Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Panneerselvam

"
vk sasikala sensational commentsvk sasikala sensational comments

కలిసుంటేనే అధికారం.. లేదంటే ప్రత్యర్ధులకే బలం: ఈపీఎస్, ఓపీఎస్‌లను ఉద్దేశిస్తూ శశికళ వ్యాఖ్యలు

అన్నాడీఎంకే 50వ ఆవిర్భావ వేడుకల్లో శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈపీఎస్, (EPS) ఓపీఎస్ (OPS) వర్గాలకు చిన్నమ్మ సందేశం ఇచ్చారు. మనం ఐక్యంగా వుంటేనే అధికారంలోకి వస్తామని.. విడిపోతే ప్రత్యర్ధులు బలపడతారని శశికళ హితవు పలికారు. 

NATIONAL Oct 17, 2021, 2:47 PM IST

tamilnadu ex cm o panneerselvam wife passes away after suffering of heart attack in a private hospitaltamilnadu ex cm o panneerselvam wife passes away after suffering of heart attack in a private hospital

మాజీ సీఎం సతీమణి కన్నుమూత.. అసెంబ్లీ నుంచి హాస్పిటల్‌కు పరుగున పార్టీ ఎమ్మెల్యేలు

తమిళనాడు మాజీ సీఎం ఓ పనీర్‌సెల్వం సతీమణి విజయలక్ష్మీ పనీర్‌సెల్వం ఈ రోజు ఉదయం కన్నుమూశారు. పెరుంగుడిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆమె గుండెపోటుతో తదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే అసెంబ్లీ నుంచి హాస్పిటల్‌కు చేరుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ సహా సీనియర్ నేతలు విజయలక్ష్మీ భౌతిక దేహానికి నివాళులర్పించారు. పనీర్‌సెల్వానికి సానుభూతి ప్రకటించారు. రేపు విజయలక్ష్మీ భౌతిక దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 

NATIONAL Sep 1, 2021, 1:42 PM IST

Tamil Nadu: Panneerselvam's brother Balamurugan passes awayTamil Nadu: Panneerselvam's brother Balamurugan passes away

పన్నీర్ సెల్వం సోదరుడు కన్నుమూత..!

వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాల మురుగన్.. దాదాపు మూడు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు, మూడు శస్త్ర చికిత్సలు కూడా చేసుకున్నారు. అయినా.. ఆరోగ్యం కుదుటపడలేదు.

NATIONAL May 15, 2021, 9:47 AM IST

Stalin releases DMK manifesto promises fuel price slash kspStalin releases DMK manifesto promises fuel price slash ksp

జయ మరణంపై విచారణ, అన్నాడీఎంకే అవినీతిపై ప్రత్యేక కోర్టు: డీఎంకే మేనిఫెస్టో ఇదే..!!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 173 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. 

Tamil Nadu Elections 2021 Mar 13, 2021, 2:17 PM IST

AIADMK releases first list of 6 candidates for Tamil Nadu Assembly polls 2021 kspAIADMK releases first list of 6 candidates for Tamil Nadu Assembly polls 2021 ksp

తమిళనాడు: కేవలం ఆరుగురితో అన్నాడీఎంకే తొలి జాబితా, లిస్ట్‌ ఇదే

తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే ఉండటం  గమనార్హం. 

NATIONAL Mar 5, 2021, 6:35 PM IST

vk sasikala stepping down from politics kspvk sasikala stepping down from politics ksp

శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై

తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికల వేళ అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ఆమె బుధవారం ప్రకటించారు. 

NATIONAL Mar 3, 2021, 9:39 PM IST

tamilnadu Govt to confiscate properties of Sasikala ksptamilnadu Govt to confiscate properties of Sasikala ksp

చెన్నైలో కాలుపెట్టిన 24 గంటల్లోనే ఫస్ట్ షాక్: చిన్నమ్మ ఆస్తుల జప్తు..!!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ రాకతో తమిళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఆమె రాష్ట్రంలోకి అడుగుపెట్టి 24 గంటలు గడిచాయో లేదో అప్పుడే అన్నాడీఎంకే ప్రభుత్వం చిన్నమ్మకు షాక్‌ ఇచ్చింది. 

