Paritala Sriram
(Search results - 35)Andhra PradeshDec 26, 2020, 5:01 PM IST
జేసీ ఇంటిపై దాడి.. ఇలాంటివి జరిగితే టీడీపీయే గెలుస్తుంది. పరిటాల
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్. కొత్త సమస్యలు సృష్టించి పాత సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని.. అనంతపురం జిల్లా రావణకాష్టాన్ని తలపిస్తోందని శ్రీరామ్ అన్నారు.
Andhra PradeshNov 8, 2020, 8:09 PM IST
పేకాట స్థావరాలపై దాడులు: పోలీసుల అదుపులో పరిటాల ముఖ్య అనుచరుడు
అనంతపురం జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామ శివారులో మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరాన్ని గుర్తించారు.
Andhra PradeshNov 6, 2020, 1:07 PM IST
Andhra PradeshAug 1, 2020, 10:13 AM IST
కిడ్నాప్ కేసు: పరిటాల శ్రీరామ్ కు కండీషనల్ బెయిల్
ఓ కిడ్నాప్ కేసులో పరిటాల శ్రీరామ్, ఇతర నిందితులు అనంతపురం జిల్లాలోని రామగిరి పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు. పరిటాల శ్రీరామ్ తో పాటు ఇతర నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజురైంది.
Andhra PradeshMar 16, 2020, 4:03 PM IST
నరుకుతామన్నారు, ఇవే ఆధారాలు.. పరిటాలపై కేసుపెట్టండి: పోలీసులకు తోపుదుర్తి ఫిర్యాదు
తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. తండ్రి బాటలో హింసా రాజకీయాలను చేయాలని పరిటాల శ్రీరామ్ కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు
Andhra PradeshMar 16, 2020, 10:19 AM IST
టీడీపీకి పరిటాల ఫ్యామిలీ గుడ్ బై... క్లారిటీ ఇచ్చిన శ్రీరామ్
పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అవన్నీ అతస్యమని చెప్పారు.
GunturJan 19, 2020, 5:04 PM IST
Video: అమరావతి నిరసనల్లో స్వయంగా పాల్గొన్న పరిటాల శ్రీరామ్
అమరావతి కోసం పోరాడుతున్న రైతులకు టిడిపి నాయకులు పరిటాల శ్రీరామ్ మద్దతు ప్రకటించారు. ఆయన స్వయంగా అమరావతి కోసం కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఓ రైతు బిడ్డగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అమరావతి రైతులకు తోడుగా యావత్ రాష్ట్రం ఉందన్నారు. రాజధాని కోసం చేస్తున్న ఉద్యమనికి తాను ఎప్పటికీ తోడుగా వుంటానని రైతులకు భరోసా ఇచ్చారు. ఇక్కడ నిర్మించిన భవనాలు, రోడ్లు చూసి బాధగా ఉందన్నారు. ఇక్కడ జరిగినవి టీవీలో చూస్తున్నపుడు తన తల్లి వారు మహిళలు కాదు పులులు అంటూ వుంటుందన్నారు. ఈ ఉద్యమంలో నిజంగానే పులుల్లా ధైర్యంగా పాల్గొంటున్న మహిళలకు శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు.
Andhra PradeshJul 10, 2019, 3:56 PM IST
పరిటాల ఫ్యామిలీకి ధర్మవరం బాధ్యతలు: కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు ఎవరు తీసుకున్న గతంలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలకు క్షమాపణలు చెప్పి నియోజకవర్గంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని నియోజకవర్గంలో అడుగుపెట్టాలని చూస్తే ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.Andhra PradeshJun 7, 2019, 11:46 AM IST
చంద్రబాబుకు షాక్: బిజెపిలోకి జేసి బ్రదర్స్, పరిటాల సునీత
పలువురు కీలకమైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి కీలక నేత రాం మాధవ్ రంగంలోకి దిగారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 12, 2019, 12:41 PM IST
వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్
రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి భయంతో వైసీపీ తమపై దాడులకు దిగిందని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ఇలాగే దాడులు చేస్తే తాము కూడ ఎంతకైనా తెగిస్తామని సునీత హెచ్చరించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 2:58 PM IST
నేను దూకుడుగా ఉంటే వైసీపీ అభ్యర్థి పోటీ చెయ్యడు: పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
తాను దూకుడుగా ఉంటే వైసీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చెయ్యడని స్పష్టం చేశారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లుగా తాము ప్రశాంతంగా ఉంటున్నామని ప్రజల కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. తాను ఏదైనా చెయ్యాలి అనుకుంటే తన తల్లి పరిటాల సునీత ఐదేళ్లు మంత్రిగా పనిచేశారని అప్పుడే చేసేవాడినని చెప్పుకొచ్చారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 12:36 PM IST
పరిటాల శ్రీరామ్ భయపెడుతున్నాడు.. విజయసాయి రెడ్డి
ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కి ఈ సారి ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గ టికెట్ దక్కిన సంగతి తెలిసిందే.
Election videosMar 21, 2019, 5:29 PM IST
ముఖ చిత్రం: టీడిపి నేతల వారసులకు సవాల్ (వీడియో)
ముఖ చిత్రం: టీడిపి నేతల వారసుల సవాల్
Andhra Pradesh assembly Elections 2019Mar 21, 2019, 3:34 PM IST
దేవినేని, పరిటాల వారసులకు మంచు విష్ణు ట్వీట్
ఏపీ ఎన్నికల బరిలో ఈసారి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగుతున్నారు.
Key contendersMar 20, 2019, 8:59 AM IST
రాప్తాడులో పరిటాల శ్రీరామ్ బలమెంత... బలహీనతలేంటి..?
అనంతపురం జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన ఆ కుటుంబం నుంచి రెండో తరం రాజకీయాల్లోకి ప్రవేశించింది.