Asianet News TeluguAsianet News Telugu
409 results for "

Pandemic

"
Omicron stricken South AfricaOmicron stricken South Africa

చిన్నారులపై ఒమిక్రాన్ పంజా.. సౌత్ ఆఫ్రికా సైంటిస్టుల ఆందోళ‌న

ఇటీవ‌ల దక్షిణాఫ్రికాలో  వెలుగుచూసిన  క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) పై ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్త చేస్తున్నాయి. శాస్త్ర‌వేత్త‌లు, ప‌లువురు నిపుణులు ఈ వేరియంట్‌పై చెప్తున్న అభిప్రాయాలు మ‌రింత ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ద‌క్షిణాఫ్రికాల‌లో రెట్టింపు వేగంతో విజృంభిస్తుండ‌టం, చిన్నారుల కేసులు పెరుగుతుండటంతో  సైంటిస్టులు (South Africa) ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

INTERNATIONAL Dec 4, 2021, 2:03 PM IST

India and world Corona updateIndia and world Corona update

భార‌త్‌లో ల‌క్ష‌దిగువ‌కు క్రియాశీల కేసులు.. మ‌రోవైపు ఒమిక్రాన్ ఆందోళ‌న‌లు

ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా (Coronavirus) విజృంభ‌ణ కొన‌సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్  (Omicron) కార‌ణంగా స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే, భార‌త్‌లో క్రియాశీల కేసులు ల‌క్ష దిగువ‌కు చేర‌డం ఊర‌ట క‌లిగిస్తోంది. 
 

NATIONAL Dec 4, 2021, 12:09 PM IST

Coronavirus LIVE UpdatesCoronavirus LIVE Updates

దేశంలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులు న‌మోదయ్యాయంటే..

యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి సంక్షోభంలోకి నెట్టింది.  కొత్త కొత్త వేరియంట్ల‌తో ప‌రిస్థితుల‌ను మ‌రింత దారుణంగా మార్చింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలో ఇటీవ‌ల వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌హమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. భార‌త్‌లోనూ ఈ ర‌కం కేసులు న‌మోదుకావ‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైంది. 
 

NATIONAL Dec 3, 2021, 10:57 AM IST

Omicron central government tightens Covid rules for passengersOmicron central government tightens Covid rules for passengers

Omicron India: భార‌త్ అప్ర‌మ‌త్తం.. నెగెటివ్ వచ్చినా.. క్వారంటైన్ తప్పనిసరి.. పాజిటివ్ వ‌స్తే..

Omicron India: క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచ  దేశాల‌ను ఏవిధంగా గ‌జ‌గ‌జ వ‌ణికించిందో అంద‌రికీ తెలిసిన‌ విష‌య‌మే. లక్షలాది మంది ఈ మ‌హమ్మారి బారిన ప‌డ్డారు వేలాది సంఖ్య‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇప్పుడు ఈ వైర‌స్ మ‌రో కొత్త‌ రూపం దాల్చింది. అదే ఒమిక్రాన్  వేరియంట్

Coronavirus Dec 2, 2021, 2:58 PM IST

two dead bodies of corona patients found after a year in mortuary in bengalurutwo dead bodies of corona patients found after a year in mortuary in bengaluru

కరోనాతో మరణించిన ఏడాది తర్వాత మృతదేహాలు వెలుగులోకి.. మార్చురీలోని కోల్డ్ స్టోరేజీలో డెడ్ బాడీలు

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మరణించిన ఇద్దరు పేషెంట్ల మృతదేహాలు బెంగళూరులోని ఈఎస్ఐ హాస్పిటల్ మార్చురీలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. హాస్పిటల్‌లో కొత్త మార్చురీ భవనం అందుబాటులోకి రావడంతో పాత మార్చురీలో కార్యకలాపాలు దాదాపు ముగిసిపోయాయి. అప్పుడు కేసులు అధికంగా ఉండటంతో సిబ్బంది బిజీగా గడిపారు. గతేడాది కరోనా భయాలతో ఆప్తుల మృతదేహాలను తీసుకోవడం జంకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా ఆ మృతదేహాలు మార్చురీలోని కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోయాయి.
 

NATIONAL Nov 28, 2021, 6:36 PM IST

french prime minister infected with coronafrench prime minister infected with corona

విదేశీ పర్యటన తర్వాత ప్రధానికి కరోనా పాజిటివ్.. మళ్లీ మహమ్మారి విజృంభణ!

ఫ్రాన్స్‌లో కరోనా ఘంటికలు మరోసారి భయంకరమవుతున్నాయి. దేశంలో ఇటీవలి వారాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, గతంలో ఫ్రాన్స్ ఎదుర్కొన్న పరిస్థితుల తీవ్రతతో లేకున్నా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా, ఆ దేశ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన పది రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
 

INTERNATIONAL Nov 23, 2021, 4:11 PM IST

11 students infected with corona virus in rajasthan jaipur school11 students infected with corona virus in rajasthan jaipur school

పాఠశాలలను వణికిస్తున్న కరోనా కేసులు.. జైపూర్‌లో 11 మంది విద్యార్థులకు పాజిటివ్

రాజస్తాన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. రాష్ట్ర రాజధానిలోని ఓ పాఠశాలలో ఏకంగా 11 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాఠశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా వెంటనే స్కూల్‌ను మూసేస్తు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నుంచే రాష్ట్రంలో పలు ఆంక్షలతో పాఠశాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.

