Pavan Kalyan

(Search results - 82)
• undefined

EntertainmentJul 16, 2021, 9:03 AM IST

పవన్ చిత్రం... కొత్త షెడ్యూల్ నుంచి కెమెరామెన్ మార్పు!?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

• undefined

EntertainmentJul 5, 2021, 7:59 AM IST

పవన్-రానా సినిమా టైటిల్ ఇదే?

పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టే టైటిల్స్ ఓ రేంజిలో ఉంటాయి. అభిమానులు వెంటనే ఆ టైటిల్స్ తో ప్రేమలో పడి పోయేలా డిజైన్ చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా పవన్ తాజా చిత్రానికి ఓ టైటిల్ ని రెడీ చేసినట్లు సమాచారం.  మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాల దర్శకుడు సాగర్ చంద్ర రూపొందిస్తున్నాడు.  ఈ చిత్రానికి ఏం టైటిల్ అనుకుంటున్నారంటే...

• undefined

EntertainmentJun 19, 2021, 4:35 PM IST

పవన్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త

దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్నపవన్‌కల్యాణ్‌ .. క్రిష్‌, హరీశ్‌ శంకర్‌తోపాటు సాగర్‌ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారతున్నారు.

pawan, vv vinayak

EntertainmentJun 9, 2021, 3:40 PM IST

పవన్ తాజా చిత్రంలో వివి వినాయక్ గెస్ట్ రోల్.!?

రీసెంట్ గా  వినాయిక్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో  డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు.

• pawan,krish

EntertainmentMar 4, 2021, 7:56 AM IST

'హరిహర వీరమల్లు': క్రిష్ తో పాటు మరో డైరెక్టర్ కూడా దర్శకత్వం

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చాలా స్పీడుగా ఉన్నారు. కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చిన ఆయన ఒక్కసారిగా జెట్ వేగంతో ప్రయాణిస్తున్నారు. రీసెంట్ గా 'వకీల్‌సాబ్‌' సినిమా  పూర్తి చేసి..వెంటనే రెండు సినిమాలను ట్రాక్‌ ఎక్కించేశారు. అందులో డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి. ఈ సినిమాని ఓ ప్రక్క క్రిష్, మరో ప్రక్క క్రిష్ స్నేహితుడు అయిన మరో దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా డైరక్ట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. పెద్ద సినిమాలకు ఇలా ఇద్దరు డైరక్టర్స్ పనిచేయటం సహజంగా జరుగుతూంటుంది. అయితే ఈ విషయాలను అఫీషియల్ గా రివీల్ చేయరు. రాజమౌళి డైరెక్ట్‌ చేసే సినిమాల సెకండ్‌ యూనిట్‌ను ఆయన కుమారుడు కార్తికేయ డైరెక్ట్‌ చేస్తుంటాడు.

• pawan kalyan, abhishek bachchan

EntertainmentFeb 8, 2021, 12:02 PM IST

రీమేక్ టాక్: పవన్ పాత్రలో అభిషేక్ బచ్చన్

ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లో డబ్​ చేసి విడుదల చేయడం లేదా రీమేక్​ చేయడం చిత్రసీమలో రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. బాలీవుడ్​ నుంచి దక్షిణాది సినీపరిశ్రమకు ఎగుమతైన చిత్రాలున్నాయి. అలాగే దక్షిణాది సినిమాలూ చాలా వరకూ హిందీలో రీమేక్​ అయ్యాయి. తమిళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'గజిని' (2008) నుంచి నిన్నమొన్నటి 'అర్జున్​రెడ్డి' (2019) వరకు బాలీవుడ్​లో అనేక రీమేక్​ సినిమాలు సూపర్​హిట్​ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా బాలీవుడ్ ని పలకరించటానికి రెడీ అవుతోంది. ఆ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ సినిమానే  `అయ్యప్పనుమ్ కోషియయమ్`.

• pawan kalyan song

EntertainmentDec 24, 2020, 11:16 AM IST

అద్బుతమైన జానపద పాట షేర్ చేసిన పవన్..ఇదిగో

నిన్న  'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల  ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో  ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని  వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి'  గుర్తుకువచ్చింది) అంటూ షేర్ చేసిన పాట ఇదే.

• ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌సాబ్‌` త్వరలోనే పూర్తి కానుంది. ఆ వెంటనే `అయ్యప్పనుమ్‌ కోశియమ్‌` రీమేక్‌కి పూర్తి చేసుకుని క్రిష్‌, హరీష్‌ శంకర్‌ చిత్రాలను బ్యాక్‌ టూ బ్యాక్‌ షూట్‌ చేసి 2022లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

EntertainmentDec 23, 2020, 3:36 PM IST

“అయ్యప్పనుమ్‌” రీమేక్ కు పవన్ అన్ని రోజులే డేట్స్?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

• ఇదిలా ఉంటే పవన్‌ చివరగా ఒప్పుకున్న ఈ సినిమాని ఫస్ట్ ప్రారంభించడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆయన దీని కంటే ముందు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్‌ శంకర్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. దీంతోపాటు సురేందర్‌రెడ్డితోనూ ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు సమాచారం. కానీ ఈ రీమేక్‌ సినిమా తక్కువ టైమ్‌లోనే పూర్తి కానుంది. డేట్స్ కూడా తక్కువే అవసరం అవుతాయి. దీంతో ఫస్ట్ ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

