Pandya Played Dhoni Style Helicopter Shot
(Search results - 1)CRICKETMar 15, 2019, 5:20 PM IST
పాండ్యా బ్యాట్ నుండి ధోని స్టైల్ హెలికాప్టర్ షాట్ (వీడియో)
మహేంద్ర సింగ్ ధోని... అభిమానుకే కాదు టీమిండియా యువ క్రికెటర్లు కూడా అతడంటే చాలా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు క్రికెట్ మెలకువలు నేర్చుకోడానికి ప్రయత్నిస్తూ ధోనికి మాత్రమే సాధ్యమయ్యే షాట్లను అనుకరనిస్తుంటారు. ఇలా సాంప్రదాయ క్రికెట్ షాట్లకు భిన్నంగా అతడి బ్యాట్ నుండి జాలువారే హెలికాప్టర్ షాట్లంటే వారు మరింతగా ఇష్టపడతారు. ఇలా ధోనికి మాత్రమే సాధ్యమయ్యే ఈ షాట్లను యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా అనుకరించాడు.