Panchayat Elections
(Search results - 115)NATIONALApr 3, 2021, 3:22 PM IST
తండ్రి కోసం: కిరీటాన్ని పక్కనబెట్టి.. పంచాయతీ ఎన్నికల బరిలోకి ‘‘అందాల రాణి’’
ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా బక్షా డెవపల్‌పెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇక్కడి 26వ వార్డు నుంచి మోడల్, అందాల రాణి దీక్షా సింగ్ బరిలోకి దిగుతున్నారు.
NATIONALMar 18, 2021, 6:42 PM IST
ఏమిచ్చినా పోటీ నుంచి తప్పుకోవడం లేదని: అభ్యర్ధి కుమార్తెపై గ్యాంగ్ రేప్
ఎన్నికల్లో ప్రత్యర్ధిని పోటీ నుంచి తప్పించడానికి కొందరు వ్యక్తులు సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తారు. నయానో, భయానో ఎలాగోలా పోటీ నుంచి విరమింపజేసి ఎన్నికల్లో గెలుస్తారు
Andhra PradeshMar 9, 2021, 6:12 PM IST
పంచాయతీ ఎన్నికలు: వైసీపీ అరాచకాలపై డీజీపీకి జనసేన ఫిర్యాదు
పంచాయతీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైసీపీ కార్యకర్తల అరాచకాలపై జనసేన పార్టీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ .. డీజీపీకి ఫిర్యాదు లేఖ అందించారు.
Andhra PradeshMar 3, 2021, 11:12 AM IST
పంచాయితీ ఎన్నికల రీ కౌంటింగ్: నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
గ్రామ పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు ఆరోపించాయి. కౌంటింగ్ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించారని టీడీపీ ఆరోపించింది.Andhra PradeshMar 2, 2021, 5:20 PM IST
‘‘ పంచాయతీ ’’ నాటి పగ : వైసీపీ అభ్యర్ధి ఓటమి.. ఓటు వేయలేదంటూ పెన్షన్ కట్
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య వైరం .. పంచాయతీలు, పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో సామాజిక పెన్షన్లు నిలిపివేయడం సంచలనం రేపింది
Andhra PradeshMar 1, 2021, 4:31 PM IST
బుల్లెట్ మీద విజయ్ సాయిరెడ్డి.. హెల్మెట్ ఎక్కడ అంటూ....
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి బుల్లెట్ నడిపారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ప్రచారంలో పాల్గొన్నారు.
Andhra PradeshFeb 27, 2021, 4:35 PM IST
వైసీపీ నేతల్ని పేడలో ముంచిన రబ్బరు చెప్పులతో తరుముతారు.. అచ్చెన్నాయుడు
టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులను బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారంటూ తెలుగుదేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వమంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Andhra PradeshFeb 27, 2021, 1:20 PM IST
పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం.. మార్పుకు గొప్ప సంకేతం : పవన్ కల్యాణ్
పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు 27శాతం ఓటింగ్ దక్కిందని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది యువత, ఆడపడుచులు, అభ్యుదయవాదులు సాధించిన విజయం అన్నారు.
పంచాయతీ ఎన్నికలు ఏ రాజకీయ పార్టీకైనా చాలా కీలకమైనవని అన్నారు.Andhra PradeshFeb 26, 2021, 10:23 PM IST
నన్ను విమర్శించే అర్హత నీకుందా, ఒక్కసారైనా గెలిచావా: సజ్జలకు చంద్రబాబు కౌంటర్
తనపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కుప్పం పర్యటనలో వున్న ఆయన సజ్జల నన్ను విమర్శించేంతటి వాడా? అంటూ ప్రశ్నించారు.
Andhra PradeshFeb 26, 2021, 4:43 PM IST
లోకేశ్ వచ్చాడు.. సైకిల్ తునాతునకలైంది, టీడీపీకి నూకలు చెల్లాయి: అంబటి వ్యాఖ్యలు
ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన .. కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు షాకిచ్చారని ఎద్దేవా చేశారు.
Andhra PradeshFeb 26, 2021, 2:56 PM IST
కుక్కలు మొరుగుతాయ్.. ఆయనో ఆకురౌడీ, దోపిడీదారు: గ్రంథి శ్రీనివాస్‌కు పవన్ కౌంటర్
భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కో ఆపరేటివ్ బ్యాంకులను దోచుకున్న వ్యక్తి భీమవరం ఎమ్మెల్యే అంటూ జనసేనాని సంచలన ఆరోపణలు చేశారు
Andhra PradeshFeb 25, 2021, 8:05 PM IST
కుప్పం ప్రజలు కుప్ప తొట్టిలోకి నెట్టారు: బాబుపై విజయసాయిరెడ్డి కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబును కుప్పం ప్రజలు కుప్పతొట్టిలోకి నెట్టారని ఆయన ఎద్దేవా చేశారు
Andhra PradeshFeb 24, 2021, 6:15 PM IST
తప్పు చేస్తే బొక్కలు పగుల్తాయ్.. బాబు మెదడును కాపాడుకోవాలి: పేర్ని నాని వ్యాఖ్యలు
విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ అధికారుల సోదాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించి మంత్రి పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Andhra PradeshFeb 24, 2021, 3:30 PM IST
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు.. వాలంటీర్లపై సర్కార్ వేటు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకీ అనుకూలంగా పనిచేశారంటూ పలువురు వాలంటీర్లను తొలగించడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో టీడీపీ మద్ధతుదారులు గెలిచిన గ్రామాల్లో వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు
OpinionFeb 22, 2021, 6:48 PM IST
అంతలోనే చేదు: ఎస్ఈసీ నిమ్మగడ్డపై చంద్రబాబు యూటర్న్
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంతలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదయ్యారు. ఇంతకు ముందు ఎస్ఈసీని బలపరుస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.