Asianet News TeluguAsianet News Telugu
44 results for "

Pandu

"
vijayawada police register bind over cases against 57 personsvijayawada police register bind over cases against 57 persons

విజయవాడ గ్యాంగ్‌వార్: ఏడాది నాటి ఘటనలో 57 మందిపై బైండోవర్ కేసులు

విజయవాడలో (vijayawada police) 57 మందిని బైండోవర్ (bind over) చేస్తూ నగర పోలీస్ కమీషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మే 30న నగరంలోని రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ (vijayawada gang war) జరిగింది. కత్తులు, రాడ్లతో జరిగిన ఘర్షణలో ఓ గ్యాంగ్‌కు చెందిన సందీప్ అనే వ్యక్తి మరణించాడు. 

Andhra Pradesh Oct 16, 2021, 8:06 PM IST

bejawada gang hulchal in birthday party akpbejawada gang hulchal in birthday party akp

మరోసారి రెచ్చిపోయిన బెజవాడ గ్యాంగ్... స్నేహితుడిపైనే కత్తి, కర్రతో దాడి (వీడియో)

తన పుట్టినరోజు పార్టీలోనే ఓ స్నేహితుడిని కత్తులు, కర్రలతో దాడి చేశాడు రౌడీషీటర్ పండు. . 

Andhra Pradesh May 31, 2021, 4:53 PM IST

comedian pandu passed away due to corona  arjcomedian pandu passed away due to corona  arj

విషాదంః కరోనాతో హాస్యనటుడు పాండు కన్నుమూత

ప్రముఖ కోలీవుడ్‌ హాస్యనటుడు పాండు(74) కన్నుమూశారు. కరోనాతో ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

Entertainment May 6, 2021, 11:02 AM IST

Pradeep Machirajus father Panduranga passed away jspPradeep Machirajus father Panduranga passed away jsp

యాంక‌ర్ ప్ర‌దీప్ తండ్రి మృతి

 గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఆయ‌న క‌న్నుమూశారు. 

Entertainment May 2, 2021, 8:16 AM IST

dhee dancers pandu and aqsa khan seems getting separated ksrdhee dancers pandu and aqsa khan seems getting separated ksr

ఢీ జోడి విడిపోతున్నారా.. అక్సా ను పండు పట్టించుకోవడం లేదా?


బుల్లితెర షోలలో పాల్గొనే అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కామన్. ఇప్పటికే సీరియల్ నటులతో పాటు, యాంకర్స్, కంటెస్టెంట్స్ ప్రేమలో పడడం జరిగింది. ఈ లిస్ట్ లో డాన్స్ రియాలిటీ షో ఢీ కంటెస్టెంట్స్ పండు, అక్సా ఖాన్ జంట కూడా ఉంది. 

Entertainment Apr 5, 2021, 2:38 PM IST

Auto driver pandu arrested in Hyderabad on theft charges lnsAuto driver pandu arrested in Hyderabad on theft charges lns

జల్సాల కోసం చోరీలు, భర్తకు సహకరించిన భార్య: హైద్రాబాద్‌లో ఆటో డ్రైవర్ అరెస్ట్

పాండు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్.  అయితే జల్సాలకు అలవాటు పడిన పాండు. దొంగతనాలను చేయడం ప్రారంభించాడు.  దొంగతనాలతో సులువుగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు.

Telangana Dec 27, 2020, 12:17 PM IST

Anchor VishnuPriya Openly Expresses Her Love For Hero Navdeep, Srimukhi Reveals Other SecretsAnchor VishnuPriya Openly Expresses Her Love For Hero Navdeep, Srimukhi Reveals Other Secrets

హీరో నవదీప్ తో యాంకర్ విష్ణుప్రియ చెట్టాపట్టాల్: బయటపెట్టిన శ్రీముఖి

రీసెంట్ గా నవదీప్ తో విష్ణు ప్రియా బాగా దగ్గరవడం జరిగిందని, నవదీప్ వాళ్ళింటికెళ్లి డిన్నర్లు అలాగే.... అని శ్రీముఖి అంటుండగా విష్ణుప్రియ కల్పించుకొని ఎరా అందరికి చెబుతున్నావని కూడా అనింది. 

