Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Parasite

"
Oscar surprise for Irrfan Bollywood in shockOscar surprise for Irrfan Bollywood in shock

ఇర్ఫాన్‌కి ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌.. షాక్‌లో బాలీవుడ్‌!

వర్సెటైల్‌ యాక్టింగ్‌తో యావత్‌ ప్రేక్షక లోకాన్ని ఇర్ఫాన్‌ ఖాన్‌ అలరించారు. ఇటీవల ఆయన క్యాన్సర్‌తో పోరాడి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకి ఏకంగా ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఓ వీడియోని తమ ఆస్కార్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసి అరుదైన గౌరవం అందించింది. 

Entertainment Aug 1, 2020, 2:01 PM IST

Rajamouli Fresh Comments on Oscar AwardsRajamouli Fresh Comments on Oscar Awards

రాజమౌళికి బాగా కాలినట్లుంది, కౌంటర్ ఇచ్చాడు

రాజమౌళి మాట్లాడుతూ... 'పారసైట్' నచ్చకపోవడమనేది నా పర్సనల్ ఒపీనియన్.. అయినా ఆస్కార్ జ్యూరీలో కూడా లాబీయింగ్ జరుగుతుంది.. ఓ సినిమా జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే నడుస్తుంది.. అయినా సరే జ్యూరీ ప్రమాణాల్ని పాటిస్తుంటుందని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. నాకు గతంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు  నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి.  

Entertainment Apr 24, 2020, 7:16 PM IST

Director Prashanth kumar sensational comments on rajamouliDirector Prashanth kumar sensational comments on rajamouli

రాజమౌళిని ఏకిపారేసిన డైరెక్టర్.. నీ సినిమాలన్నీ కాపీ

భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. అప్పటి వరకు భారీ బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించాలంటే ఇండియాలో కేవలం శంకర్ కు మాత్రమే సాధ్యం అయ్యేది.

Entertainment News Apr 23, 2020, 5:52 PM IST

Rajamouli said that he got bored while watching Parasite filmRajamouli said that he got bored while watching Parasite film

ఆ సినిమా ఎంత బోర్ కొట్టిందంటే,సగంలో నిద్రలోకి

.పారసైట్ సినిమా చూసి ఎలా స్పందిస్తారు ...ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అని మీడియా వారు ఆయన్ని ప్రశ్నించారు. అందుకు రాజమౌళి మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెప్పారు. అది విన్న చాలా మంది సినీ అభిమానులు షాక్ అయ్యారు. 

Entertainment Apr 21, 2020, 12:13 PM IST

'Parasite' the TV series is coming'Parasite' the TV series is coming

టీవీ సీరిస్ గా మారుతున్న ‘పారసైట్‌’ ఫిల్మ్!

ఈ చిత్ర దర్శకుడు బాంగ్‌ జూన్‌ హో ...అమెరికన్ దర్శకుడు మరియు నిర్మాత అయిన ఆడమ్ మెకే తో కలిసి ఈ సీరిస్ ని రూపొందించనున్నారు. హెబీఓ ఛానెల్ కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. 

News Feb 27, 2020, 3:46 PM IST

amil producer to take legal action against Oscar Winning Movie- Parasiteamil producer to take legal action against Oscar Winning Movie- Parasite

ఆస్కార్ విన్నింగ్ మూవీ 'పారాసైట్'కి.. విజయ్ నిర్మాత నోటీసులు..?

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీల్లో 'పారాసైట్'కి నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు వచ్చిన తరువాత ఈ సినిమా బాగా పాపులర్ అయింది. 

News Feb 15, 2020, 12:04 PM IST

Parasite wins Best Picture, making Oscar historyParasite wins Best Picture, making Oscar history

‘పారాసైట్‌’కి 4 ఆస్కార్‌ లు, దేశంలో తొలి ఆస్కార్!

ఇన్నాళ్లూ ఏ కేటగిరీలోనూ ఆస్కార్ అందుకోని సౌత్ కొరియన్ సిని ప్రపంచం తొలసారిగా ఈ సినిమాతో విజయకేతనం ఎగరేసింది. ఆస్కార్ అవార్డ్ అందుకున్న సౌత్ కొరియన్ తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. 

News Feb 10, 2020, 1:22 PM IST

Oscar Awards 2020: Indian movie barah aana presents the same story as ParasiteOscar Awards 2020: Indian movie barah aana presents the same story as Parasite

ఆస్కార్ మూవీ పారాసైట్ స్టోరీ లైన్ లో అంతకన్నా బాగా తీసిన భారతీయ చిత్రం గురించి తెలుసా....?

పారాసైట్ గొప్ప సినిమానే... కానీ మన భారతీయ చిత్రం కూడా ఒకటి ఇదే ఇతివృత్తంతో, అంతకన్నా మంచి కామెడీ ఎలెమెంట్స్ తో ఉంది. తప్పకుండా చూడలిసిన చిత్రం ఈ బారాణా. 

Entertainment Feb 10, 2020, 12:40 PM IST

Oscars 2020:  Parasite movie ReviewOscars 2020:  Parasite movie Review

నాలుగు ఆస్కార్ లు పొందిన ‘పారాసైట్‌’ రివ్యూ!

ఈ ఏడాది లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో జ‌రుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో పారాసైట్‌, జోక‌ర్,1917  చిత్రాలు త‌మ హ‌వా చూపిన సంగతి తెలిసిందే. ఉత్త‌మ చిత్రంగా ఎంపికైన పారాసైట్( కొరియ‌న్ చిత్రం)  ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డుల‌ని ఎగ‌రేసుకుపోయింది.

News Feb 10, 2020, 12:33 PM IST

Oscars 2020: Parasite Wins Best Original ScreenplayOscars 2020: Parasite Wins Best Original Screenplay

92వ ఆస్కార్ వేడుకలు: బ్రాడ్‌పిట్‌కు సహాయ నటుడు అవార్డు


 92వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అత్యంత వైభవంగా సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ ‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది.

 

News Feb 10, 2020, 7:21 AM IST