Pallavas
(Search results - 2)NATIONALOct 12, 2019, 3:12 PM IST
భారత్-చైనా బంధంలో నూతన అధ్యాయానికి నాంది : ప్రధాని మోడి
చెన్నై కనెక్ట్' భారత్-చైనా దేశాల బంధంలో నూతన అధ్యయనానికి నాంది పలకనుందని శుక్రవారం చైనా ప్రధాని తో జరిగిన అనధకారిక సమావేశం తరువాత భారత ప్రధాని మోది అన్నారు. ఇరు ప్రధానులు శుక్రవారం ఇప్పుడు మమల్లాపూర్ గా పిలవబడుతున్న మహాబలిపురంలోని ఆలయాలను సందర్శించారు.
ENTERTAINMENTJan 26, 2019, 2:44 PM IST
షాకింగ్ గా ఉంది : “పల్లెవాసి” టీజర్
త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”. ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదల అయ్యింది. టీజర్ చూస్తూంటే.. రైతు సమస్యల చుట్టూ ఈ కథ తిరగతుందని అర్దమవుతోంది. టీజర్ ఇలా ఓ సమకాలీన సమస్యను సూటిగా స్పృశిస్తూ కట్ చేయటం చాలా అరుదు. ఆ విషయంలో టీమ్ ని అభినందించాల్సిందే.