EntertainmentDec 21, 2020, 2:24 PM IST

గమనించారా? :‘అత్తారింటికి‌’ సెంటిమెంట్ ఫాలో అయిన పవన్

అలాంటి సెంటిమెంట్  ..పవన్ తాజా చిత్రం లాంచ్ లో కనిపించింది. పవన్ కళ్యాణ్ దేవుళ్ల ఫొటోలపై క్లాప్ బోర్డ్ ని 2012లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం లాంచ్ సమయంలో కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఆ సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డ్ లు అన్ని బ్రద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నమోదు అయ్యింది.

pawan kalyan

EntertainmentNov 10, 2020, 8:51 AM IST

వీఎఫ్‌ఎక్స్‌ కోసం పవన్ ని రిక్వెస్ట్ చేసిన క్రిష్

ఓ పదిరోజులు పాటు మినీ షెడ్యూల్ ఫినిష్ చేస్తే ..దాన్ని విఎఫ్ఎక్స్ కు పంపతారట. అంటే జనవరి నుంచి ఏప్రియల్ దాకా ఖాళీగా ఉండటం కన్నా ఆ నాలుగు నెలలు పాటు విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటారట. అప్పుడు షూట్ పూర్తయ్యాక డైరక్ట్ రిలీజ్ కు వెళ్లిపోవచ్చు. సినిమాలో విఎఫ్ ఎక్స్ సీన్స్ తక్కువే ఉండటంతో పది రోజులు షూట్ చేసి ఇస్తే చాలు అని అడిగారట. దాంతో పవన్ తను డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటానని చెప్పి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో జనవరి నుంచి ఓ మినీ షెడ్యూల్ క్రిష్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

కాగా పవన్ కమ్ బ్యాక్ తరువాత ప్రకటించిన మూడు చిత్రాలలో ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చింది మాత్రం హరీష్ శంకర్ మూవీ. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కగా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రేపు పవన్ బర్త్ డే కానుకగా ఈ మూవీ నుండి అప్డేట్ వస్తున్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది.

EntertainmentNov 8, 2020, 7:03 AM IST

పవన్-క్రిష్ మూవీ..ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత రానున్న ఈ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని క్రిష్ భావిస్తున్నారు. పవన్ వంటి స్టార్ తో హిట్ కొడితే మళ్లీ స్టార్ హీరోలతో వరస ప్రాజెక్ట్ లు చేయచ్చు.

ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ..మాధవిలత రిప్లై ఇచ్చారు.  టీవి 9 తిడితే తిట్టుకోమను, టీవి 9 వంకతో నన్ను బ్లేమ్ చేస్తే ఊరుకోను, పీకే నేమ్ స్పాయిల్ చేసే యూజ్ లెస్ ఫెలోస్ ఉన్నారు, మెయిన్లీ మహా నటీమణులు ఛానెల్స్ ఎక్కి పీకే ని బద్నాం చేస్తూంటే మీ ఫ్యాన్స్  తొంగున్నారా....వెళ్లి వాళ్లని అడగండి నన్ను అడిగితే మీ పీకే మీద ఒట్టు మీ ఇష్టం అన్నారు.

EntertainmentSep 23, 2020, 8:58 AM IST

క్రిష్ లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్..పవన్ టైటిలంటూ ప్రచారం

ఇక ఇప్పటివరకూ పవన్,క్రిష్ కాంబో చిత్రానికి  విరూపాక్ష, బందిపోటు, గజదొంగ, ఓం శివమ్‌ టైటిల్స్ వినపడగా ఇప్పుడు ఈ లిస్టులో అంతర్వాహిని అనే టైటిల్‌ కూడా చేరిపోయింది.

• undefined

EntertainmentSep 21, 2020, 7:06 PM IST

వాళ్లను వదిలే ప్రసక్తి లేదు,పోరాటం చేస్తా

కావాలనే ఇలా చేశారని, దానికి సంబంధించిన ఆధారాలను డీఈవోకి ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడుతామని చెప్పారు.

Pavan sand sculpture

EntertainmentSep 2, 2020, 10:02 AM IST

పవన్ సైకత శిల్పం చూసారా.. ఇదిగో

పవన్‌కు శుభాకాంక్షలు చెబుతూ జ‌న‌సేన పార్టీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ నికి చెందిన  చైతన్య... ప‌వ‌న్ సైకత శిల్పాన్ని రూపొందించారు. వంశధార నది, సాగరతీరం కలయిక ప్రాంతమైన కళింగపట్నం సముద్ర తీరంలో ఇసుక‌తో ప‌వ‌న్ రూపాన్ని తీర్చిదిద్దారు. ప్ర‌స్తుతం ఈ సైక‌త శిల్పం చూపరులను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

చాలా కాలంగా పవన్, వర్మ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. పవన్ ఏ కామెంట్ చేయకపోయినా వర్మ మాత్రం ట్విట్టర్ లో ఆయన పై ఏదో విధమైన కామెంట్స్ పాస్ చేస్తూనే ఉన్నారు.

EntertainmentAug 26, 2020, 12:34 PM IST

డైరక్టర్ సెంటిమెంట్ కు ఓకే చెప్పిన పవన్ ?

దర్శకుల ఆలోచనలకు, సెంటిమెంట్స్ కు గౌరవమిచ్చే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అందుకే ఆయనతో పని చేసిన డైరక్టర్స్ అంతా మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉత్సాహం చూపిస్తూంటారు. కథ ఓ సారి ఓకే అయ్యాక..దర్శకుడు నిర్ణయాలకు గౌరవమిస్తూ ప్రాజెక్టులో ముందుకు వెళ్తూంటారు పవన్.