Search results - 2 Results
  • 17, Jan 2018, 12:31 PM IST

    జగన్ పాదయాత్రలో సూర్య (వీడియో)

    ఓ ప్రముఖ సినీహీరో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటానని చెప్పినట్లు  ప్రచారం జరుగుతోంది.

    తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో హీరో సూర్యా అంటే తెలీని వాళ్ళెవరూ ఉండరు.

    అటువంటి సూర్య-జగన్ మధ్య గట్టి స్నేహబంధమే ఉంది.

  • 14, Jan 2018, 7:55 AM IST

    పోలీసులపై  ఎంఎల్ఏ ఫైర్

    నిజానికి కోళ్ళపందేలను నియంత్రించటం, నిషేధించటమన్నది ఎవరికీ సాధ్యం కాదు.

    ఎందుకంటే, ప్రతీసారి పందేలను అడ్డుకుంటూ కోర్టులు ఆదేశాలు జారీ చేయటం, దాన్ని నేతలు ఉల్లంఘించటం మామూలైపోయింది.

    మిగిలిన రాజకీయాలు ఎలాగున్నా కోళ్ళపందేల దగ్గరకు వచ్చేసరికి అధికార, ప్రతిపక్ష నేతలందరూ ఏకమైపోతారు.