Asianet News TeluguAsianet News Telugu
333 results for "

Panchayat

"
tdp leader nara lokesh letter to ap cm ys jagan over panchayat fundstdp leader nara lokesh letter to ap cm ys jagan over panchayat funds

మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో.. గ్రామానికి సర్పంచ్ అంతే, రూ. 1,309 కోట్లు ఇచ్చేయండి : జగన్‌కు లోకేశ్ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. పంచాయ‌తీ వ్యవ‌స్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేత‌ర చ‌ర్యలు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు

Andhra Pradesh Nov 30, 2021, 5:15 PM IST

bjp won 329 seats out of 334 in tripura local body electionsbjp won 329 seats out of 334 in tripura local body elections

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి.. తృణమూల్ ఆశలకు గండి

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలో ఈ నెల 25న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 334 సీట్లు ఉండగా, వీటిలో 112 సీట్లను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. కాగా, ఎన్నికలు జరిగిన 222 స్థానాల్లోనూ కమలం పార్టీ 217 సీట్లను కైవసం చేసుకుంని టీఎంసీ ఆశలకు గండి కొట్టింది. టీఎంసీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 

NATIONAL Nov 28, 2021, 4:02 PM IST

AP BJP Chief Somu Veerraju  open letter to CM YS JaganAP BJP Chief Somu Veerraju  open letter to CM YS Jagan

నవమాసాలు నిండినా నయాపైసా లేదు...మరో నెలరోజులే మీకు గడువు..: సీఎం జగన్ కు సోము వీర్రాజు హెచ్చరిక

ఏకగ్రీవ పంచాయితీలకు ప్రోత్సాహకాలు అందించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాసారు. 

Andhra Pradesh Nov 28, 2021, 9:47 AM IST

TDP Leader Nara Lokesh Serious on CM YS JaganTDP Leader Nara Lokesh Serious on CM YS Jagan

పంచాయితీల ఖాతాలో డబ్బులు మాయం... ఏకంగా రూ.965 కోట్లు: నారా లోకేష్ సీరియస్

ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల అభివృద్ది కోసం 15వ ఆర్థిక సంఘం పంచాయితీలకు ఇచ్చిన నిధులను అధికార వైసిపి ప్రభుత్వం ఇతర అవసరాలకోసం మళ్లించడం దారుణమని నారా లోకేష్ మండిపడ్డారు. 

Andhra Pradesh Nov 23, 2021, 1:23 PM IST

AP Local body Elections:Garama panchayat Elections begins in Andhra pradeshAP Local body Elections:Garama panchayat Elections begins in Andhra pradesh

AP Local body Elections: ఏపీలో కొనసాగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికలు

అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 

Andhra Pradesh Nov 14, 2021, 10:18 AM IST

star anchor suma kanakala turned jayamma her re entry movie first look poster herestar anchor suma kanakala turned jayamma her re entry movie first look poster here

Suama kanakala: పవర్ ఫుల్ టైటిల్, రెబల్ లుక్... యాంకర్ సుమ సెన్సేషనల్ రీఎంట్రీ

'జయమ్మ పంచాయితీ' అనే ఆసక్తికర టైటిల్ ఈ చిత్రానికి నిర్ణయించారు. ఇక మోషన్ పోస్టర్ తో మూవీ కాన్సెప్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చారు. 

Entertainment Nov 6, 2021, 1:05 PM IST

Telangana Assembly:Telangana CM KCR counter attacks on Congress allegationsTelangana Assembly:Telangana CM KCR counter attacks on Congress allegations

కేంద్రం దయాదాక్షిణ్యాలపై నిధులు రావు, రాష్ట్రాల హక్కు: కాంగ్రెస్ సభ్యులపై కేసీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో  గ్రామ పంచాయితీలకు తలసరి గ్రాంట్ రూ. 4 లేనని ఆయన గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వ హయంలో తలసరి గ్రాంట్ రూ. 650  విడుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Telangana Oct 1, 2021, 11:28 AM IST

Job recruitments begins in Telangana state for 172 Junior Panchayat Secretary posts check District wise vacancy details hereJob recruitments begins in Telangana state for 172 Junior Panchayat Secretary posts check District wise vacancy details here

తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. వెంటనే అప్లయి చేసుకోండీ..

