Pati Patni Aur Woh  

(Search results - 6)
  • Bhumi Pednekar

    News18, Feb 2020, 3:59 PM IST

    నగ్నంగా ఫోటో షూట్.. షాకిచ్చిన హీరోయిన్ .. బోల్డ్ ఫోజులు వైరల్!

    2014లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ భూమి పెడ్నేకర్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రాలు, బోల్డ్ రోల్స్ ఎంచుకోవడమే భూమి పెడ్నేకర్ గుర్తింపుకు కారణం. భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది.

  • PATI AUR PATNI

    News7, Dec 2019, 7:59 PM IST

    పెద్ద సినిమాని పట్టించుకోకుండా...బూతు సినిమాకే జనం క్యూ

    బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుంది అనేది ఎప్పుడూ సినిమావాళ్ళకు క్వచ్చిన్ మార్కే. బూతే చాలా సార్లు రాజ్యమేలుతూంటుంది. అంతెందుకు కబీర్ సింగ్ ని బాలీవుడ్ క్రిటిక్స్ మొత్తం ఏకేసారు కానీ కలెక్షన్స్ వైజ్ గా ఈ సినిమా టాప్ లో నిలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరోసారి అలాంటి ఫీటే జరిగింది.

  • अनन्या अभी महज 20 साल की हैं।

    News5, Dec 2019, 2:39 PM IST

    అలాంటి బాయ్ ఫ్రెండ్ నాకొద్దు.. హీరోయిన్ కామెంట్స్!

    ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య తనకు ఎలాంటి వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా రావాలనుకుంటుందనే విషయాన్ని వెల్లడించింది. ప్రేమ విషయంలో తను చాలా నిజాయితీగా ఉంటానని చెప్పిన అనన్య తన సంతోషం కోసం మరొకరి కాపురాలు కూల్చే టైప్ కాదని చెప్పింది. 

  • aziz

    News30, Nov 2019, 12:29 PM IST

    అమ్మాయిలకు సెక్స్ నచ్చదా..? డైరెక్టర్ హాట్ కామెంట్స్!

    వైఫ్ ని సెక్స్ కోసం బలవంతం చేస్తే రేపిస్ట్ అంటారని ఓ వివాదాస్పద డైలాగ్ హీరో చెప్పడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయి. ఎందరో వివాహితుల మనోభావాలను  దెబ్బతీసే విధంగా డైలాగ్ ఉందని గొడవ చేశారు. 

  • bhumi

    News7, Nov 2019, 3:19 PM IST

    డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా..? హీరోయిన్ పై ఫైర్!

    హీరో తన భార్యని ఉద్దేశిస్తూ.. ''శృంగారం విషయంలో భార్య అనుమతి అడిగితే బిచ్చగాళ్లుగా.. ఆమెను తిరస్కరిస్తే మోసగాడిగా... ఇష్టం లేకున్నా బలవంతం చేస్తే అత్యాచారం చేసిన 
    వాళ్లుగా ముద్రవేస్తారు'' అంటూ ఓ డైలాగ్ చెప్పాడు. 

  • Vidya Sinha

    ENTERTAINMENT15, Aug 2019, 4:01 PM IST

    సీనియర్ నటి విద్యా సిన్హా మృతి.. వారం రోజులుగా ఆసుపత్రిలోనే!

    బాలీవుడ్ సీనియర్ నటి విద్య సిన్హా గురువారం మరణించారు. విద్యా సిన్హా పేరు చెప్పగానే చోటి సే బాత్, పతి పత్ని ఔర్ వాహ్ లాంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. 1974లో విద్యా సిన్హా కెరీర్ ప్రారంభమైంది. విద్యా సిన్హా నటించిన తొలి చిత్రం రజనీగంధ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన విద్యా సిన్హా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు.