Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Panjagutta Police

"
Called the nurse to the office to go to Vijayawada .. and then...Called the nurse to the office to go to Vijayawada .. and then...

విజ‌య‌వాడ వెళ్లాల‌ని న‌ర్సును ఆఫీసుకు పిలిచి.. ఆపై...

వైద్యులు దేవుళ్లతో స‌మానం అంటారు. అలాంటి వైద్య వృత్తిలో ఉన్న ఓ న‌ర్సుపై ఓ వ్య‌క్తి దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఓ సంస్థ‌లో న‌ర్స్‌గా ప‌ని చేస్తూ జీవిస్తున్న మ‌హిళ‌తో ఆ సంస్థ య‌జ‌మాని నీచంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు  చేసింది. దీంతో పోలీసులు అత‌డిని శుక్ర‌వారం అరెస్టు చేశారు. 
 

Telangana Dec 11, 2021, 4:00 PM IST

Panjagutta police files case against home minister mahmood ali grand child lnsPanjagutta police files case against home minister mahmood ali grand child lns

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనమడిపై కేసు


మహమూద్ అలీ మనమడిపై ఓ విద్యార్ధి ఆదివారం నాడు పంజగుట్ట పోలీసులకు పిర్యాదు చేశాడు. హోం మంత్రి మనమడు పఠాన్ బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 3లోని ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.
 

Telangana Mar 7, 2021, 2:19 PM IST

woman going to missed in panjaguttawoman going to missed in panjagutta

పంజాగుట్టలో యువతి అదృశ్యం

ఈ నెల 22న ఇంటర్వ్యూ ఉందని, కాలేజ్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి హోండా యాక్టివా (టీఎస్‌ 08ఎఫ్‌ ఎన్‌ 3145)పై వెళ్లింది.

Telangana Dec 24, 2020, 9:39 AM IST

hyderabad police arrested dollar boy for 139 rape case in panjagutta police station lnshyderabad police arrested dollar boy for 139 rape case in panjagutta police station lns

పంజగుట్టలో 139 మందిపై రేప్ కేసు: డాలర్ బాయ్ అరెస్ట్, ఒక్కడేనంటూ ట్విస్ట్

తనపై 139 మంది అత్యాచారం చేశారని సినీ, రాజకీయ ప్రముఖులు కూడ ఇందులో ఉన్నారని ఆ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Telangana Oct 23, 2020, 12:17 PM IST

panjagutta police files nirbhaya case against 139 people based on miryalaguda woman complaintpanjagutta police files nirbhaya case against 139 people based on miryalaguda woman complaint

139 మంది రేప్ చేశారు: పంజగుట్ట పోలీసులకు మిర్యాలగూడ మహిళ ఫిర్యాదు

మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు చేసిన వారిపై పోలీసులు నిర్భయ కేసు  నమోదు చేశారు.రాజకీయ నేతల పీఏలు, సినీ ప్రముఖులపై మహిళ ఫిర్యాదు చేసింది.  సోమాజీగూడలోని ఓ ఎన్జీవో సంస్థలో ప్రస్తుతం ఆ మహిళ ఆశ్రయం పొందుతోంది.

Telangana Aug 21, 2020, 5:16 PM IST

Sangareddy MLA Jagga Reddy Protest against Congress behaviour in Rajasthan at telangana RajBhavanSangareddy MLA Jagga Reddy Protest against Congress behaviour in Rajasthan at telangana RajBhavan
Video Icon

రాజస్థాన్ లో బిజెపి తీరుకు నిరసనగా.. రాజ్ భవన్ ముందు జగ్గారెడ్డి నిరసన..

రాజస్థాన్ లో బీజేపీ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ రాజ్ భవన్ ముందు నిరసనకు దిగాడు. 

Telangana Jul 27, 2020, 3:42 PM IST

Raahu Movie Heroine Kriti Garg Missing Director Gives ComplaintRaahu Movie Heroine Kriti Garg Missing Director Gives Complaint

ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. హీరోయిన్ ని ట్రాప్ చేసిన వ్యక్తి!

 సినీ దర్శకుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరుతో 'రాహు' సినిమా హీరోయిన్ క్రితి గార్గ్ కి ఫేక్ కాల్ వచ్చింది. 

News Mar 2, 2020, 4:27 PM IST

Lokeshwari dies in osmania hospital, Panjagutta police filed caseLokeshwari dies in osmania hospital, Panjagutta police filed case

పంజగుట్ట పీఎస్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లోకేశ్వరీ మృతి


తనతో సహాజీవనం చేసిన ప్రవీణ్‌కుమార్‌ మోసం చేశారని ఆరోపిస్తూ  పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి  పాల్పడిన లోకేశ్వరీ బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Telangana Jan 1, 2020, 1:02 PM IST

ram prasad murder case updeatesram prasad murder case updeates

రాంప్రసాద్ హత్య: తెరపైకి ఖమ్మం భూములు, కోగంటికి ఉచ్చు

పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విచారణలో భాగంగా కోగంటి బెదిరింపులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Telangana Jul 9, 2019, 9:54 AM IST

panjagutta police files case against koganti satyampanjagutta police files case against koganti satyam

రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యంపై పంజగుట్టలో కేసు నమోదు

పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.  రాంప్రసాద్ భార్య వైదేహీ ఫిర్యాదు మేరకు పోలీసులు  ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Telangana Jul 7, 2019, 4:36 PM IST

dgp mahender reddy phoned to panjagutta police over dancer casedgp mahender reddy phoned to panjagutta police over dancer case

క్లబ్ డ్యాన్సర్‌ కేసు: పంజగుట్ట పోలీసులకు డీజీపీ ఫోన్

హైద్రాబాద్ నగరంలోని లిస్బన్ క్లబ్ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు.  క్లబ్ డ్యాన్సర్‌గా పనిచేసే ఓ యువతిపై అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం దానికి ఆ యువతి ఒప్పుకోలేదు.దీంతో ఆ యువతిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫఇర్యాదు చేసింది.

Telangana Jun 16, 2019, 1:21 PM IST