Asianet News TeluguAsianet News Telugu
112 results for "

Pattabhi

"
Gangavaram port to it with the selfishness of AP CM - TDP spokesperson Kommareddy PattabhiramGangavaram port to it with the selfishness of AP CM - TDP spokesperson Kommareddy Pattabhiram

ఏపీ సీఎం స్వార్థంతోనే అదానీకి గంగవరం పోర్టు - టీడీపీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఏపీ సీఎం జ‌గ‌న్ స్వార్థంతోనే గంగవరం పోర్టు అదానీకి అమ్మేశార‌ని టీడీపీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఏపీ ప్ర‌భుత్వానికి  10.4 శాతం వాటా 2.1 రెవెన్యూ షేర్ ఉన్న పోర్టును కేవ‌లం రూ. 645 కోట్లకు అమ్మడం ఏంట‌ని అన్నారు. నిరంత‌రం ఆదాయం వ‌చ్చే పోర్టును క‌మీష‌న్ల కోసం అమ్మ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. 100 కోట్ల పైన ఉన్న టెండర్లు ఓపెన్ బిడ్ ద్వారా వేయాల‌ని నిబంధ‌న‌లు చెబుతున్నాయ‌ని అన్నారు. కానీ గంగ‌వ‌రం పోర్టు విష‌యంలో ఆ నిబంధ‌న‌ను తుంగ‌లో తొక్కార‌ని తెలిపారు.

Andhra Pradesh Dec 27, 2021, 5:58 PM IST

Bosidike .. This year's marvelous word in AP politics ..Bosidike .. This year's marvelous word in AP politics ..

‘బొసిడికే’ ఏపీ రాజ‌కీయాల్లో ఈ ఏడాది మార్మోగిన ప‌దం..

‘బొసిడికే’ ఈ బూతు ప‌దం ప‌లక‌డానికే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఈ ప‌దం ఈ ఏడాది ఏపీ రాజ‌కీయాల్లో మార్మోగింది. గ్రామాల్లో చ‌దువురాని వారు, బ‌య‌టి ప్ర‌పంచంలో పెద్ద‌గా తిర‌గ‌ని వారు ఇలాంటి ప‌దాలు వాడుతుంటారు. కానీ ఏపీ రాజ‌కీయాల్లో ముఖ్య స్థానాల్లో ఉన్న నాయ‌కులు ఈ ప‌దాన్ని వాడ‌టం ప‌ట్ల స‌మాజంలో బాగా చ‌ర్చ జ‌రిగింది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో వెలుగులోకి వ‌చ్చిన ఈ ప‌దం చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. 

Andhra Pradesh Dec 16, 2021, 7:41 PM IST

cbi should investigate andhra pradesh cm jagan also demands tdp pattabhicbi should investigate andhra pradesh cm jagan also demands tdp pattabhi

YS Viveka Case: వివేకా హత్య కేసులో సీఎం జగన్‌నూ సీబీఐ విచారించాలి: టీడీపీ నేత పట్టాభి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా సీబీఐ విచారించాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం, ఆయన కూతురు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లోని వివరాలను పేర్కొంటూ ఆయన ఈ డిమాండ్ చేశారు. వివేకా హత్య వెనుక ఉండి నడిపించిన శంకర్ రెడ్డి.. సీఎం జగన్‌కు ఆప్తుడైన ఎంపీ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు అని ఆరోపించారు.

Andhra Pradesh Nov 16, 2021, 5:35 PM IST

TDP Leader pattabhi Fires On YS Jagan Govt And questions Petrol diesel pricesTDP Leader pattabhi Fires On YS Jagan Govt And questions Petrol diesel prices

వెనకడుగువేసే ప్రసక్తే లేదు.. అవినీతిని బయటపెడుతూనే ఉంటా.. టీడీపీ నేత పట్టాబి

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని అన్నారు. 

Andhra Pradesh Nov 8, 2021, 11:03 AM IST

tdp mp kanakamedala ravindra kumar slams ysrcptdp mp kanakamedala ravindra kumar slams ysrcp

చట్టాలను గౌరవించరు.. చట్టాలు చేయమంటారా: వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీల ఫైర్

వైసీపీపై (ysrcp) మండిపడ్డారు టీడీపీ (tdp) నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ (kanakamedala ravindra kumar). వైసీపీ సంస్కారం లేని పార్టీ అని కనకమేడల రవీంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. సంస్కారం, నాగరికత గురించి వైసీపీ మాట్లాడటం దురదృష్టకరమని కనకమేడల దుయ్యబట్టారు

Andhra Pradesh Nov 2, 2021, 2:33 PM IST

ysrcp mla roja slams tdp chief chandrababu naiduysrcp mla roja slams tdp chief chandrababu naidu

పట్టాభితో బూతులు .. కుప్పంలో బాంబు డ్రామాలు, దేన్నీ జనం నమ్మలేదు: బాబుకి రోజా చురకలు

టీడీపీ (tdp)  అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు నగరి (nagari) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (roja). పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని రోజా సెటైర్లు వేశారు. 

