Parusaram

(Search results - 19)
• Sarkaru Vaari Paata

EntertainmentJul 11, 2021, 2:25 PM IST

‘సర్కారు వారి పాట’ లో 'క్రాక్' విలన్

సముద్ర ఖనిని తమ  ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. చిత్ర టీమ్ ఈ విషయాన్ని ఇంకా అధికారకంగా వెల్లడించనప్పటికీ నెట్టింట మాత్రం ఇది వైరల్ అవుతోంది.

ಮಹೇಶ್ ಬಾಬು-

ನಟ 4ನೇ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನೀಡಾ ಚಿತ್ರದ ಮೂಲಕ ಬಾಲ ಕಲಾವಿದನಾಗಿ ಪಾದಾರ್ಪಣೆ ಮಾಡಿದರು. ಪ್ರಮುಖ ನಟನಾಗಿ, ಮಹೇಶ್ ಬಾಬು ನಟಿಸಿದ ಮೊದಲ ಸಿನಿಮಾ 1999ರ ರಾಜಕುಮರುಡು. ರಿಯಲ್‌ ಹೆಸರು ಮಹೇಶ್ ಘಟ್ಟಮಾನೇನಿ ನಂತರ ಅದನ್ನು ಮಹೇಶ್ ಬಾಬು ಎಂದು ಬದಲಾಯಿಸಿಕೊಂಡರು.

EntertainmentSep 14, 2020, 3:08 PM IST

అమెరికాలో షూట్... కన్ఫర్మ్ చేసిన మహేష్

సూపర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

EntertainmentJul 6, 2020, 11:21 AM IST

'సర్కార్ వారి పాట' లో విలన్ గా బిగ్ బాస్ విజేత?

దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే టైటిల్ తో  సినిమాను మొదలు పెట్టి మరో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం కరోనా తో షూటింగ్స్ ఏమీ జరగలేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇధిలా ఉంటే ఈ సినిమాలో నటించబోయే మిగతా నటీనటుల ఎంపిక ఓ ప్రక్కన జరుగుతోంది.

Mahesh Babu

EntertainmentJun 23, 2020, 9:19 AM IST

మహేష్ నిర్ణయం, టీమ్ కు షాకే!

ప్రస్తుతం కరోనా తో పెద్ద సినిమాల  షూటింగ్స్ ఏమీ జరగటం లేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో  వినిపిస్తున్నదాని ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం. దాంతో వచ్చే సంక్రాంతికి సినిమా థియోటర్స్ కు వచ్చే పరిస్దితి లేదు.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

EntertainmentJun 5, 2020, 9:01 AM IST

'సర్కార్ వారి పాట' షూటింగ్ ముహూర్తం ఫిక్స్

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించబోతున్న చిత్రం `సర్కారు వారి పాట`. టైటిల్‌తోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్.. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

EntertainmentJun 3, 2020, 11:19 AM IST

'సర్కార్ వారి పాట' కు పరుశరామ్ రెమ్యునేషన్

పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించారు.  ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ ఫస్ట్ లుక్ వదిలారు.మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో పరుశరామ్ కు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారనేది మీడియా వర్గాల్లో చర్చగా మారింది. మహేష్ లాంటి స్టార్ హీరోని డైరక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా భారీ మొత్తమే ఇస్తారు. అయితే ఆ మొత్తం ఎంత..పరుశరామ్ కు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు. మొత్తం ఎంత పే చెయ్యబోతున్నారు.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

EntertainmentJun 2, 2020, 10:47 AM IST

'సర్కార్ వారి పాట' కీ మొదలైంది కరోనా పోటు

చెవి పోగుతో పాటు మెడపై రూపాయి సింబల్ టాటూతో మహేశ్ న్యూలుక్‌తో ఆకట్టుకున్నారు. మైత్రీమూవీమేకర్స్- జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్- 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Mahesh babu

EntertainmentMay 29, 2020, 8:45 AM IST

పీఆర్ టీమ్ పై మండిపడ్డ మహేష్?

అలాంటి మహేష్ కు మండిపడే మ్యాటర్ ఏముంటుంది. అదీ తన సొంత పీఆర్ టీమ్ మీద. అంటే ఉందిట..మీడియాలో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి మహేష్ బాబుకు తన పీఆర్ టీమ్ కోపం తెప్పించిందట. ఎందుకూ అంటే టైటిల్ లీకైనందుకు అని తెలుస్తోంది. ఓ సర్పైజ్ గా ఫ్యాన్స్ కు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేద్దామని మహేష్ ఆలోచనట.

• మహేష్ సైతం కొరటాల శివ తన సమయం కేటాయించి,సాయిం చేసినందుకు చాలా హ్యాపీ ఫీలయ్యారట. కొరటాల సీక్రెట్ హ్యాండ్ లేకపోతే పరుసరామ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేది అని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.

EntertainmentMay 28, 2020, 1:28 PM IST

మహేష్ కొత్త చిత్రం బ్యాక్ డ్రాప్ ఇంట్రస్టింగ్

' గీతా గోవిందం' చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురిచింన రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.   ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. అలాగే ఈ సినిమా బ్యాంకింగ్ రంగలోని ప్రాడ్స్ పై ఉండబోతోందని వినపడుతోంది.