Entertainment Sep 27, 2020, 3:51 PM IST

Anchor Sreemukhi Proposes To Dancer PanduAnchor Sreemukhi Proposes To Dancer Pandu

వైరల్: పెళ్లి చేసుకుంటానంటూ డాన్సర్ పండుకి ప్రొపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి

శ్రీముఖి తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. అందరి ముందు అతనికి ఓకే అయితే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధం అంటూ అతడితో కలిసి టైటానిక్ పోజులను కూడా ఇచ్చేసింది శ్రీముఖి.

Entertainment Sep 21, 2020, 4:45 PM IST

YCP Leader Pandula raveendrababu shocking comments on farmersYCP Leader Pandula raveendrababu shocking comments on farmers

జగన్ వెంట్రుక కూడా పీకలేరు.. వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

మూడు రాజధానుల బిల్లు అంశం హైకోర్టులో విచారణలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేశాయి.

Andhra Pradesh Aug 6, 2020, 7:47 AM IST

ycp government has canceled the schemes introduced tdp for Muslims ... MLA Ganeshycp government has canceled the schemes introduced tdp for Muslims ... MLA Ganesh
Video Icon

తెలుగు దేశం ప్రభుత్వం ముస్లిం లకోసం ప్రవేశపెట్టిన పథకాల్ని రద్దు చేసారు ... ఎమ్మెల్యే గణేష్

విశాఖ జిల్లా టీడీపీ శాసనసభ్యులు"వాసుపల్లి గణేష్ కుమార్  ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

Andhra Pradesh Jul 19, 2020, 3:39 PM IST

police expelled rowdy sheeters from Vijayawadapolice expelled rowdy sheeters from Vijayawada

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ట్విస్ట్: సందీప్, పండూ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ

గత నెల 30వ తేదీన విజయవాడ పటమటలో సందీప్, పండు అలియాస్ మణికంఠ గ్యాంగ్‌లు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ ఈ గత నెల 31వ తేదీన మరణించారు.

Andhra Pradesh Jun 15, 2020, 10:55 AM IST

vijayawada gang war: police files case against padmavathivijayawada gang war: police files case against padmavathi

విజయవాడ గ్యాంగ్‌వార్‌: పండు తల్లిపై కూడ కేసు

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ గ్యాంగ్ వార్ లో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటు వేస్తామన్నారు. పండు గ్యాంగుల్లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.

Andhra Pradesh Jun 11, 2020, 3:47 PM IST

doctors examine gangstar manikanta alias finger in ggh hospitaldoctors examine gangstar manikanta alias finger in ggh hospital

విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో పండుకు చికిత్స అందిస్తున్నారు. గత నెల 30వ తేదీన విజయవాడ తోటవారి సందులో సందీప్, పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ గత నెల 31వ తేదీన మరణించాడు.
 

Andhra Pradesh Jun 9, 2020, 3:53 PM IST

Police Investigation on Vijayawada Gang War, Nagababu, Thota Sandeep, KTM PanduPolice Investigation on Vijayawada Gang War, Nagababu, Thota Sandeep, KTM Pandu
Video Icon

బెజవాడ గ్యాంగ్ వార్ : రోజుకో ట్విస్ట్... పూటకో మలుపు..

కృష్ణ జిల్లా బెజవాడలో కలకలం రేపిన గ్యాంగ్ వార్ మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. 

Andhra Pradesh Jun 8, 2020, 3:23 PM IST

Bezawada ganag war: Nagababu's follower Das participation suspectedBezawada ganag war: Nagababu's follower Das participation suspected

బెజవాడ గ్యాంగ్ వార్ లో కొత్త ముఖాలు: అజ్ఞాతంలోకి నాగబాబు అనుచరుడు దాస్

బెజవాడ గ్యాంగ్ వార్ లో కొత్త ముఖాలు వెలుగు చూస్తున్నాయి. నాగబాబు అనుచరుడు దాస్ కూడా దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. గొడవ జరిగిన తర్వాత దాస్ కనిపించకుండా పోయాడు.

Vijayawada Jun 8, 2020, 10:23 AM IST