Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Pasupu Function

"
kajal agarwal in her pasupu function  photos viral arjkajal agarwal in her pasupu function  photos viral arj

హల్దీ వేడుకలో కాబోయే భర్తతో కలిసి స్టెప్పులేసిన కాజల్‌(ఫోటోస్‌ వైరల్‌)

కాజల్‌ అగర్వాల్‌ మ్యారేజ్‌ ముంబయికి చెందిన బిజినెస్‌ మేన్‌ గౌతమ్‌ కిచ్లుతో రేపు(శుక్రవారం) మ్యారేజ్‌జరగబోతుంది. దానికి సంబంధించిన సందడి, వేడుక నిన్నటి నుంచే ప్రారంభమైంది. తాజాగా గురువారం పసుపు ఫంక్షన్‌(హల్దీ వేడుక) జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. 

Entertainment Oct 29, 2020, 9:07 PM IST

Mega Daughter Niharika Konidela shares her pasupu functionMega Daughter Niharika Konidela shares her pasupu function

సెలబ్రేషన్‌ స్టార్ట్స్‌.. నిహారిక పెళ్లి ఏర్పాట్లలో మెగా ఫ్యామిలీ

నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ సోమవారం సందర్భం, నాగబాబు ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబంలోని ఆడవాళ్లంతా పాల్గొన్నారు. వీళ్లతో పాటు నిహారిక స్నేహితురాళ్లు కూడా సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలను వీడియో రూపంతో తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది నిహారిక.

Entertainment Aug 18, 2020, 10:47 AM IST