NATIONAL Nov 23, 2021, 3:41 PM IST

delta variant breaking record in china.. causing concerndelta variant breaking record in china.. causing concern

Delta Variant: చైనాలో రికార్డు బ్రేక్ చేసిన డెల్టా వేరియంట్ కేసులు.. ఆందోళనలో అధికారులు

చైనాలో మరోసారి కరోనా భయాందోళనలు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. దీంతో చైనా సహా ఇతర దేశాలూ ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాలోని దాలియన్ నగరంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నగరం నుంచి బయటకు వెళ్తున్నవారిపైనా కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ నిబంధన అమలు చేస్తున్నాయి.

INTERNATIONAL Nov 15, 2021, 2:29 PM IST

Zika virus cases increasing in UPs KanpurZika virus cases increasing in UPs Kanpur

కాన్పూర్‌లో కొత్తగా మరో 25 జికా వైరస్ కేసులు.. అధికారులు అప్రమత్తం.. రెండో రౌండ్ స్క్రీనింగ్ ప్రారంభం

ఉత్తరప్రదేశ్ జికా వైరస్ కలకలం రేపుతున్నది. కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోనేలేదు. మరోవైపు జికా వైరస్ ప్రతాపం చూపిస్తున్నది. కేవలం కాన్పూర్‌లోనే కొత్తగా 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరింది.

NATIONAL Nov 4, 2021, 4:03 PM IST

life expectancy declined by two years in indialife expectancy declined by two years in india

చావు.. రెండేళ్లు స్పీడుగా.. కరోనాతో తగ్గిన భారతీయుల ఆయుర్దాయం

కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో దేశంలో లక్షలాది మంది మరణించారు. ఈ మహమ్మారి కారణంగా దేశంలో సగటు వ్యక్తి జీవితం కాలం రెండేళ్లు పడిపోయిందని ముంబయికి చెందిన ఐఐపీఎస్ సంస్థ అంచనా వేసింది. దశాబ్దకాలం క్రితానికి సగటు ఆయుర్దాయం పడిపోయిందని ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్కొన్నారు.
 

NATIONAL Oct 23, 2021, 4:35 PM IST

attendance percentage increasing in andhra pradesh schools cm jagan reviewattendance percentage increasing in andhra pradesh schools cm jagan review

పాఠశాలల్లో పెరిగిన హాజరుశాతం.. ఆగస్టులో 73శాతం.. నేడు 91శాతం.. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

కరోనా మహమ్మారి విద్యపై పెనుప్రభావాన్ని చూపెట్టింది. ఈ వైరస్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే క్రమంగా మళ్లీ తెరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల హాజరుశాతం క్రమంగా పెరుగుతున్నది.

Andhra Pradesh Oct 11, 2021, 4:18 PM IST

anandaiah considering to start a new political partyanandaiah considering to start a new political party

కరోనాకు మందు అందించిన ఆనందయ్య రాజకీయ పార్టీ.. త్వరలో రథయాత్ర

కరోనా మహమ్మారికి ఆయుర్వేద మందు అందించిన ఆనందయ్య త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. అన్ని కులాలను కలుపుకుని కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రథయాత్ర చేయనున్నట్టూ తెలిసింది.

Andhra Pradesh Sep 28, 2021, 7:42 PM IST

canadians are having more sex during the pandemic, unless they are living with their partnerscanadians are having more sex during the pandemic, unless they are living with their partners

మహమ్మారి టైంలో శృంగారంలో రెచ్చిపోయిన కెనడియన్లు.. అయితే భాగస్వామితో కాదట..

ఆశ్చర్యకరంగా భాగస్వామితో లేనివారి లైంగికకార్యకలాపాలు పెరిగాయి. అదే వీరు కూడా భాగస్వామితో కలిసి ఉంటే దీంట్లో కూడా కచ్చితంగా తగ్గుదల కనిపించేది.వీరి పరిశోధనలు ఏవీ మీడియా అంచనాలను నిజం చేయలేకపోయాయి. భాగస్వామితో లేకపోవడం వల్ల లైంగిక కార్యకలాపాలు పెరగడం వారి విశాల హృదయాన్ని చూపించింది.

Lifestyle Aug 31, 2021, 4:49 PM IST

Panuganti Ramamurthy Telugu poem on Coronavirus PandemicPanuganti Ramamurthy Telugu poem on Coronavirus Pandemic

పానుగంటి రామమూర్తి కవిత : కరోనా రక్కసి

ప్రకృతిని పరిహసించిన ఫలితం ఎలా ఉంటుందో పానుగంటి రామమూర్తి కవితలో చదవండి.
 

Literature Aug 28, 2021, 12:04 PM IST

supreme court raps gujarat over safety conditions diluting for hospital buildingssupreme court raps gujarat over safety conditions diluting for hospital buildings

కొవిడ్ నుంచి రక్షించాలని పేషెంట్లను అగ్నికి ఆహుతిస్తామా?: సుప్రీంకోర్టు ఆగ్రహం

కరోనా మహమ్మారి నుంచి రక్షించాలనుకునే క్రమంలో వారిని మంటలకు బలివ్వలేం కదా అని సుప్రీంకోర్టు మండిపడింది. గుజరాత్ ప్రభుత్వం హాస్పిటల్ భవనాల అనుమతులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.

NATIONAL Aug 27, 2021, 6:11 PM IST