Panjagutta
(Search results - 27)TelanganaDec 24, 2020, 9:39 AM IST
పంజాగుట్టలో యువతి అదృశ్యం
ఈ నెల 22న ఇంటర్వ్యూ ఉందని, కాలేజ్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి హోండా యాక్టివా (టీఎస్ 08ఎఫ్ ఎన్ 3145)పై వెళ్లింది.
TelanganaDec 21, 2020, 6:20 PM IST
మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టురట్టు: సైబరాబాద్ పోలీసుల దాడులు, కేంద్రం ఇదీ..
కాల్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెల రూ. 10 వేల వేతనం ఇస్తున్నారు. ప్రతి మూడు నాలుగు మాసాలకు ఓసారి కాల్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులను మారుస్తున్నారు.TelanganaOct 23, 2020, 12:17 PM IST
పంజగుట్టలో 139 మందిపై రేప్ కేసు: డాలర్ బాయ్ అరెస్ట్, ఒక్కడేనంటూ ట్విస్ట్
తనపై 139 మంది అత్యాచారం చేశారని సినీ, రాజకీయ ప్రముఖులు కూడ ఇందులో ఉన్నారని ఆ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
TelanganaAug 21, 2020, 5:16 PM IST
139 మంది రేప్ చేశారు: పంజగుట్ట పోలీసులకు మిర్యాలగూడ మహిళ ఫిర్యాదు
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు చేసిన వారిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.రాజకీయ నేతల పీఏలు, సినీ ప్రముఖులపై మహిళ ఫిర్యాదు చేసింది. సోమాజీగూడలోని ఓ ఎన్జీవో సంస్థలో ప్రస్తుతం ఆ మహిళ ఆశ్రయం పొందుతోంది.
TelanganaJul 27, 2020, 3:42 PM IST
రాజస్థాన్ లో బిజెపి తీరుకు నిరసనగా.. రాజ్ భవన్ ముందు జగ్గారెడ్డి నిరసన..
రాజస్థాన్ లో బీజేపీ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ రాజ్ భవన్ ముందు నిరసనకు దిగాడు.
TelanganaJul 22, 2020, 7:53 AM IST
నిద్రలోనే కన్నుమూసిన వివాహిత.. భార్యను అలాచూసి..
తెల్లవారుజామున 4.30గంటల ప్రాంతంలో రోజా శరీరంలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. అనారోగ్యం కారణంగా భార్య నిద్రలోనే కన్నుమూసింది.
TelanganaJun 19, 2020, 1:40 PM IST
హైద్రాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్: పంజగుట్టలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
వంద మీటర్ల స్టీల్ బ్రిడ్జి రూ.5.95 కోట్లతో మూడు మాసాల్లో నిర్మించారు. లాక్ డౌన్ సమయంలోనే ఈ బ్రిడ్జి పనుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇవాళ బ్రిడ్జిని ప్రారంభించారు.
NewsMar 2, 2020, 4:27 PM IST
ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. హీరోయిన్ ని ట్రాప్ చేసిన వ్యక్తి!
సినీ దర్శకుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరుతో 'రాహు' సినిమా హీరోయిన్ క్రితి గార్గ్ కి ఫేక్ కాల్ వచ్చింది.
TelanganaJan 22, 2020, 8:39 AM IST
హైదరాబాద్ లలిత జ్యువెలర్స్ లో చోరీ
ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4గంటలకు కొందరు కొనుగోలుదారులు గుంపులు గుంపులుగా వచ్చారు. నగలు చూపించాలని సిబ్బందిని కంగారు పెట్టించి.. వారిని తికమకకు గురిచేసి.. రూ.3.5లక్షల విలువచేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్ లెట్ చోరీ చేశారు.
TelanganaJan 1, 2020, 1:02 PM IST
పంజగుట్ట పీఎస్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లోకేశ్వరీ మృతి
తనతో సహాజీవనం చేసిన ప్రవీణ్‌కుమార్ మోసం చేశారని ఆరోపిస్తూ పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లోకేశ్వరీ బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.TelanganaOct 20, 2019, 11:27 AM IST
అన్వర్ మర్డర్‌కు కౌంటర్: పంజాగుట్టలో రియాసత్ అలీ దారుణ హత్య
హైద్రాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రియాసత్ అలీ ఆదివారం నాడు ఉదయం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడు రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడు.
TelanganaAug 22, 2019, 12:09 PM IST
వ్యభిచార గృహంపై దాడి .. నలుగురు యువతులు అరెస్ట్
ఎల్లారెడ్డిగూడలోని శ్రీతి నిలయం అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఎస్సై మహ్మద్ జాహిద్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. క్రైమ్ ఇన్ స్పెక్టర్ నాగయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకులు భాను ప్రకాష్, పవన్ లతోపాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
TelanganaJul 11, 2019, 2:04 PM IST
పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం: ఢిల్లీలో వీహెచ్, హర్షకుమార్ ధర్నా
హైద్రాబాద్ పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం నాడు న్యూఢిల్లీలో దీక్షకు దిగారు.
TelanganaJul 9, 2019, 9:54 AM IST
రాంప్రసాద్ హత్య: తెరపైకి ఖమ్మం భూములు, కోగంటికి ఉచ్చు
పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విచారణలో భాగంగా కోగంటి బెదిరింపులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
TelanganaJul 7, 2019, 4:36 PM IST
రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యంపై పంజగుట్టలో కేసు నమోదు
పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రాంప్రసాద్ భార్య వైదేహీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.