Palair  

(Search results - 3)
  • <p>కేసీఆర్ వదిలిన బాణమా, బిజెపి వదలిన బాణమా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో షర్మిల చేత ఎవరో ఒకరు పార్టీ పెట్టిస్తున్నారని, ఇది ఆమె మదిలో మెదిలిన సొంత నిర్ణయమని భావించడం లేదు. దీంతో ఇది షర్మిల ముందరి కాళ్లకు బంధం వేసే విషయంగా మారింది. షర్మిల తెలంగాణలో ఓ బలమైన శక్తిగా అవతరించడానికి ఇది అటంకంగా మారింది. &nbsp;</p>

    TelanganaMar 24, 2021, 6:26 PM IST

    పాలేరు నుంచి షర్మిల పోటీ.. అంతా అవాస్తవం: తేల్చిచెప్పిన కొండా రాఘవరెడ్డి

    పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తారని వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు ఆమె అనుచరుడు కొండా రాఘవరెడ్డి. ముందు పార్టీ నిర్మాణం మీదనే తమ దృష్టి వుందని.. ఏప్రిల్‌లో జరగనున్న ఖమ్మం సభకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు

  • <p>ys sharmila</p>

    TelanganaMar 24, 2021, 2:33 PM IST

    పాలేరు నుండి పోటీ చేస్తా: తేల్చేసిన వైఎస్ షర్మిల

    ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు బుధవారం నాడు లోటస్ పాండ్ లో షర్మిలతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా నుండి పోటీ  చేయాలని ఆమెను పాలేరుకు చెందిన నేతలు కోరారు.
     

  • <p>కేసీఆర్ వదిలిన బాణమా, బిజెపి వదలిన బాణమా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో షర్మిల చేత ఎవరో ఒకరు పార్టీ పెట్టిస్తున్నారని, ఇది ఆమె మదిలో మెదిలిన సొంత నిర్ణయమని భావించడం లేదు. దీంతో ఇది షర్మిల ముందరి కాళ్లకు బంధం వేసే విషయంగా మారింది. షర్మిల తెలంగాణలో ఓ బలమైన శక్తిగా అవతరించడానికి ఇది అటంకంగా మారింది. &nbsp;</p>

    OpinionMar 13, 2021, 6:14 PM IST

    పక్కా ప్లాన్: ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీకి స్థానాలు ఇవీ....

    షర్మిల తాను 2023లో ఎక్కడినుండి పోటీచేయాలని విషయంలో కూడా క్లారిటీ తెచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన సన్నిహితులు, కొందరు సీనియర్ నేతలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులతో చర్చించిన మీదట మాజీ దివంగత మంత్రి నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది కాకపోతే గ్రేటర్ పరిధిలోని మరో నియోజకవర్గాన్ని ఆమె ఎంచుకోనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.