Asianet News TeluguAsianet News Telugu
148 results for "

Passengers

"
30 passengers safely escaped from flood water near Hindupur30 passengers safely escaped from flood water near Hindupur

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం: వరద నీటిలో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సు, 30 మంది ప్రయాణీకులు క్షేమం

అనంతపురం జిల్లాలోని హిందూపురం కొట్నూరు చెరువు లో లెవల్ వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. లో లెవల్ వంతెన  నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు తీసుకుపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకొంది.

Andhra Pradesh Nov 22, 2021, 9:28 AM IST

singapore removes restrictions on indian passengerssingapore removes restrictions on indian passengers

భారత ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సింగపూర్.. ఈ నెల 26 నుంచి అమల్లోకి..

భారత ప్రయాణికులపై విధించిన కఠిన నిబంధనలను సడలిస్తున్నట్టు సింగపూర్ ప్రకటించింది. ఈ దేశం నుంచి ప్రయాణికులను దేశంలోకి అనుమతిస్తామని, అయితే, తమ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత పది రోజుల క్వారంటైన్ మాత్రం కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని వివరించింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. భారత్‌తోపాటు మరో ఐదు దేశాలకు ఈ సడలింపులు వర్తించనున్నాయి.

NATIONAL Oct 23, 2021, 6:19 PM IST

Narrow escape for 26 passengers as bus catches fire in janagamNarrow escape for 26 passengers as bus catches fire in janagam

జనగామ: బస్సులో చెలరేగిన మంటలు... సిబ్బంది సహా ప్రయాణికులంతా సురక్షితం

చత్తీస్ ఘడ్ నుండి 26మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Oct 18, 2021, 9:39 AM IST

Hyderabad Metro rail announces festival offers to passengersHyderabad Metro rail announces festival offers to passengers

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త... పండగల సీజన్లో బంపర్ ఆఫర్లు

దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సందర్భంగా మెట్రో రైలులో ప్రయాణించేవారి కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. 

Telangana Oct 15, 2021, 10:26 AM IST

6 Dead After Bus Carrying 21 Passengers Falls Into River In Meghalaya6 Dead After Bus Carrying 21 Passengers Falls Into River In Meghalaya

మేఘాలయాలో నదిలో పడిన బస్సు: ఆరుగురు మృతి

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 16 మంది ప్రయాణీకులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అతివేగంతో వెళ్తుందని క్షతగాత్రులు తెలిపారు.

NATIONAL Sep 30, 2021, 4:06 PM IST

two flights collided passengers skydived in a viral videotwo flights collided passengers skydived in a viral video

ఆకాశంలో విమానాలు ఢీ.. మంటలు అంటుకోగానే దూకేసిన ప్యాసింజర్లు.. భయానక వీడియో వైరల్..

ఆకాశంలో ఓ విమానంలో ఉన్నట్టుండి మంటలు పుట్టాయి. ఆ విమానం అదుపుతప్పి సమీపంలోని మరో విమానాన్ని ఢీకొట్టడానికి వెళ్లింది. మరో విమానాన్ని ఢీకొట్టడానికి కొన్ని క్షణాలకు ముందే ప్యాసింజర్ల స్కైడైవ్ చేశారు. స్కైడైవ్ సూట్‌కు అమర్చిన కెమెరా రికార్డ్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ప్రయాణికుడు భూమికి చేరుతుండగా ఆ విమానం మరోదాన్ని ఢీకొట్టిన భయానక దృశ్యం కనిపించింది.
 

INTERNATIONAL Sep 24, 2021, 8:38 PM IST

Flight becomes expensive: If you want to travel by air, pockets will be looser from today, increased from 1200 to 1600Flight becomes expensive: If you want to travel by air, pockets will be looser from today, increased from 1200 to 1600

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మరింత ఖరీదైనదిగా దేశీయ విమాన ఛార్జీలు..

ఇప్పుడు మీరు ఇండియాలో విమాన ప్రయాణం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి నుండి విమానయాన సంస్థల కనీస, గరిష్ట ఛార్జీలను 12.5 శాతం పెంచింది. 

business Aug 13, 2021, 1:57 PM IST

IndiGo airlines announces special fares on its 15 year anniversary check full details hereIndiGo airlines announces special fares on its 15 year anniversary check full details here

విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్‌ ఆఫర్‌..! ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్..

భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో  15వ  వార్షికోత్సవం  పురస్కరించుకుని  డొమెస్టిక్‌ విమాన ప్రయాణాలపై రూ. 915 తక్కువ ప్రారంభ ధరతో మూడు రోజుల స్పెషల్ సేల్ బుధవారం ప్రకటించింది. 
 

business Aug 4, 2021, 5:12 PM IST

passengers safely escaped from road accident at mothkur in Yadadri Bhuvanagiri district lnspassengers safely escaped from road accident at mothkur in Yadadri Bhuvanagiri district lns

తప్పిన ముప్పు: రన్నింగ్ ఆర్టీసీ బస్సుకు ఊడిన వెనుక చక్రాలు


హైద్రాబాద్‌ నుండి తొర్రూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు యాదాద్రి భువనగరి జిల్లాలోని మోత్కూరు వద్ద ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైంది. మోత్కూరు పట్టణంలోని ప్రధాన కూడలి వద్దకు బస్సు చేరుకోగానే బస్సు ముందు చక్రాలు ఊడిపోయాయి.  ఈ విషయాన్ని సకాలంలోనే గుర్తించిన డ్రైవర్ బస్సును చాకచక్యంగా నిలిపివేశారు.

Telangana Jul 21, 2021, 10:02 AM IST

Negative Covid report must for passengers entering Uttar Pradesh from high burden states kspNegative Covid report must for passengers entering Uttar Pradesh from high burden states ksp

ఆర్టీపీసీఆర్‌లో నెగిటివ్ వస్తేనే యూపీలోకి అనుమతి: యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం

అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆర్టీపీసీఆర్ రిపోర్టుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూడా అధికారులను సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు
 

NATIONAL Jul 18, 2021, 7:54 PM IST

Passengers arrested at Chennai airport for smuggling gold - bsbPassengers arrested at Chennai airport for smuggling gold - bsb

అండర్ వేర్ లో బంగారం.. చెన్నై ఎయిర్ పోర్టులో స్వాధీనం.. !

చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి లో దుస్తుల్లో తీసుకొచ్చిన 31 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

NATIONAL Jul 1, 2021, 9:46 AM IST

International passengers flights to remain suspended till June 30: DGCA lnsInternational passengers flights to remain suspended till June 30: DGCA lns

అంతర్జాతీయ విమానాలపై నిషేధం జూన్ 30 వరకు పొడిగింపు

అమెరికా, యుకె, యూఏఈ, కెని్యా, భూటాన్, ఫ్రాన్స్ తో సహా 27 దేశాలతో ఇండియా ఎయిర్ బబుల్ ఒప్పందాలను చేసింది. ఈ ఒప్పందం మేరకు ఆయా భూభాగాల మధ్య ఆయ దేశాల విమాన సంస్థలు నడుస్తాయి. 
 

NATIONAL May 28, 2021, 3:30 PM IST

Pak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecentPak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecent

విమానంలో దంపతుల ముద్దులు.. ఎయిర్ హోస్టస్ ఏం చేసిందంటే...

విమానం ఎక్కిన దగ్గర నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్‌ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు

INTERNATIONAL May 27, 2021, 10:37 AM IST

Air India cyber attack: 45 lakh passengers mobile number name  passport information leaked know what to do nextAir India cyber attack: 45 lakh passengers mobile number name  passport information leaked know what to do next

ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి: లక్షల మంది ప్రయాణీకుల పర్సనల్ డాటా లీక్..

భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి జరిగింది. దాదాపు 4.5 మిలియన్ల మంది ప్రయాణికుల డేటా లీక్ గురైంది. ఈ డేటా లీక్‌లో భారత్‌తో సహా ఇతర దేశాల ప్రయాణికుల సమాచారం కూడా ఉంది. ఈ డేటా లీక్ ఎయిర్ ఇండియా సర్వర్ నుండి కాకుండా ఎయిర్ ఇండియా సర్వీస్ ప్రొవైడర్ సిటా సర్వర్ నుండి లీక్ అయ్యింది. 

business May 22, 2021, 4:17 PM IST

cow dung cakes found in air india passengers luggage in us airport kspcow dung cakes found in air india passengers luggage in us airport ksp

భారతీయుడి బ్యాగ్‌లో పిడకలు.. పరుగులు తీసిన వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది

భారతీయులకు పేడ ఎంత పవిత్రమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రకాల దైవిక కార్యక్రమాల్లో పేడకు విశిష్ట స్థానం వుంది. భారత్‌లో ఆవు పేడ, పిడకలను ఎంతో పవిత్రంగా చూస్తారు. ఆవు పేడకు హానికారక సూక్ష్మజీవులను నాశనం చేసే గుణం ఉందని విశ్వసిస్తారు. పల్లెటూళ్లలో ఇప్పటికీ ఆవు పేడతో కళ్లాపిజల్లడంతో పాటు ఇంటిని ఆవు పేడతో అలుకుతారు

INTERNATIONAL May 11, 2021, 6:03 PM IST