Pakistan  

(Search results - 599)
 • Video Icon

  Cricket18, Oct 2019, 8:17 PM IST

  video: దాయాదుల పోరులో దాచలేని నిజాలు

  పాకిస్థాన్ ఇండియా క్రికెట్ అంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తారు. ప్రపంచక్రికెట్ చరిత్రలోనే ఎంతో ఈ రెండు దేశాలమధ్య ఉన్న వైరం చాలా పాతది. 1947లో బ్రిటిషర్లు స్వాతంత్ర్యం ఇస్తూ ఇస్తూ రెండు దేశాల మధ్య పెట్టిన విభజన చిచ్చుకు ప్రతిరూపం ఈ వైరం. ఇండో పాకిస్తాన్ యుద్ధాలు, కాశ్మీర్ గొడవలు ఇలా ఇరు దేశాల మధ్య జరిగే సంఘటనలు ఈ వైరంలో ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉంటాయి. దీంతో వీరిమధ్య ఉన్న వైరం తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఒకే రకమైన క్రికెట్ చరిత్ర ఉన్న రెండు దేశాలకూ సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

 • sarfaraj

  Cricket18, Oct 2019, 6:18 PM IST

  సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు: శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ తోనే ముప్పు

  పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు పడింది, టెస్టు, టీ20 జట్ల కెప్టెన్ గా సర్ఫరాజ్ ను తొలగిస్తూ పీసీబీ చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ నిర్ణయం తీసుకున్నారు. టెస్టు జట్టు కెప్టెన్గ్ గా అజర్ అలీని, టీ20 జట్టు కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను నియమించారు. 

 • Manmohan Singh, 9 November, Kartapur Jatha, Pakistan, Kartarpur Corridor, Imran Khan, Chief Minister of Punjab, Amarinder Singh

  NATIONAL17, Oct 2019, 5:06 PM IST

  భారత సిక్కుల నుంచి రూ.1,400 ఎంట్రీ ఫీజు..కర్తార్‌పూర్‌తో పాకిస్థాన్‌కి కాసుల పంట

  భారత సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.

 • pakistan

  Cricket15, Oct 2019, 6:45 PM IST

  కొత్త పాలసీ తీసుకొచ్చిన పాక్ క్రికెట్ బోర్డు: రోడ్డునపడ్డ క్రికెటర్లు

  పాక్ దేశవాళీల్లో ఆడిన మాజీ క్రికెటర్ ఫజాల్ షుబాన్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక వ్యాన్ నడుపుతున్నాడు. దేశంలో తీసుకొచ్చిన కొత్త క్రికెట్ విధానం వల్ల తాను రోడ్డు మీద పడ్డానని ఫజాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

 • Cricket10, Oct 2019, 11:00 AM IST

  పాకిస్తాన్ లో ఆడవా ప్లీజ్... కోహ్లీకి పాక్ అభిమాని విన్నపం

   పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య బుధవారం మూడో టీ 20 మ్యాచ్ లాహోర్ లో జరిగింది. ఈ సందర్భంగా షాబాజ్ షరీఫ్ అనే ఓ అభిమాని.. కోహ్లీకోసం  ఓ సందేశం పంపాడు. ఓ ప్లకార్డు పట్టుకొని దాని మీద  కోహ్లీ మీరు పాకిస్తాన్ లో క్రికెట్ ఆడితే చూడాలని ఉందని అని రాసి పట్టుకొని స్టేడియంలో తిరుగుతూ కనిపించాడు.
   

 • NATIONAL10, Oct 2019, 10:01 AM IST

  జమ్మూ కశ్మీర్... పాక్, చైనాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

  కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్, చైనాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత సార్వభౌమ హక్కుల కిందికి వచ్చే అంశంపై చైనా, పాకిస్తాన్ చర్చించడంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • NATIONAL9, Oct 2019, 1:43 PM IST

  మీరంతా పాకిస్తానీలా..? బీజేపీ అభ్యర్థి, టిక్ టాక్ స్టార్ సోనాలీ షాకింగ్ కామెంట్స్

  ఆమె ప్రచారంలో భాగంగా... ప్రజలను ఉద్దేశించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అదే నినాదాన్ని సభకు వచ్చిన ప్రజలను కూడా చేయాలని కోరారు. అయితే... కొందరు యువకులు ఆమె చెప్పినట్లు భారత్ మాతాకీ జై నినాదాలు చేయలేదు. దీంతో...ఆమె అసహనం వ్యక్తం చేశారు.
   

