Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Pamela

"
Yadadri district collector Anitha ramachandrana transferredYadadri district collector Anitha ramachandrana transferred

యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు షాక్: కొత్త కలెక్టర్ పమేలా సత్పథి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఆకస్మికంగా బదిలీ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.

Telangana Jun 14, 2021, 2:46 PM IST

baywatch star pamela anderson was married her bodyguard  arjbaywatch star pamela anderson was married her bodyguard  arj

తన బాడీగార్డ్ ని వివాహం చేసుకుని షాకిచ్చిన `బేవాచ్‌` స్టార్‌ పమేలా అండర్స్

ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పమేలా అండర్సన్‌ ఆరో పెళ్లి చేసుకున్నారు. గతంలో సినిమాలకు చెందిన సెలబ్రిటీలను మ్యారేజ్‌ చేసుకుని విడిపోయిన ఈ హాట్‌ బ్యూటీ తాజాగా తన బాడీగార్డ్ నే వివాహం చేసుకోవడం విశేషం. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ వివాహం చేసుకున్న పమేలా తెలిపారు. 2020లోనే పమేలాకిది రెండో పెళ్లి కావడం మరో విశేషం. 

Entertainment Jan 29, 2021, 8:24 AM IST

Actress Pamela Anderson ready to marry againActress Pamela Anderson ready to marry again

ఆరో పెళ్లికి రెడీ అవుతున్న హాట్ బ్యూటీ

ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ బ్యూటీ పమేలా ఆండ్రసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన గత బంధాలతో పాటు భవిష్యత్తులో తాను మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వివరించింది పమేలా.

Entertainment Jun 1, 2020, 3:58 PM IST

Pamela Anderson and Jon Peters split 12 days after their weddingPamela Anderson and Jon Peters split 12 days after their wedding

షాకింగ్ : పెళ్లైన 12 రోజులకే నటి విడాకులు..!

52 ఏళ్ల వయసున్న పమేలా.. 72 ఏళ్ల వయసున్న జాన్ పీటర్స్ అనే వ్యక్తిని రెండు వారాల క్రితం పెళ్లి చేసుకుంది. ఇంతలోనే వీరు విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. 

News Feb 3, 2020, 5:24 PM IST

Actress Pamela Anderson Marries For Fifth TimeActress Pamela Anderson Marries For Fifth Time

52 ఏళ్ళ హీరోయిన్ ఐదో పెళ్లి.. ఆమె భర్త శృంగార లీలలు తెలుసా!

సెలెబ్రిటీల జీవితాల్లో ప్రేమ, పెళ్లి వ్యవాహారాలు మీడియాలో హైలైట్ అవుతుంటాయి. చాలా మంది సినిమా సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమించడం, డేటింగ్, విడిపోవడం లాంటి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. 

News Jan 22, 2020, 6:31 PM IST