Andhra Pradesh Oct 30, 2021, 5:47 PM IST

Congress requests EC to cancel Huzurabad BypollCongress requests EC to cancel Huzurabad Bypoll
Video Icon

హుజురాబాద్ ఉపఎన్నికను రద్దు చేయాలని కోరిన కాంగ్రెస్ ... పోలీసులపై వేటు వేసిన ప్రభుత్వం

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 29, 2021, 5:09 PM IST

two police officers transferred in pattabhi arrest casetwo police officers transferred in pattabhi arrest case

Kommareddy Pattabhi: పట్టాభి అరెస్ట్ కేసు.. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు, కారణమిదే..?

పట్టాభిని అరెస్ట్ చేసిన కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదన్న ఆరోపణలపై వీరిద్దరిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బదిలీ వేటుకు గురైన వారిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (vijayawada police commissionerate) విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేశ్, సీఐ నాగరాజు ఉన్నారు.

Andhra Pradesh Oct 29, 2021, 10:06 AM IST

court dismissed police petition filed against pattabhicourt dismissed police petition filed against pattabhi

పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పోలీసుల పిటిషన్ కొట్టివేత

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలని పోలీసులు దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యల్లో కుట్రకోణం దాగి ఉన్నదని, దానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయనను  కస్టడీలోకి తీసుకుంటామని గవర్నర్‌పేట పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
 

Andhra Pradesh Oct 28, 2021, 7:25 PM IST

AP CM YS Jagan to meet AP Governor  Biswabhusan HarichandanAP CM YS Jagan to meet AP Governor  Biswabhusan Harichandan

గవర్నర్‌తో భేటీకానున్న జగన్: అసెంబ్లీ సమావేశాలతో పాటు కీలకాంశాలపై చర్చ

వచ్చే నెల 17వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని  ఇవాళ జరిగిన AP Cabinetసమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. గవర్నర్ తో భేటీలో ఈ అంశాన్ని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు  నవంబర్ 1వ తేదీన Ysr లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు వైఎస్ఆర్ అవార్డును ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

Andhra Pradesh Oct 28, 2021, 5:56 PM IST

YSRCP mps complaint EC for ban on TDPYSRCP mps complaint EC for ban on TDP

టీడీపీ గుర్తింపు రద్దు చేయండి.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు, అది తెలుగు దొంగల పార్టీ అన్న విజయసాయి

ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులను టీడీపీ (tdp) నేతలు అసభ్యకరంగా దూషించడం అనాగరికమైన చర్య అన్నారు వైసీపీ (ysrcp) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (vijaya sai reddy) . టీడీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (election commission) కలిసింది. 

Andhra Pradesh Oct 28, 2021, 5:21 PM IST

Bandi Sanjay Observes Rythu Deeksha on Vari UriBandi Sanjay Observes Rythu Deeksha on Vari Uri
Video Icon

కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ దీక్ష ... కల్పించుకోలేమన్న హైకోర్టు

కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ దీక్ష ... కల్పించుకోలేమన్న హైకోర్టు

NATIONAL Oct 28, 2021, 5:01 PM IST

tdp and ysrcp mps meets union home minister amit shahtdp and ysrcp mps meets union home minister amit shah

ఢిల్లీలో ఏపీ పంచాయతీ.. అమిత్ షాకు టీడీపీ, వైసీపీ ఎంపీల పోటాపోటీ ఫిర్యాదులు

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు టీడీపీ, వైసీపీ (ysrcp) ఎంపీలు. పార్లమెంట్ లాబీలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌లు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు 

Andhra Pradesh Oct 28, 2021, 3:32 PM IST

mp raghu rama krishnam raju Claims Police beat Tdp leader Pattabhimp raghu rama krishnam raju Claims Police beat Tdp leader Pattabhi

జైలుకు తీసుకెళ్తుండగా పట్టాభిని కొట్టారు.. పోలీసులు వివరాలు అడిగితే చెప్తాను.. రఘురామ కృష్ణరాజు సంచలనం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని (Tdp leader Pattabhi) కస్టడీలో కొట్టారని అన్నారు.

Andhra Pradesh Oct 28, 2021, 2:31 PM IST

ap cm ys jagan review meeting on tourismap cm ys jagan review meeting on tourism

టూరిజానికి ‘‘ఏపీ’’ కేరాఫ్ అడ్రస్ కావాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

పర్యాటక రంగానికి (tourism ) 'ఏపీ' చిరునామాగా మారాలన్నారు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

Andhra Pradesh Oct 27, 2021, 4:50 PM IST