Search results - 1735 Results
 • pawan kalyan

  Andhra Pradesh assembly Elections 201922, Apr 2019, 12:05 PM IST

  ఆ లెక్కలు మనకెందుకు..? సీట్లపై పవన్ కామెంట్స్

  ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సర్వత్రా పోలింగ్ ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. విజయం మాదంటే మాది అంటూ.. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 • nagababu

  Andhra Pradesh21, Apr 2019, 8:24 PM IST

  పవన్ కల్యాణ్ డిగ్రీపై నాగబాబు: ఏది సత్యం, ఏదసత్యం?

  తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా విద్యార్థులకు, వారి తల్లదండ్రులకు నాగబాబు ఓ సందేశాన్ని ఇచ్చారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఎందుకూ పనికి రాని వారిగా క్రియేట్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులపై, వ్యాపారంగా మారిన విద్యావిధానంపై ఆయన విరుచుకుపడ్డారు.

 • pawan kalyna

  Andhra Pradesh assembly Elections 201921, Apr 2019, 6:02 PM IST

  తెలంగాణలో కూడ మార్పును కోరుకొంటున్నారు: పవన్ కళ్యాణ్

  నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు పార్టీ ఇచ్చే కృతజ్ఞత అవుతుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
   

 • జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (ఫోటోలు)

  Telangana20, Apr 2019, 6:53 PM IST

  తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అంటున్న జనసేన

  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు స్థానాల్లో పోటీ చేశామని చెప్పుకొచ్చారు. 
   

 • BABU

  Andhra Pradesh assembly Elections 201919, Apr 2019, 11:07 AM IST

  ఏపీలో గెలిచే పార్టీ ఇదే: తేల్చేసిన జ్యోతిష్యుడు

  ఏపీ రాష్ట్రంలో  తమ పార్టీ విజయం సాధిస్తోందని  టీడీపీ, వైసీపీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.  ఈ తరుణంలో  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి చెరువు  సిద్ధాంతి మరాటా చెబుతున్న జ్యోతిష్యం రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది.

 • ka paul

  Andhra Pradesh assembly Elections 201919, Apr 2019, 7:30 AM IST

  పవన్ కూడా డబ్బులు పంచాడు.. కేఏపాల్ ఆరోపణ

  జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శలు చేశారు. 

 • pawan kalyan

  Andhra Pradesh18, Apr 2019, 12:43 PM IST

  గాజువాకనే హాట్ టాపిక్: పవన్ కల్యాణ్ గెలుస్తారా...

  పవన్ గెలుస్తారా....వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గెలుస్తారా...లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే పళ్లా శ్రీనివాస్ గెలుస్తారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరగుతోంది. పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చే అంశాలేంటి...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లక్ ఉందా....తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం ఏంటి అన్న అంశంపై తెగ చర్చ జరుగుతోంది. 

 • chiranjeevi

  Andhra Pradesh17, Apr 2019, 4:58 PM IST

  పవన్ కళ్యాణ్, నాగబాబులకు సెంటిమెంట్ భయం: అన్నయ్యలా అవ్వదు కదా....

  మెుత్తానికి పశ్చిమగోదావరి జిల్లా పవన్ కళ్యాణ్, నాగబాబుల రాజకీయ భవిష్యత్ కు బాటలు వేస్తుందా లేక బీటలు తీస్తుందా లేకపోతే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిలాగా తమ్ముళ్లను కూడా సెంటిమెంట్ వెంటాడుతోందా అన్నది తేలాల్సి ఉంది. మరి ఓటర్ దేవుళ్లు తమ అభిమాన హీరోలకు ఎలాంటి తీర్పునిచ్చారో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. 

 • pawan kalyan

  ENTERTAINMENT17, Apr 2019, 1:04 PM IST

  పవర్ స్టార్ మెచ్చిన చిత్రలహరి

  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా చిత్రలహరి పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. అయితే ఈ సినిమాను జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వీక్షించారు. 

 • pawan kalyan

  ENTERTAINMENT17, Apr 2019, 9:49 AM IST

  హైదరాబాద్ రాగానే పవన్ చూసిన మొదటి సినిమా..

   

  గత కొద్ది నెలలుగా ఎలక్షన్స్ హడావిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. అయితే మే 23 న ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే వరకూ రాజకీయాల పరంగా పవన్ కు ఖాళీనే. దాంతో హైదరాబాద్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్న ఆయన తిరిగి తన సినిమా ప్రపంచం వైపు తన దృష్టి సారించారు.

 • pawan

  ENTERTAINMENT15, Apr 2019, 3:40 PM IST

  పవన్ గురించి అకిరా చెప్పింది నిజం కాదా..?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది. 

 • pawan kalyan

  ENTERTAINMENT14, Apr 2019, 2:58 PM IST

  పవన్ కళ్యాణ్ పాత్రలో అలీ.. ఎందుకిలా?

  అలీ, పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు. అయితే ఎలక్షన్స్ వీరిద్దరి మధ్యా దూరం పెంచింది.  అలీ వైసిపిలో చేరడాన్ని పవన్‌ తప్పుబట్టారు. అది అలీకి అస్సలు నచ్చలేదు. తనకి సాయం చేసినా గుర్తుంచుకోలేదు అని పవన్‌ అన్న మాటలతో నొచ్చుకుని వీడియో రిలీజ్ చేసారు. 

 • Pawan kalyan

  Andhra Pradesh13, Apr 2019, 9:30 AM IST

  వెంకటేశ్వరస్వామి ఆలయానికి పవన్ భారీ విరాళం

  ఎన్నికల పోలింగ్ ముగియడంతో పవన్ కాస్త విశ్రాంతి లభించింది. మొన్నటి వరకు తమ పార్టీ నేతల కోసం పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు.

 • pawan

  Andhra Pradesh assembly Elections 201912, Apr 2019, 11:47 AM IST

  క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేరుగా పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడంపై ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయవాడలో గురువారం నాడు చోటు చేసుకొంది

 • pawan

  Gallery12, Apr 2019, 11:24 AM IST

  పోలింగ్ తర్వాత పార్టీ కార్యాలయం వద్ద పవన్ ఇలా... (ఫోటోలు)

  పోలింగ్ తర్వాత పార్టీ కార్యాలయం వద్ద పవన్ ఇలా...