీ తీసుకు వెళ్తూ పవన్ కల్యాణ్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి.

  Andhra PradeshOct 1, 2019, 10:43 AM IST

  వైసీపీ ప్రభుత్వానికి జనసేన వార్నింగ్, జనసైనికులకు నాదెండ్ల సూచన

  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగష్టు 24న వైసీపీ సోషల్ మీడియాలో విభాగం సోషల్ మీడియాలో రాసిన కట్టుకథలపై జనసేన పార్టీ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 

 • spy reddy

  Andhra Pradesh assembly Elections 2019Mar 20, 2019, 8:35 PM IST

  చంద్రబాబుకు షాక్: జనసేనలోకి ఎంపీ ఎస్పీవై రెడ్డి

  అధికార తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం కుమార్తె సుజలతో  కలిసి జనసేన పార్టీలో చేరిపోయారు. ఎస్పీవై రెడ్డి, సుజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.

 • ka paul

  Andhra PradeshFeb 16, 2019, 9:11 AM IST

  పవన్ తో పొత్తుపై చర్చిస్తున్నాం: కెఎ పాల్ సంచలనం

  జనసేన పార్టీ తమతో కలిసి పనిచేస్తే భావుంటుందని ఎప్పటినుండో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, క్రైస్తవ మతబోధకులు కేఏ పాల్ అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పాల్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ తో ఏపి  అసెంబ్లీ ఎన్నికల్లో పోత్తులపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇరు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని పాల్ స్పష్టం చేశారు. మొత్తంగా తమ మధ్య జరుగుతున్న చర్చల వివరాలు త్వరలో వెల్లడిస్తామని పాల్ తెలిపారు. 

 • pawan

  Andhra PradeshJan 12, 2019, 9:25 AM IST

  మధ్యవర్తులతో పావులు కదుపుతున్నారు: పవన్ సంచలన వ్యాఖ్యలు

  2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. 
  జనసేనకు సీట్లు రావంటూనే మనతో పొత్తు కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు.