Parliament Elections 2019
(Search results - 64)TelanganaApr 8, 2019, 10:36 AM IST
పెద్దపల్లిలో టీఆర్ఎస్ను ఓడించండి: వివేక్ పిలుపు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించాలని మాజీ ఎంపీ గడ్డం వివేక్ తన అనుచరులను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఆడియో సందేశాన్ని కూడ పంపారు.
TelanganaMar 29, 2019, 6:19 PM IST
సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్య: మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్
సర్జికల్ స్ట్రైక్స్‌ను బూచిగా చూపి ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడుగుతారా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను బయటకు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.
TelanganaMar 29, 2019, 4:14 PM IST
తెలంగాణలో మోడీ ప్రచారం: అప్పుడు బాబుతో కలిసి, ఇప్పుడు ఒంటరిగా
2014 ఎన్నికలకు ముందు ఆనాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉన్న నరేంద్ర మోడీ చంద్రబాబునాయుడుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
TelanganaMar 29, 2019, 3:18 PM IST
నిర్ణయాలు చేయాల్సింది ఎవరు, జ్యోతిష్యులా: కేసీఆర్‌పై మోడీ
ఏప్రిల్, మే మాసంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఓడిపోవాల్సి వస్తోందని జ్యోతిష్యులు ఇచ్చిన సలహా మేరకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.
TelanganaMar 29, 2019, 12:52 PM IST
నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బరిలో ఉన్న 178 ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది.
TelanganaMar 28, 2019, 5:22 PM IST
ముగిసిన నామినేషన్ల గడువు: తెలంగాణ బరిలో 443 మంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది.బరిలో ఉన్న ఆయా పార్టీల రెబెల్స్‌ను బుజ్జగించి కొన్ని చోట్ల నామినేషన్లను ఉపసంహరించేలా చేశారు. కొన్ని చోట్ల రెబెల్స్ బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో రైతులు బరిలో నిలిచారు.
Key contendersMar 28, 2019, 12:05 PM IST
నామా వర్సెస్ రేణుకా చౌదరి: ఇది మూడోసారి, హోరా హోరి
ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరిలు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు.
TelanganaMar 27, 2019, 12:25 PM IST
నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు
:నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు ఉపసంహరింపజేసేలా కొన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
TelanganaMar 25, 2019, 6:22 PM IST
కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు
నల్గొండ బాటలోనే నిజామాబాద్ రైతులు ఎన్నికల బరిలోకి నిలిచారు.నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి 236 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
TelanganaMar 25, 2019, 5:12 PM IST
సర్దుకొన్న కేసీఆర్: సంతోష్ స్థానంలో హరీష్‌రావుకు చోటు
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఆ పార్టీ చోటు కల్పించింది. ఎంపీ సంతోష్ స్థానంలో హరీష్‌రావుకు టీఆర్ఎస్ ఈ స్థానం కల్పించింది.
TelanganaMar 25, 2019, 4:56 PM IST
తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం: 37 ఏళ్లలో ఇదే తొలిసారి
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 25, 2019, 3:34 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపటి నుండి నామినేషన్లను పరిశీలించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు.
NATIONALMar 25, 2019, 2:28 PM IST
పేద కుటుంబాలకు రాహుల్ గాంధీ వరం
ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.12 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు.
TelanganaMar 25, 2019, 12:59 PM IST
టీఆర్ఎస్లోనే ఉంటా: స్పష్టం చేసిన పొంగులేటి
తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టిక్కెట్టు దక్కని కారణంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగింది.
TelanganaMar 25, 2019, 10:50 AM IST
పోటీ నుండి తప్పుకొన్న వివేక్: కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ ఎంపీ వివేక్ నిర్ణయం తీసుకొన్నారు. తనకు కేసీఆర్ ద్రోహం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.