Palasa 1978  

(Search results - 22)
 • undefined

  EntertainmentOct 2, 2020, 3:30 PM IST

  పలాస దర్శకుడిని కలసిన బన్నీ...విషయం ఏంటంటే?

  పలాస చిత్రంతో పరిశ్రమ దృష్టిని ఆకర్శించారు. పీరియాడిక్ విలేజ్ రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకోగా, దర్శకుడు కరుణ కుమార్ ని హీరో అల్లు అర్జున్ స్వయంగా కలిసి అభినందించారు.

 • <p>Minor girl raped by three men at yelamanchali, visakha<br />
&nbsp;</p>
  Video Icon

  EntertainmentJul 6, 2020, 2:40 PM IST

  సూపర్ స్టార్ రజనీకాంత్ నే ఛాలెంజ్ చేసిన యువనటి..

  పలాసా 1978హీరోయిన్ నక్షత్ర మొక్కలు నాటి తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేసింది. 

 • undefined

  EntertainmentJun 18, 2020, 3:58 PM IST

  కరోనా నేపథ్యంలో మరో సినిమా.. `పలాస` హీరో ప్రయోగం

  పలాస 1978 తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కు "W H O" (World Hazard Ordinance ) అనే టైటిల్ ని నిర్ధారించారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

 • palasa

  EntertainmentJun 7, 2020, 9:21 AM IST

  ‘ప‌లాస 1978’ దర్శకుడి నెక్ట్స్ మూవీ ఖరారు, హీరో ఎవరంటే!

  కుల వివక్ష ఆధారంగా తెలుగులో  తెర‌కెక్కిన ఈ  ‘ప‌లాస 1978’ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించిందో తెలిసిందే. 1978 ప్రాంతంలో శ్రీకాకుళంలో జిల్లాలోని ప‌లాస‌లో జ‌రిగిన కొన్ని నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. అప్పటి రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఉన్న‌త కులాలు, త‌క్కువ కులాలు అని వేరు చేసి చూస్తూండటంపై వచ్చిన ఈ చిత్రం లాక్ డౌన్ సమయంలో రిలీజ్ కావటంతో అర్దాంతరంగా ఆగిపోయింది. అయితే ఆ దర్శకుడు కరుణ కుమార్ కు మంచి పేరు రావటంతో ఆయన్ని ఓ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.

 • palasa

  EntertainmentMay 3, 2020, 12:33 PM IST

  ఓటీటీలో 'పలాస' వర్కవుట్ అయ్యిందా?

   'ప‌లాస‌' కథ కుల వ్య‌వ‌స్థ చుట్టూ తిరుగుతుంది. పలాస లో జరిగే జీడిగింజల వ్యాపారం, అక్కడ షావుకార్లు దురాగతాలు, క్రింద కులాల వారిని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవటం వంటి పాయింట్‌ని డీల్ చేసింది. ముఖ్యంగా  ఈ సినిమాలో బహుజ‌నుల జీవితాలు, వాళ్ల వ్య‌ధ‌లు, అగ్ర వర్ణాల చేతుల్లో వాళ్లు అణ‌చ‌బ‌డిన విధానాన్నీ చూపించే ప్ర‌య‌త్నం చేశారు. 

 • Palasa 1978 Movie Manda Krishna Madiga byte
  Video Icon

  EntertainmentMar 10, 2020, 3:54 PM IST

  చిరు సినిమా ఒక్కటి..దాసరి సినిమాలే....: పలాస చూసి మందకృష్ణ మాదిగ

  పలాస ప్రాంతంలో 1978లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా పలాస 1978.

 • Palasa 1978 movie Success meet
  Video Icon

  EntertainmentMar 9, 2020, 4:23 PM IST

  పలాసా 1978 : దళితులకోసమే తీసిన సినిమా..రండి..వచ్చి చూడండి..

  కరుణకుమార్ దర్శకత్వంలో రియలిస్టిక్ సినిమాగా వచ్చిన పలాస 1978 నిన్న రిలీజై సక్సెస్ టాక్ తెచ్చుకుంది.

 • undefined

  NewsMar 9, 2020, 12:39 PM IST

  తమ్మారెడ్డి 'మీ ఖర్మ' కామెంట్స్ పై ఓ రేంజిలో రచ్చ!

  ముఖ్యంగా ఇది దళితుల సినిమా అంటూ దానికి, దళితుల ఆదరణ కూడా లేదంటూ ఆయన అనటం విమర్శలకు తావిచ్చింది. ఆయన సినిమాని ఆయనే చంపేసుకుంటున్నాడని అంటున్నారు.

 • karuna kumar

  NewsMar 9, 2020, 10:27 AM IST

  మారుతీరావు ఆత్మహత్యపై దర్శకుడి కామెంట్స్..!

  ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం అర్ధరాత్రి తరువాత హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్యా భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 • Palasa 1978 movie Success Celebrations
  Video Icon

  EntertainmentMar 7, 2020, 12:50 PM IST

  పలాస 1978 : జనాలకు రీచ్ అయ్యింది..సంబరాలు చేసుకుంటున్న టీం...

  కరుణకుమార్ దర్శకత్వంలో రియలిస్టిక్ సినిమాగా వచ్చిన పలాస 1978 నిన్న రిలీజై సక్సెస్ టాక్ తెచ్చుకుంది.

 • palasa

  EntertainmentMar 7, 2020, 7:40 AM IST

  బాక్సాఫీస్: 'పలాస' తో పాటు రిలీజైన మిగతావాటి పరిస్దితి ఏంటి?

  ఈ శుక్రవారం  టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొత్తం చిన్న సినిమాలు సందడి చేసాయి. మార్చ్ 6న ఏకంగా అరడజను చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ హడావిడి మాత్రం థియోటర్స్ దగ్గర కనిపించ లేదు. ఏదీ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నమోదు చెయ్యలేదు. 

 • palasa
  Video Icon

  EntertainmentMar 6, 2020, 5:34 PM IST

  పలాస 1978 : సినిమాలో ఆ స్టైల్ ఉండదు..బోర్ కొడుతుంది...

  కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన సినిమా పలాస 1978. 

 • palasa

  ReviewsMar 6, 2020, 1:33 PM IST

  "పలాస 1978" మూవీ రివ్యూ !

  శతాబ్దాల పర్యంతం తల వంచుకుని, తమ చావేదో తాము ఛస్తున్నా ఒప్పుకోని సమాజ పెద్దల చేతిలో మళ్లీ ఛస్తూ..చావు డప్పుల వెనుక, శవాల మోతల ముందు నడిచే పీడిత జనాల గమనాన్ని, గమ్యాన్ని మార్చటం అంత తేలికైన విషయం కాదు.

 • palasa

  EntertainmentMar 6, 2020, 9:41 AM IST

  ‘పలాస 1978’ లో అసలు మ్యాటర్ అదే.. వివాదాస్పదం?

  ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా  ఈ రోజు (మార్చి 6)న విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజైన  ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో  'పలాస 1978'  ఏముంది. ఏ కంటెంట్ తో వస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.  అందుతున్న సమాచారం మేరకు  'ప‌లాస‌' కథ....

 • undefined

  NewsMar 5, 2020, 8:27 PM IST

  రాజకీయ నాయకులు పూజలు చేస్తారు కానీ.. పలాసపై తమ్మారెడ్డి కామెంట్స్!

  ఈ శుక్రవారం దాదాపు అరడజను చిత్రాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. అన్ని చిన్న చిత్రాలే. వాటిలో పలాస 1978, ఓ పిట్టకథ లాంటి చిత్రాలు ఆసక్తి రేపుతున్నాయి.