Passinger Vehicles
(Search results - 14)Coronavirus IndiaApr 7, 2020, 11:03 AM IST
మారుతి మరో సరికోత్త రికార్డు.. గడువుకు ముందే అత్యధిక బీఎస్-6 కార్ల సేల్స్
ముందస్తు ప్రణాళిక ఉంటే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించొచ్చు. ఒకవైపు ఆర్థిక మందగమనంతోపాటు బీఎస్-6 ట్రాన్సిషన్ దిశగా అడుగులేస్తున్న ఆటోమొబైల్ రంగం విక్రయాల్లేక విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కానీ గతేడాది ప్రారంభం నుంచే బీఎస్-6 వర్షన్ మోడల్ కార్లను విడుదల చేయడం ప్రారంభించాయి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు.. ఫలితం సుప్రీంకోర్టు పెట్టిన గడువుకు ముందే పది లక్షలకు పైగా బీఎస్-6 కార్లను విక్రయించిన ఘనత సాధించాయి. అదేంటో ఒక్కసారి చూద్దాం..
carsSep 16, 2019, 11:35 AM IST
మారుతికి మడత.. హ్యుండాయ్.. మహీంద్రా పైపైకి
ప్రయాణ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకికి తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో గతేడాదితో పోలిస్తే మారుతి సుజుకి కార్ల విక్రయాలు బాగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్ వాటా పెరగడం విశేషం.
AutomobileJun 25, 2019, 2:48 PM IST
భళిరా భళి: టాప్ 10లో మారుతివే ఎనిమిది మోడల్స్
మే నెలలో అమ్ముడైన ప్రయాణ కార్లలో మారుతి సుజుకి మోడల్స్ ఎనిమిది టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి.
NewsMay 2, 2019, 2:26 PM IST
ఆటో దిగ్గజాలకు షాక్: బైక్స్ సేల్స్ ‘మిక్చర్ పొట్లం’
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు కలిసిరాలేదు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ సంస్థలకు వాహనాల కొనుగోలు దారులు గట్టి షాక్ ఇచ్చారు. మారుతి సుజుకి సేల్స్ 18.7 శాతం, హ్యుండాయ్ కార్ల విక్రయాలు 10.1 శాతం పడిపోయాయి.
carsApr 23, 2019, 10:11 AM IST
ఆల్టో ది బెస్ట్: కార్ల సేల్స్‌లో మారుతి, హ్యుండాయ్లే టాప్
ప్రయాణికుల కార్ల విక్రయాల్లో మారుతి సుజుకికి చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘ఆల్టో’ అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కార్లలో ఏడింటిలో మారుతి, మరో మూడింట దక్షిణ కొరియా హ్యుండాయ్ అనుబంధ సంస్థ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
carsApr 16, 2019, 2:04 PM IST
మారుతి ‘వాగనార్ ఈవీ’తో టియాగో: మహీంద్రా కేయూవీతో టాటా హెచ్2ఎక్స్
సంప్రదాయ వాహనాలను ఉత్పత్తి చేస్తూనే మరోవైపు కర్బన ఉద్గారాల నియంత్రణకు చేపట్టిన విద్యుత్ వాహనాల తయారీలోనూ దూకుడుగా ముందుకు వెళుతున్నది టాటా మోటార్స్.. మారుతి సుజుకి వాగనార్ విద్యుత్ కారు ధీటుగా టియాగో, మహీంద్రా కేయూవీకి ప్రతిగా హెచ్2ఎక్స్ మోడల్ విద్యుత్ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి.
NewsApr 11, 2019, 12:21 PM IST
‘ఆటో’ను వీడని కష్టాలు: ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డౌన్‌ట్రెండ్
ఇంకా దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కష్టాలు వీడినట్లు కనిపించడం లేదు. వాహనాల అమ్మకాలు క్షీణించడంతో గత ఆర్థిక సంత్సరం తొలి త్రైమాసికం లాభాలు తగ్గుతాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. వాహనాలు కొనే వారు లేక షోరూమ్‌లు వెలవెలబోతుండగా, డీలర్లు విలవిల్లాడుతున్నారు.
carsMar 24, 2019, 3:14 PM IST
టయోటా, జాగ్వార్ బాటలోనే: 1 నుంచి ‘టాటా’ కార్ల ధరలు పెంపు
టాటా మోటార్స్ ఏప్రిల్ నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
carsMar 9, 2019, 10:52 AM IST
మహీంద్రా అండ్ మారుతి మినహా ఏడో ‘సారీ’ నీరసమే
ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి.
NewsDec 2, 2018, 1:01 PM IST
carsNov 12, 2018, 2:08 PM IST
carsNov 11, 2018, 12:17 PM IST
NewsOct 2, 2018, 8:01 AM IST
AutomobileSep 20, 2018, 8:41 AM IST