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 172  జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనుంది.
 

Jobs Sep 24, 2021, 2:46 PM IST

bihar district have libraries in every villagebihar district have libraries in every village

మరో గ్రంథాలయ ఉద్యమం..! ప్రతిగ్రామంలో గ్రంథాలయం.. ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా

సమాజంలోని రుగ్మతలు, జాఢ్యాలు రూపుమాపాలంటే అక్షరాస్యత సిసలైన ఆయుధం. సమాజ శ్రేయస్సుకు గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే బిహార్‌లోని పుర్నియా జిల్లా కలెక్టర్ ప్రతి గ్రామంలో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 52.09 శాతం అక్షరాస్యత ఉన్న ఆ జిల్లాలో పురోగతి కోసం చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

NATIONAL Sep 23, 2021, 5:31 PM IST

High Court orders Judicial enquiry into accused Raju's SuicideHigh Court orders Judicial enquiry into accused Raju's Suicide
Video Icon

The Week: స్థానిక సంస్థల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ... హైకోర్టులో పౌరహక్కుల నేతల పిటిషన్

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 20, 2021, 11:22 AM IST

AP Local body results:Ysrcp candidates won in 71 MPTC and 5 zptc in macherlaAP Local body results:Ysrcp candidates won in 71 MPTC and 5 zptc in macherla

ఏపీ స్థానికసంస్థల ఎన్నికలు:మాచర్లలో వైసీపీ క్లీన్‌స్వీప్

 గుంటూరు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో  ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. ఈ నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకొంది. 
 

Andhra Pradesh Sep 19, 2021, 12:26 PM IST

ballot papers damaged in six places  says AP panchayat raj special secretaryballot papers damaged in six places  says AP panchayat raj special secretary

ఆ ఆరు చోట్ల బ్యాలెట్ పత్రాలు దెబ్బతిన్నాయి: గోపాలకృష్ణ ద్వివేది

ఈ విషయమై మధ్యాహ్నానికి  ఈ విషయమై ఎన్నికల సంఘం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. బ్యాలెట్ పేపర్లు కొన్ని చోట్ల వర్షం నీళ్లకు తడిసిపోయాయి

Andhra Pradesh Sep 19, 2021, 11:42 AM IST

YCP Leader Attacked Amaravati Panchayat SecretaryYCP Leader Attacked Amaravati Panchayat Secretary

అమరావతిలో దారుణం... ప్రభుత్వ అధికారిపై వైసిపి నేత దాడి (వీడియో)

ప్రభుత్వ ఉద్యోగిపై వైసిపి నాయకుడు దాడికి పాల్పడిన ఘటన అమరావతిలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Sep 13, 2021, 6:08 PM IST

kerala village bans sir, madam in gram panchayat office to reduce gap between officials and peoples, first time in indiakerala village bans sir, madam in gram panchayat office to reduce gap between officials and peoples, first time in india

ఆ ఊరిలో ‘సార్’, ‘మేడం’ పిలుపులు బ్యాన్.. అధికారులను పేరుపెట్టే పిలవాలి..!

కేరళలోని ఓ గ్రామం సార్, మేడం అనే పిలుపులను నిషేధించింది. అధికారులను నేరుగా పేరుపెట్టి లేదా వారి హోదాతో సంబోధించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు వారికి సేవకులని, వాటిని నిజంగా ప్రతిఫలింపజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ అధికారులు తెలిపారు. ఉత్తర కేరళ జిల్లాలోని మాథుర్ గ్రామం మనదేశంలోనే తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకుంది.

NATIONAL Sep 2, 2021, 4:54 PM IST

Panchayat Secretary Suspended in mahaboob nagarPanchayat Secretary Suspended in mahaboob nagar

యువతులపై లైంగిక దాడి.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

తక్షణమే అతన్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్థారణ కావడంతో మహేష్ పై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Telangana Aug 13, 2021, 7:41 AM IST