Pakistan Tour
(Search results - 6)CricketDec 30, 2020, 12:29 PM IST
టెస్టు మ్యాచ్ అంటే ఇది... పాక్‌పై కివీస్ ఉత్కంఠ విజయం... టెస్టుల్లో నెం.1 టీమ్‌గా న్యూజిలాండ్...
టెస్టుల్లో వరుసగా ఐదో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొట్టమొదటిసారి నెం.1 ర్యాంకును అధిరోహించనుంది. ఈ ఏడాది ఐదు టెస్టులు ఆడిన న్యూజిలాండ్... ఐదింట్లోనూ అద్భుత విజయాలు అందుకుంది.
CricketDec 7, 2020, 2:54 PM IST
పాకిస్తాన్‌కి ఊరట... కరోనా నుంచి కోలుకున్న పాక్ క్రికెటర్లు... ప్రాక్టీస్ మొదలు...
న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్ ఆడేందుకు కివీస్ గడ్డ మీద అడుగుపెట్టిన పాక్ క్రికెటర్లు, కరోనా రూపంలో తొలి అడ్డంకి ఎదురైన సంగతి తెలిసిందే. మొదటిసారి చేసిన పరీక్షలో ఆరుగురు, ఆ తర్వాత మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
CricketJun 23, 2020, 7:39 PM IST
పాక్ జట్టులో మరో 7గురికి కరోనా, ఆందోళనలో మిగితా సభ్యులు
ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ క్రికెటర్లు కరోనా పాజిటివ్ గా తేలి 24 గంటలన్నా గడవక ముందే మరో ఏడుగురు క్రికెటర్లు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.
CricketApr 20, 2020, 2:42 PM IST
తాడోపేడో తేల్చుకోవాలని.. మా నాన్న పాక్ వచ్చేశారు: ఆ ఉదంతాన్ని గుర్తుచేసుకున్న పఠాన్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ఆ దేశంలోని దిగ్గజ క్రికెటర్లలో ఒకరు. తన దూకుడైన ఆటతీరుతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఆయన రిటైర్మెంట్ ప్రకటించాక కూడా పాక్‌లో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.
CRICKETSep 11, 2019, 5:05 PM IST
భారత్ హస్తం... లంక ఆటగాళ్లు మా దేశ పర్యటనను బహిష్కరించడంలో: పాక్ మంత్రి
శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే భారత్ బెదిరింపులతో భయపడిపోయిన లంక ఆటగాళ్లు పాకిస్థాన్ లో పర్యటించడాన్ని వ్యతిరరేకిస్తున్నట్లు ఆ దేశ మంత్రి ఫహాద్ హెస్సెన్ కామెంట్ చేశాడు.
CRICKETSep 10, 2019, 10:33 AM IST
అమ్మో మేం వెళ్లం: పాక్ పర్యటనను బహిష్కరించిన లంక క్రికెటర్లు
అసల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. త్వరలో జరగాల్సిన పాక్ పర్యటనను 10 మంది శ్రీలంక క్రికెటర్లు బహిష్కరించారు. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు వారు ససేమిరా అంటున్నారు