Pan India Movie  

(Search results - 2)
  • vijay devarakonda

    News6, Jan 2020, 8:17 AM IST

    పూరి పాన్ ఇండియా మూవీ.. రౌడీ స్టార్ న్యూ గెటప్!

    విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేకమైన గెటప్ తో ఈ స్టార్ హీరో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. పూరి సినిమాల్లో హీరోల స్వభావం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

  • vijay devarakonda

    News10, Dec 2019, 9:46 AM IST

    దేవరకొండ పాన్ ఇండియన్ మూవీ.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో బడా ప్లాన్?

    రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. డిఫరెంట్ కథలను ఒకే చేస్తూ అన్ని వర్గాల ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని చూస్తున్న విజయ్ ఇటీవల కాలంలో పక్క ఇండస్ట్రీలపై కూడా కన్నేస్తున్నాడు.