Papikondalu  

(Search results - 11)
 • ఇక అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం నాడు టీడీపీలో చేరనున్నారు.ఈ స్థానం నుండి హర్షకుమార్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో వైసీపీలో చేరారు.

  Andhra Pradesh5, Oct 2019, 4:54 PM IST

  కచ్చలూరు పడవ ప్రమాదం: సుప్రీమ్ లో హర్ష కుమార్ పిటిషన్

  బోటును మిగిలిన మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సుప్రీమ్ కోర్టును కోరారు. బోటును  వెలికితీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు హర్ష కుమార్. 

 • బోటు ప్రమాదం జరగడానికి ముందే కొందరు జాలర్లు ఈ ప్రాంతం ప్రమాదకరంగా ఉంటుందని రెడ్ సిగ్నల్ చూపించారు. కానీ, ఈ హెచ్చరికను పట్టించుకోకుండానే డ్రైవర్ బోటును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం వాటిల్లిందని జరణీకుమార్ అభిప్రాయపడ్డారు.

  Andhra Pradesh5, Oct 2019, 4:32 PM IST

  కచ్చలూరు పడవ ప్రమాదం: రెండు గంటల్లో బోటు బయటకు తీస్తా...

  తనకు అవకాశం ఇస్తే రెండు గంటల్లోనే మునిగిన బొట్టును బయటకు తీస్తానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ మరోసారి సవాల్ చేసాడు. ప్రభుత్వం పంపిన సహాయక బృందాలు ఖచ్చితంగా శివ సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ధర్మాడి సత్యం బృందం తన మాటను పట్టించుకోవడం లేదని అన్నాడు. 

 • Districts19, Sep 2019, 7:41 AM IST

  బోటు ప్రమాదం.... ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే...

  ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

 • Jagan at hospital
  Video Icon

  Andhra Pradesh16, Sep 2019, 6:42 PM IST

  లాంచీ మునక: క్షతగాత్రులను పరామర్శించిన వైెయస్ జగన్ (వీడియో)

  గోదావరి నదిలో పాపికొండల వద్ద పడవ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆస్పత్రిలో సిఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా కూడా వీక్షించారు.

 • Cartoon Punch

  Cartoon Punch16, Sep 2019, 4:46 PM IST

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • jagan

  Andhra Pradesh16, Sep 2019, 3:30 PM IST

  గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని తాజాగా ఏపి ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ సందర్శించారు.  

 • Godavari Boat Accident
  Video Icon

  Andhra Pradesh16, Sep 2019, 1:38 PM IST

  బోటు మునక: మృత్యువు కబళించడానికి క్షణం ముందు (వీడియో)

  ఈలలు, కేకలు, చప్పట్లు, డ్యాన్సులతో కోలాహలంగా ఉన్న వాతావరణం అరక్షణంలో మారిపోయింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో గోదావరిలో మృత్యుఘోష వినిపించింది.

 • Andhra Pradesh16, Sep 2019, 10:15 AM IST

  బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

  గల్లంతైన మిగిలిన వారి కోసం సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

 • 11, May 2018, 11:57 AM IST

  పాపికొండలు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం

  పాపికొండలు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.తూ.గో జిల్లా

 • accidental death

  1, Apr 2018, 5:22 PM IST

  గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి


  పిల్లలకు వేసవి సెలవులు ఉండటంతో చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం పాపికొండలు చూడడానికి వెళ్లారు. ఇలా సరదాగా నదిలో ప్రయాణిస్తూ ఆనందంగా గడపాలనుకున్నారు. కానీ ఇంతలోనే విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నానానికి నదిలో దిగిన నలుగురు వ్యక్తులు నీటిలో మునిగి మృతి చెందారు.దీంతో విహార యాత్ర కాస్తా విషాద యాత్రగా మారింది. ఈ దుర్ఘటనకు సంబందించిన వివరాలిలు కింది విదంగా ఉన్నాయి.