Parupalli Kashyap  

(Search results - 23)
 • Saina nehwal tested positve for Corona Virus, ruled out of Thailand Open CRASaina nehwal tested positve for Corona Virus, ruled out of Thailand Open CRA

  SPORTSJan 12, 2021, 11:46 AM IST

  సైనా నెహ్వాల్‌కి కరోనా పాజిటివ్... థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి అవుట్...

  భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ కరోనాకు గురైంది. థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన ఆమెకు సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకుంది సైనా నెహ్వాల్.  

 • samantha latest samjam photo shoot pics viral arjsamantha latest samjam photo shoot pics viral arj

  EntertainmentDec 5, 2020, 2:31 PM IST

  స్లీవ్‌ లెస్‌ జంప్ సూట్‌లో సమంత కవ్వింత.. ఆ షో కోసం ఇంకాస్త ఘాటుగా!

  సమంత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అయిన `ఆహా` కోసం `సామ్‌జామ్‌` షోని నిర్వహిస్తుంది. ఫస్ట్ టైమ్‌ ఆమె హోస్ట్ గా మారి సెలబ్రిటీలతో ఛాటింగ్‌ చేస్తుంది. రెగ్యూలర్‌ షోకి భిన్నంగా ఇందులో సామాజిక అంశాలను జోడించారు. ప్రస్తుతం మూడో ఎపిసోడ్‌ రన్‌ అవుతుంది. 
   

 • Indian Badminton star Saina Nehwal hot hot Instagram photos with her husband kashyap CRAIndian Badminton star Saina Nehwal hot hot Instagram photos with her husband kashyap CRA

  BadmintonNov 3, 2020, 8:02 PM IST

  చిట్టి పొట్టి దుస్తుల్లో సైనా నెహ్వాల్... భర్తతో కలిసి హాట్ హాట్‌గా...

  భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. మల్దీవుల్లో ఈ జంట ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక్కడ ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించే సైనా నెహ్వాల్, మాల్దీవుల్లో చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ హాట్ హాట్ సోయగాలు ఒలకబోస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు కనులవిందు అందిస్తోంది. ఇన్నాళ్లు ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన సైనా నెహ్వాల్‌లో ఇంత హాట్‌నెస్ దాగి ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు సైనా నెహ్వాల్ ఫ్యాన్స్.

 • Indian Badminton player Saina nehwal hot Instagram photos in Maldives CRAIndian Badminton player Saina nehwal hot Instagram photos in Maldives CRA

  BadmintonOct 30, 2020, 3:35 PM IST

  హాట్ యాంగిల్‌ చూపిస్తున్న సైనా నెహ్వాల్... మాల్దీవుల్లో భర్తతో కలిసి...

  భారత బ్యాడ్మింటన్‌కి మొట్టమొదటి మకుటం లేని మహారాణి సైనా నెహ్వాల్. భారత జట్టుకు ఎన్నో మైమరించే విజయాలు అందించిన సైనా నెహ్వాల్... హర్యానాలో పుట్టి, హైదరాబాద్‌లో చదువుకుంది. తండ్రి ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్ కావడంతో హర్యానా నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సైనా నెహ్వాల్... ఇక్కడ బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదిగింది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సైనా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 2015 రజతం, 2017లో కాంస్య పతకం గెలిచింది. తన సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ను ప్రేమించి 2018, డిసెంబర్ 14న వివాహం చేసుకున్న సైనా నెహ్వాల్, ప్రస్తుతం భర్తతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది.

 • Why am I not in national camp for Olympics, asks Parupalli KashyapWhy am I not in national camp for Olympics, asks Parupalli Kashyap

  BadmintonAug 26, 2020, 7:30 AM IST

  కోచింగ్ సెంటర్ లో దక్కని అనుమతి.. పారుపల్లి కశ్యప్ అసంతృప్తి

  సాయి ప్రణీత్, శ్రీకాంత్ ల తర్వాత అత్యుత్తమ ర్యాంకు తనదేనని అన్నారు. అయినా తనను ట్రైనింగ్ సెంటర్ లోకి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జాబితా తయారు చేసిన సాయ్ అధికారులతో మాట్లాడాలని గోపీచంద్ తనకు సలహా ఇచ్చాడని కశ్యప్ పేర్కొన్నాడు.

 • pullela gopichand accuses prakash padukone of encouraging saina to leave the academypullela gopichand accuses prakash padukone of encouraging saina to leave the academy

  SPORTSJan 15, 2020, 3:52 PM IST

  దీపికా పదుకొనె తండ్రిపై పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు

  ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్‌ 2014లో హైదరాబాద్‌లోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని విడిచిపెట్టి, బెంగళూర్‌లోని ప్రకాశ్‌ పదుకొణె అకాడమికి వెళ్లిన ఘటనలో తను ఎంత వేదనకు గురయ్యాననే విషయాలను గోపీచంద్‌ తొలిసారి బయటపెట్టారు. 

 • Indonesia masters 2020: In the wake of tokyo olympics...can India shuttlers regain their victory spree?Indonesia masters 2020: In the wake of tokyo olympics...can India shuttlers regain their victory spree?

  SPORTSJan 15, 2020, 8:10 AM IST

  ఒలింపిక్స్ వేళ కలవరపెడుతున్న భారత షట్లర్లు...ఈ సారైనా మెరిసేనా?

  2020 లో టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ ఫామ్‌ అందుకోలేకపోవటం పై సర్వత్రా ఆందోళన మొదలయింది. 2020 లో ఆడిన తొలి టోర్నీ, మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మూకుమ్మడిగా నిరాశపరిచారు. 

 • Saina Nehwal and Parupalli Kashyap Wish Each Other in the Most Adorable Way on 1st Marriage AnniversarySaina Nehwal and Parupalli Kashyap Wish Each Other in the Most Adorable Way on 1st Marriage Anniversary

  BadmintonDec 18, 2019, 10:09 AM IST

  నువ్వు అద్భుతం.. మంచి భార్య రావాలని నేను కోరుకోలేదు... కశ్యప్

  ఈ దంపతులకు అభిమానులు, నెటిజన్లు సైతం మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సైనా సైతం తమ మొదటి పెళ్లిరోజును పురస్కరించుకుని... భర్తతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు.
   

 • Sai Praneeth Gets Engaged, Saina Nehwal and Parupalli Kashyap Attend CeremonySai Praneeth Gets Engaged, Saina Nehwal and Parupalli Kashyap Attend Ceremony

  BadmintonNov 23, 2019, 2:14 PM IST

  ఘనంగా సాయి ప్రణీత్ నిశ్చితార్థం

  ఈ వేడుకకు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌, అశ్విని పొన్నప్పతో సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు  హాజరయ్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించే క్రమంలో సాయి ప్రణీత్ గత వారం బీడబ్లుఎఫ్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు.

 • sports weekly roundup asianet news specialsports weekly roundup asianet news special

  SPORTSSep 29, 2019, 12:10 PM IST

  స్పోర్ట్స్ వీక్లి రౌండప్: కోహ్లీసేన ఓటమితో ఆరంభం...కశ్యప్ ఓటమితో ముగింపు... మరెన్నో

  వారంలో ఆరు రోజులు తమ తమ పనుల్లో బిజీబిజీగా వుండేవారికి తీరిక దొరికేది కేవలం ఆదివారం మాత్రమే. అయితే ఇలా పనుల్లో పడిపోయి మనలో చాలామంది చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వారు కేవలం ఒక్కరోజులోనే ఈ వారం మొత్తం ఏయే క్రీడావిభాగాల్లో ఏం జరిగిందో సమగ్ర సమాచారాన్ని ఈ వీక్లీ రౌండప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా వారం రోజుల వార్తలను సంక్షిప్తంగా మీ ముందుంచేందుకు మీ, మా,మన ఏషియా నెట్ తెలుగు మీ ముందుకు వీక్లీ రౌండప్ పేరుతో మీ ముందుకు వచ్చింది.

 • Parupalli Kashyap lost men's singles semi-finals in korea openParupalli Kashyap lost men's singles semi-finals in korea open

  SPORTSSep 28, 2019, 5:13 PM IST

  కొరియా ఓపెన్: ముగిసిన కశ్యప్ పోరాటం... సెమీఫైనల్లో పరాజయం

  కొరియా  ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో జపాన్ షట్లర్ చేతిలో అతడు ఓటమిపాలయ్యాడు.  

 • Parupalli Kashyap enter the semi finals of Korea OpenParupalli Kashyap enter the semi finals of Korea Open

  SPORTSSep 28, 2019, 2:04 PM IST

  కొరియా ఓపెన్ లో కశ్యప్ హవా...సెమీఫైనల్ కి అర్హత

  కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ అదరగొడుతురన్నాడు. వరుస విజయాలతో అతడు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు.  

 • korea open tournament: indian badminton player parupalli kashyap enter quarterskorea open tournament: indian badminton player parupalli kashyap enter quarters

  CRICKETSep 26, 2019, 6:16 PM IST

  కొరియా ఓపెన్ లో కశ్యప్ దూకుడు... క్వార్టర్స్ కు అర్హత

  కొరియా ఓపెన్  బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పారుపల్లి కశ్యప్ జోరు కొనసాగుతోంది. రెండో రౌండ్లో మలేషియా షట్లర్ ను ఓడించిన అతడు క్వార్టర్స్ ఫైనల్ కు అర్హత సాధించాడు.  

 • Korea Open: Parupalli Kashyap Beats Daren Liew To Keep Indian Charge AliveKorea Open: Parupalli Kashyap Beats Daren Liew To Keep Indian Charge Alive

  SPORTSSep 26, 2019, 11:18 AM IST

  కొరియా ఓపెన్... సింధు, సైనా ఇంటికి... కశ్యప్ ఒక్కడే..

   భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన సింధు కూడా... తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. ఇటీవల జరిగిన చైనా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లిన సింధు, సైనాలు... కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో.. తొలి మ్యాచ్ కే వెనుదిరగడం గమనార్హం.

 • All England Championships: Parupalli Kashyap gives earful to wife Saina Nehwal during her loss vs Tai Tzu YingAll England Championships: Parupalli Kashyap gives earful to wife Saina Nehwal during her loss vs Tai Tzu Ying

  SPORTSMar 9, 2019, 10:12 AM IST

  కశ్యప్ సలహా.. పట్టించుకోకుండా ఆడి సైనా ఓటమి

  ఆట తీరు సరిగా లేదని.. ఓవైపు కశ్యప్ సలహాలు.. సూచనలు ఇస్తున్నా పట్టించుకోకుండా ఆట ఆడి.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్  ఓటమిపాలయ్యింది.