Pawan  

(Search results - 2531)
 • pawan

  News17, Oct 2019, 1:40 PM IST

  సినిమా చేయమంటూ పవన్ పై ఒత్తిడి తెస్తున్న నిర్మాత!

  2019 ఎన్నికల ముందుకు పవన్‌ ఇక తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టుగా అప్పటట్లో  ప్రకటించాడు. వేరే ఇతర యావగేషన్ లేకుండా  పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు.

 • janasena ku shock

  Andhra Pradesh17, Oct 2019, 11:48 AM IST

  జనసేనలో గుబులు, వైసీపీ-బీజేపీలోకి నేతల క్యూ: రంగంలోకి పవన్

  ఇకనైనా వలసలకు అడ్డుకట్ట వేయాలన్న జనసేన పార్టీ నేతల సూచనల పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పీఏసీ, పొలిట్ బ్యూరో సమావేశాలతోనైనా పవన్ కళ్యాణ్  వలసలకు అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.  

 • Pawan Kalyan

  News16, Oct 2019, 3:09 PM IST

  పవన్ కళ్యాణ్ కథతో ప్రభాస్.. డైరెక్టర్ క్రిష్ ప్లాన్ ఇదే!

  జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ వెండితెరపై కనిపించలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 

 • Chiru YS Jagan

  Andhra Pradesh16, Oct 2019, 10:47 AM IST

  చిరంజీవితో భేటీ: పవన్ కల్యాణ్ కు వైఎస్ జగన్ చెక్

  పీ సీఎం వైఎస్ జగన్ తో సినీ నటుడు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టారా అనే చర్చ సాగుతోంది.
   

 • ఇకపోతే జనసేన పార్టీకి సైతం షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత చింతల పార్థసారధి. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన చింతల పార్థసారథి గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున పోటీ సైతం చేశారు.

  Guntur16, Oct 2019, 10:45 AM IST

  మనం ఏపీలోనే ఉన్నామా....జర్నలిస్ట్ హత్యపై పవన్ దిగ్భ్రాంతి

  తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి దారుణహత్యపై జనగసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందని.. ఈ సంఘటన జరిగిన తీరు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా అని అనిపించకమానదని పవన్ ఎద్దేవా చేశారు

 • Chiranjeevi

  News15, Oct 2019, 8:19 PM IST

  పవన్, రాంచరణే కాదు.. చిరు కూడా.. మెగా ఫ్యామిలీకి అది తీరని కలే!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి విజయంగా రికార్డు క్రియేట్ చేస్తోంది. రాంచరణ్ రంగస్థలం పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డులని సైరా చిత్రం చెరిపివేస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా సైరా మూవీ అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. 

 • మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

  Telangana14, Oct 2019, 1:01 PM IST

  బలిదానాలు వద్దు: 19వ తేదీ బంద్ కు పవన్ కల్యాణ్ మద్దతు

  ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈ నెల 19న జేఎసీ తలపెట్టిన బంద్‌కు తాము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను  అర్ధం చేసుకోవాలని  పవన్ కళ్యాణ్   కోరారు.

 • Krish jagarlamudi

  News13, Oct 2019, 3:24 PM IST

  చిరుని కలిసి క్రిష్...ఆ పని చేసిపెట్టమని రిక్వెస్ట్

  డైరక్టర్ క్రిష్  కు ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ ముందు దాకా మంచి పేరుంది. ఏ ప్రాజెక్టు పట్టుకున్నా పేరు,డబ్బు వస్తాయనే నమ్మకం ఉంది. అయితే నందమూరి తారక రామారావు వంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించటంలో ఫెయిల్ అవ్వటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఆయన్ని దూరం పెట్టినట్లు అయ్యిపోయింది. 

 • Andhra Pradesh13, Oct 2019, 2:27 PM IST

  అప్పుడు మోదీని తిట్టి ఇప్పుడు సన్నాయి నొక్కులా, పవన్-చంద్రబాబు ఎప్పటికీ పార్ట్ నర్సే: విజయసాయిరెడ్డి

  మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. 
   