NATIONAL Feb 9, 2021, 9:34 PM IST

House hunt for Sasikala ahead of release kspHouse hunt for Sasikala ahead of release ksp

శశికళ మకాం.. పోయెస్ గార్డెన్‌లోనే, ఓపీఎస్- ఈపీఎస్ ఏం చేస్తారో..?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరికొద్దిరోజుల్లో జైలు నుంచి విడుదలకానున్న సంగతి తెలిసిందే. అయితే విడుదల తర్వాత ఆమె ఎక్కడుంటారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది

NATIONAL Jan 21, 2021, 4:10 PM IST

union home minister amit shah visited tamilnadu kspunion home minister amit shah visited tamilnadu ksp

చెన్నైలో అమిత్ షాకు చేదు అనుభవం

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది

NATIONAL Nov 21, 2020, 3:30 PM IST

tamil nadu chief minister palaniswami visited tirumala ksptamil nadu chief minister palaniswami visited tirumala ksp

శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం పళనిస్వామి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంగళవారం ఉదయం తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న పళనిస్వామికి టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు

Andhra Pradesh Nov 17, 2020, 2:42 PM IST

Journalist Hacked To Death By Alleged Drug Dealers in Tamil Nadu kspJournalist Hacked To Death By Alleged Drug Dealers in Tamil Nadu ksp

చంపేస్తారని కంప్లయింట్.. అంతలోనే జర్నలిస్ట్ దారుణహత్య

తమిళనాడులో జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. తమ అక్రమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే నెపంతో జర్నలిస్ట్‌ ఇంటికి వెళ్లిన దుండగులు ఆయనను అపహరించి, దారుణంగా హత్య చేశారు

NATIONAL Nov 10, 2020, 3:24 PM IST

five killed in road accident in tamilnadufive killed in road accident in tamilnadu

లోయలో పడిన వ్యాన్: ఐదుగురు దుర్మరణం

తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈరోడ్‌ జిల్లా అథియర్‌ వద్ద వ్యాన్‌ అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు

NATIONAL Nov 8, 2020, 9:07 PM IST

Edappadi K Palaniswami is AIADMKs CM candidate in Tamil Nadu,Panneerselvam announces lnsEdappadi K Palaniswami is AIADMKs CM candidate in Tamil Nadu,Panneerselvam announces lns

రాజీకొచ్చిన పన్నీరు సెల్వం : సీఎం అభ్యర్ధి పళనిస్వామి, తేల్చేసిన ఎఐఏడీఎంకె

వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఎఐఏడీఎంకె తన సీఎం అభ్యర్ధిగా పళని స్వామిని ప్రకటించింది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్వయంగా ప్రకటించారు.

NATIONAL Oct 7, 2020, 10:15 AM IST

Leadership tussle in AIADMK continues; executive committee buys more time lnsLeadership tussle in AIADMK continues; executive committee buys more time lns

సీఎం పదవికి పళని, పన్నీరు పోటీ: ఎటూ తేల్చని ఎఐఏడీఎంకె

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి  ఎవరనే విషయం తేల్చలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వంలు ముఖ్యమంత్రి పదవిపై ఆశగా ఉన్నారు.

NATIONAL Sep 28, 2020, 6:56 PM IST

bomb threatening call to meenakshi temple maduraibomb threatening call to meenakshi temple madurai

మధురై మీనాక్షీ ఆలయానికి బాంబు బెదిరింపు: పోలీసుల తనిఖీలు

తమిళనాడులోని ప్రఖ్యాత మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు

NATIONAL Nov 28, 2019, 3:42 PM IST