• Mahesh babu

EntertainmentMay 27, 2020, 2:40 PM IST

హాట్ న్యూస్:మహేష్,పరుశరామ్ టైటిల్ ఇదే?!

కొంత గ్యాప్ తీసుకుని  రెస్ట్ తీసుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన అప్ కమింగ్ మూవీ ని కన్ఫాం చేశాడు.  గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురాం కి తన కెరీర్ లో 27 వ సినిమా డైరెక్షన్ అప్పగించాడు. దాదాపు రెండేళ్ళు కథ సిద్ధం చేసిన పరశురామ్ చెప్పిన కథ ని ఫైనల్ చేసిన మహేష్ బాబు ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా ఫార్మల్ గా ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

• mahesh

EntertainmentMay 21, 2020, 4:34 PM IST

మహేష్ కొత్త చిత్రం,నమ్రత చేతుల మీదుగా లాంచ్

పరుశరామ్ దర్శకత్వంలో సినిమా చెయ్యటానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్మల్ పూజతో ఈ సినిమా లాంచ్ కానుంది. ఈ మేరకు మైత్రీ మూవీస్ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మహేష్,నిర్మాతలతో కలిసి డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఎప్పటిలాగే మహేష్ ఈ లాంచింగ్ కు హాజరు కారు. గత కొంత కాలంగా మహేష్ తన కొత్త చిత్రాల లాంచింగ్ లో పాల్గొనటం లేదు. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ మాత్రం మహేష్ తరుపున పూజకు హాజరవుతూ వస్తున్నారు. ఇది ఓ ఆనవాయిగా కంటిన్యూ అవుతోంది. ఈ సారి కూడా మహేష్ కొత్త చిత్రం లాంచింగ్ ని మే 31న నమ్రత చేతుల మీదుగా జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

• undefined

EntertainmentMay 6, 2020, 1:18 PM IST

మే 31 మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్, ట్విట్టర్ హోరెత్తిపోతుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు… స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి..ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడుతో చేయబోతున్నారనేది మీడియా వర్గాల్లోనే కాదు సినిమా వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే స్టార్ డైరక్టర్స్ అందరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ క్రిందకు దిగి కొత్త దర్శకులతో చేసే సాహసం చేయరు.

• నాగార్జున - 'కింగ్' సినిమా తరువాత నాగార్జునకి వరుసగా తొమ్మిది ఫ్లాప్స్ పడ్డాయి. ఇందులో మూడు ఏవరేజ్ సినిమాలు ఉన్నాయి. ఫైనల్ గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'మనం' హిట్ ఇవ్వడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

EntertainmentApr 8, 2020, 4:30 PM IST

ఆ డైరక్టర్ పై నాగ్ కు పిచ్చ కోపం,బ్లాక్ లిస్ట్ లో

ఎంత మంచివాడికైనా, ఎంత బిజినెస్ మ్యాన్ కు అయినా కొన్ని విషయాల్లో కోపం నశాళానికి అంటుతుంది. దాన్ని నటుడు తన నటనతో దాచి పుచ్చవచ్చేమో కాని, ఎంతోకాలం దాగదు. అలాగే నాగార్జునకు కూడా ఓ డైరక్టర్ పై పిచ్చ కోపం వచ్చిందిట. అయితే ఆ టైమ్ అది ఉగ్గబెట్టుకుని తర్వాత దాన్ని గుర్తు చేస్తూ తన కొడుక్కు క్లియర్ గా చెప్పాడట.

• ஆச்சர்யமா ஒரு போஸ்

EntertainmentApr 5, 2020, 3:13 PM IST

రష్మిక నా ప్రక్కన వద్దని చెప్పేశాడా, ఏం జరిగింది?

రష్మికను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామంటే వద్దనే హీరోలు ఉంటారా..అంటే ఉన్నారనే అంటోంది ఓ వర్గం మీడియా. రష్మికను తమ సినిమాలో తీసుకుందామంటే మహేష్ బాబు వద్దన్నాడంటూ ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.

• mahesh babu

EntertainmentMar 30, 2020, 8:58 AM IST

బిగ్ లీక్ : గొడవ అవ్వకుండా, వీడియో కాల్‌లో మహేష్ సెటిల్మెంట్

తన ప్రాజెక్టుని సాఫీగా ముందుకు తీసుకెళ్లటంలో మహేష్ ని మించిన వారు ఇండస్ట్రీలో లేరంటారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే రంగంలోకి దూకి ట్రబుల్ షూటర్ గా మారి, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం మొదలెడుతూంటాడు. అందుకే మహేష్ తో సినిమా అంటే బిజినెస్ పరంగానే కాక, ఏ తలనొప్పులు లేకుండా నడుస్తుందని నిర్మాతలు నమ్మి ఉత్సాహం చూపిస్తూంటారు. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగిందని..మహేష్ గురించి మీడియాలో మాట్లాడుకుంటున్నారు.తాజాగా ఆయన ఓ నిర్మాతకు వీడియో కాల్ చేసి వివాదం పెద్దది అవ్వకుండా సమస్యను మొదట్లోనే సాల్వ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.