Parashuram  

(Search results - 8)
 • mahesh babu

  News13, Mar 2020, 4:47 PM IST

  మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కొత్త సినిమా ఎప్పుడంటే?

  మహేష్ బాబు 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత సరికొత్త కామెడీ యాంగిల్ తో కనిపించి సక్సెస్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • mahesh babu

  News3, Mar 2020, 12:01 PM IST

  మహేష్ కోసం చైతుని హోల్డ్ లో పెట్టిన స్టార్ డైరెక్టర్

  స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్లిన డైరెక్టర్ పరశురామ్ మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా నాగచైతన్య తో ఒక స్క్రిప్ట్ ను పట్టాలెక్కించిన పరశురామ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

 • మజిలీ - చైతు, సమంత పెళ్లి తరువాత నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కి ముందు సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ అన్నీ కూడా వైరల్ అయ్యేవి. టీజర్ కి ఒక్క రోజులో 146k లైక్స్ వచ్చాయి.

  News17, Dec 2019, 2:44 PM IST

  బిగ్ స్క్రీన్ పై మరోసారి అక్కినేని కపుల్స్

  ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ సమంత. అదే సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న హీరో నాగ చైతన్య.  ఆ సినిమా ద్వారానే లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమాతో వారి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారి మూడుముళ్ల బంధం వరకు తీసుకెళ్లింది.

 • పరశురామ్: గీతగోవిందం సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన ఈ దర్శకుడికి అంతకు ముందు వరకు కోటి కూడా ఇవ్వలేదు. కానీ ఆ సినిమా అనంతరం 7 కోట్లకు పైగా బడా నిర్మాతలు అఫర్ చేస్తున్నారు.

  News14, Dec 2019, 1:40 PM IST

  అఫీషియల్: గీత గోవిందం డైరెక్టర్ కి హీరో దొరికేసాడు

  యువ దర్శకుడు పరశురామ్ ఫైనల్ గా మరో ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు అతను నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది గత కొంత కాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 • ఏ మాయ చేసావే సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నప్పటికీ నాగ చైతన్యకు బాక్స్ ఆఫీస్ వద్ద మంది హిట్ దక్కింది మాత్రం 100% లవ్ తోనే. ఈ సినిమా 18 కోట్ల షేర్స్ తో హీరో కెరీర్ ని మార్చేసింది .

  News2, Dec 2019, 10:55 AM IST

  మరో స్టార్ డైరెక్టర్ తో నాగ చైతన్య న్యూ మూవీ

  నాగ చైతన్య.. తండ్రి, తమ్ముడు కంటే కూడా స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. మజిలీ సినిమాతో చాలా కాలం తరువాత బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న నాగ చైతన్య నెక్స్ట్ వెంకీ మామ సినిమాతో ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.

 • Mahesh took a break from films in 1990 to concentrate on his education following his dad Krishna's insistence. He made his debut with 'Raja Kumarudu’ in 1999.

  ENTERTAINMENT29, Sep 2019, 11:16 AM IST

  మహేష్ వదిలేసిన కథలో అక్కినేని హీరో

  సినిమా చెయ్యటం అంటే మాటలు కాదు. డైరక్టర్స్ నిరంతరం ఓ యజ్ఞంలా వాళ్ల చుట్టు తిరుగుతూ, కథలు చెప్పి, వెయిటింగ్ మోడ్ లో ఉంటూంటారు. అయితే ఈ లోగా వేరే డైరక్టర్ ఎవరైనా పెద్ద హిట్ కొడితే వీళ్లను ప్రక్కన పెట్టి వాళ్లతో ప్రొసీడ్ అయ్యిపోతూంటారు.

 • mahesh babu

  ENTERTAINMENT22, May 2019, 9:45 AM IST

  గీత గోవిందం దర్శకుడికి మహర్షి ఎఫెక్ట్

  చిన్న దర్శకుడైనా.. పెద్ద దర్శకుడైనా.. స్టార్ హీరోలతో వర్క్ చేయాలనీ గోల్ పెట్టుకుంటారు.ఇప్పుడు గీత గోవిందం దర్శకుడి నెక్స్ట్ టార్గెట్ కూడా అదే. పరశురామ్ కి గత కొంత కాలంగా స్టార్ ప్రొడ్యూసర్స్ నుంచి మంచి ఆఫర్స్  వస్తున్నాయి.

 • allu arjun

  ENTERTAINMENT25, Dec 2018, 8:17 PM IST

  బన్నీకి ఫైనల్ గా ఓ కథను ఫిక్స్ చేసేశారు!


  బన్నీకి ఫైనల్ గా ఓ కథను ఫిక్స్ చేసేశారు!