Search results - 30 Results
 • producers facing problems with director parasuram

  ENTERTAINMENT8, Sep 2018, 6:28 PM IST

  'గీత గోవిందం' దర్శకుడు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

  'సోలో', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ రీసెంట్ గా 'గీత గోవిందం' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో పరశురామ్ కి ఎనలేని క్రేజ్ వచ్చింది.

 • maa association general secretary naresh about mahesh babu

  ENTERTAINMENT3, Sep 2018, 8:10 PM IST

  మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

  సిల్వర్ జూబ్లీ వేడుకల్లో 'మా' అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని 'మా' అధ్యక్షుడు శివాజీరాజా ఖండించగా.. ప్రధాన కార్యదర్శి నరేష్ మీడియా ముందుకు వచ్చి నిజాలను వెల్లడించే ప్రయత్నం చేశారు

 • maa general secretary naresh about chiranjeevi

  ENTERTAINMENT3, Sep 2018, 8:10 PM IST

  చిరంజీవి నాతో అలా చెప్పారు.. 'మా' వివాదంపై నరేష్!

  'మా' అసోసియేషన్ లో సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారా వచ్చిన సొమ్ముని తమ వ్యక్తిగత ఖాతాల్లో మళ్లించుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు మా అధ్యక్షుడు శివాజీరాజా.

 • maa association general secretary naresh on maa controversy

  ENTERTAINMENT3, Sep 2018, 8:10 PM IST

  కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు శివాజీరాజా అసోసియేషన్ సొమ్ముని దుర్వినియోగం చేశారని.. తన సొంత వ్యాపకాల కోసం ప్రజల డబ్బుని వాడుకున్నారని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనం ప్రచురించింది. 

 • rajinikanth's brothers wife kalavathi passes away

  ENTERTAINMENT3, Sep 2018, 6:10 PM IST

  సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట విషాదం!

  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన అన్నయ్య సత్యనారాయణరావు భార్య కళావతి(72) అనారోగ్యం కారణంగా మరణించారు

 • director parasuram about his love story

  ENTERTAINMENT3, Sep 2018, 5:49 PM IST

  కాళ్లకు చెప్పులు కూడా లేని రోజుల్లో ప్రేమించా.. గీతగోవిందం డైరెక్టర్ రియల్ లవ్ స్టోరీ!

  వెండితెరపై 'సోలో','శ్రీరస్తు శుభమస్తు','గీత గోవిందం' వంటి సరికొత్త ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ నిజజీవితంలో కూడా ఓ ప్రేమకథను నడిపించారు. 

 • director raghavendrarao comments on geetha govindam movie

  ENTERTAINMENT28, Aug 2018, 11:05 AM IST

  'గీత గోవిందం' నా సినిమాకి కాపీ.. ప్రముఖ దర్శకుడు!

  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు 'గీత గోవిందం' సినిమా తన సినిమా నుండి కాపీ కొట్టి తీసినట్లు చెబుతున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హైదరాబాద్ లో సంతోషం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది

 • geetha govindam movie three days collections

  ENTERTAINMENT18, Aug 2018, 12:01 PM IST

  'గీత గోవిందం' మూడు రోజుల కలెక్షన్స్.. షాక్ అవ్వాల్సిందే!

  డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఈ సినిమాకి వస్తోన్న లాభాలతో సంతోషంలో తేలిపోతున్నారు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది

 • geetha govindam movie two days collections

  ENTERTAINMENT17, Aug 2018, 5:48 PM IST

  'గీత గోవిందం' రెండు రోజుల కలెక్షన్స్!

  విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'గీత గోవిందం' సినిమా ఆగస్టు 15న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ క్రాస్ చేసి మిలియన్ డాలర్ క్లబ్ లోకి జాయిన్ కావడానికి సిద్ధమవుతోంది

 • Rs 25 Lakh Threat To Director Parasuram

  ENTERTAINMENT17, Aug 2018, 2:18 PM IST

  'గీత గోవిందం' డైరెక్టర్ పై మంచు ఫ్యామిలీ ప్రెషర్!

  'గీత గోవిందం' సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో అతడి క్రేజ్ పెరిగింది

 • Vijay Devarakonda Rejected By 25 Heroines

  ENTERTAINMENT15, Aug 2018, 3:30 PM IST

  విజయ్ దేవరకొండని ఎంతమంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారో తెలుసా..?

  పెళ్లిచూపులు' సినిమా తరువాత విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనుకున్నాడట పరశురామ్. అదే 'గీత గోవిందం'. ఈ కథ చాలా మంది హీరోయిన్లకు చెప్పాడట. అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండకి సరైన గుర్తింపు లేకపోవడంతో దాదాపు 25 మంది హీరోయిన్లు అతడిని రిజెక్ట్ చేశారట.

 • geetha govindam movie telugu review

  ENTERTAINMENT15, Aug 2018, 12:36 PM IST

  రివ్యూ: గీత గోవిందం

  'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో యూత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. తన నుండి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విజయ్ నటించిన 'గీత గోవిందం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది

 • geethagovindam movie prerelease business

  ENTERTAINMENT11, Aug 2018, 5:15 PM IST

  'గీతగోవిందం' టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

  ఆగస్టు 15 సెలవు రోజు కాబట్టి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడితే నిర్మాతలు సేవ్ అవుతారనే విషయంలో రూ.15 కోట్లు అని సమాచారం. మేకింగ్ కోసం దాదాపు ఈ రేంజ్ లో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది

 • director parasuram to work with allu arjun

  ENTERTAINMENT7, Aug 2018, 6:36 PM IST

  బన్నీతో చేయాలనుంది కానీ.. 'గీతగోవిందం' డైరెక్టర్!

  బన్నీతో చేయాలని నాకు కూడా ఉంది. కానీ తనకు తగిన కథ దొరికినప్పుడే చేయగలను. నా దగ్గరున్న కథల్లో బన్నీకి బాగా సూట్ అవుతుందనిపించిన కథ తనకి చెబుతాను. ప్రస్తుతం మూడు లైన్లు నా దగ్గర ఉన్నాయి. వాటిపై వర్క్ చేయాలి

 • my wife had doubt on me says director parasuram

  ENTERTAINMENT30, Jul 2018, 1:00 PM IST

  దర్శకుడిపై అతడి భార్యకు అనుమానం.. డైరెక్టర్ ఏం చేశాడంటే..?

   'శ్రీరస్తు శుభమస్తు' సినిమా విడుదలై రెండేళ్లు పూర్తవుతున్నా.. 'గీత గోవిందం' విడుదల కావడం లేదని ఇంత ఆలస్యమవుతుండడం పట్ల చాలా మందికి సందేహాలు వచ్చాయని ఆయన అన్నారు. చివరి అతడి భార్య కూడా తనని అనుమానించినట్లు వెల్లడించారు