 • అమరావతి: తమ్ముడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తున్నారు. ఆ స్థితిలో మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇది ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. పవన్ కల్యాణ్ తనపై పోరాటం చేస్తున్న తరుణంలో చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా ఆశ్చర్యకరమైన విషయమే.

  Andhra Pradesh12, Oct 2019, 3:23 PM IST

  పవన్ కల్యాణ్ ప్రత్యర్థే, చిరంజీవితో భేటీ: వైఎస్ జగన్ వ్యూహం ఇదీ...

  అమరావతి: తమ్ముడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తున్నారు. ఆ స్థితిలో మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇది ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. పవన్ కల్యాణ్ తనపై పోరాటం చేస్తున్న తరుణంలో చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా ఆశ్చర్యకరమైన విషయమే. 

 • kcr babu pawan

  Opinion12, Oct 2019, 1:18 PM IST

  కేసీఆర్ సెంటిమెంట్ వ్యూహం ఖతమ్: చంద్రబాబు, పవన్ పరిమితులివీ...

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పక్కా రాజకీయ పార్టీ అవతారం తీసుకుంది. ఇక అది ఎంత మాత్రమూ ఉద్యమ పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా, తెలంగాణకు కేసీఆర్ తప్ప మరొకరు మేలు చేయలేరనే ప్రజల నమ్మకం వల్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అది కూడా బంపర్ మెజారిటీతో విజయం సాధించలేదు. బొటాబొటీ మెజారిటీతోనే గెలిచింది.

 • వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలకు చెందిన స్థానిక నేతల నుంచి పవన్ కల్యాణ్ పై, చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది. అభిప్రాయభేదాలను పక్కన పెట్టి వైసిపిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తుకు సిద్ధపడాలని వారంటున్నారు

  Andhra Pradesh12, Oct 2019, 7:16 AM IST

  పవన్ తో హుందాగా ఉండాలనే రాలేదు: చంద్రబాబు

  పవన్ కల్యాణ్ పట్ల హుందాగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను గాజువాకలో ఎన్నికల ప్రచారం చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్ గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని ఆయన అన్నారు.

 • pawan

  Districts11, Oct 2019, 7:54 PM IST

  రాజకీయాల్లో విఫలమైనా అందులో మాత్రం సక్సెస్ అవుతా...: పవన్ కల్యాణ్

   పవన్ కళ్యాణ్ పవిత్ర నది గంగా ప్రక్షాళనకు నడుం బిగించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన ప్రొపెసర్ జిడి అగర్వాల్ వర్థంతి సభలో అద్భతంగా ప్రసంగించారు.  

 • Pawan Kalyan

  News11, Oct 2019, 6:11 PM IST

  పవన్ కళ్యాణ్ కోసం క్యూలో రాంచరణ్.. ఈ పుకార్లు ఆగవా!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర మానియా కొనసాగుతోంది. సైరా చిత్రం ఇప్పటికే అద్భుత విజయం సాధించింది. ఖైదీ నెం 150, సైరా చిత్రాలతో రాంచరణ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలిచాడు. సైరా విజయం సాధించడంతో రాంచరణ్ కేంద్రంగా కొత్త పుకార్లు మొదలవుతున్నాయి. 

 • pawan

  Andhra Pradesh10, Oct 2019, 11:52 PM IST

  గంగా నది ప్రక్షాళనలో తాను సైతం... స్వామి శివానంద్ తో పవన్ భేటీ (ఫోటోలు)

  ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మాత్రి సదన్ ఆశ్రమాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాాణ్ సందర్శించారు. ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని జి.డి. అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపి తన ప్రాణాలను సైతం కోల్పోయాడు. ఈయన వర్దంతిలో పాల్గొనడానికే పవన్ హరిద్వార్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురూజీ  స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ శ్రీ రాజేంద్ర సింగ్ లతో పవన్ భేటీ అయ్యారు.