 • cricket umpire

  CRICKET8, Oct 2019, 4:50 PM IST

  మైదానంలో మరో విషాదం: మ్యాచ్‌లో మధ్యలో అంపైర్‌కు గుండెపోటు, మృతి

  క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఓ అంపైర్ గుండెపోటుకు గురై మరణించారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా లాయర్స్ టోర్నమెంట్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం టీఎంసీ గ్రౌండ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు నసీమ్ షేక్ అంపైర్‌గా వ్యవహరించారు. 

 • Steve Smith

  CRICKET8, Oct 2019, 2:17 PM IST

  మూడేళ్ల తర్వాత టీ20ల్లోకి స్టీవ్ స్మిత్

  2016 మార్చిలో చివరిసారి ఆసీస్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన స్మిత్‌.. సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. వచ్చే వరల్డ్‌ టీ20కి ఏడాది పాటు మాత్రమే సమయం ఉండటంతో ఆసీస్‌ తమ బలాన్ని పరీక్షించే పనిలో ఉంది.

 • CRICKET7, Oct 2019, 4:54 PM IST

  రోహిత్ శర్మ ముందు సెహ్వాగ్ దిగదుడుపే: షోయబ్ అక్తర్

  దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేశాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రోహిత్ శర్మను వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. సెహ్వాగ్ కన్నా రోహిత్ టెక్నిక్ బాగుంటుందని అన్నాడు.

 • Sehwag

  CRICKET4, Oct 2019, 8:44 PM IST

  ''ఇమ్రాన్...నువ్వసలు పాక్ ప్రధానివేనా...?'': యాంకర్ చీవాట్లపై సెహ్వాగ్ సెటైర్స్ (వీడియో)

  ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికన భారత్ పై విషంచిమ్మిన పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు.  

 • NATIONAL4, Oct 2019, 3:31 PM IST

  భారత్‌లో చొరబడేందుకు 4 వేలమంది: పీవోకే‌లో హైఅలర్ట్

  నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది

 • nizam usman

  INTERNATIONAL2, Oct 2019, 9:33 PM IST

  హైదరాబాద్ నిజాం ఆస్తుల కేసు: పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టు షాక్

  హైదరాబాద్ నిజాం ఆస్తులకు చెందిన కేసులో పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే నిధులు తమకే చెందుతాయంటూ పాకిస్తాన్ వాదిస్తూ వస్తోంది. అయితే, అవి భారత్ కే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది.

 • manmohan singh

  NATIONAL30, Sep 2019, 6:31 PM IST

  మోదీని కాదని మాజీ ప్రధానికి పాక్ ఆహ్వానం: తిరస్కరించిన మన్మోహన్ సింగ్

  నవంబర్ 9న జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఆహ్వానించారు. ఖురేషీ ఆహ్వానించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

 • ವಾಘ ಗಡಿಯಲ್ಲಿ ಭಾರತೀಯ ಸೈನಿಕರ ಮುಂದೆ ಅತಿರೇಖದ ವರ್ತನೆಯಿಂದ ಸುದ್ದಿಯಾಗಿದ್ದ ಹಸನ್ ಆಲಿ

  CRICKET30, Sep 2019, 5:42 PM IST

  హసన్ స్నేహితుడు మాత్రమే... భార్యాభర్తలం కాదు...: షాదబ్ ఖాన్

  పాక్ పేసర్ హసన్ అలీ గాయం కారణంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సీరిస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మరో బౌలర్ షాదాబ్ ఖాన్ అతడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.