Pakistan Prime Minister  

(Search results - 22)
 • Raveesh Kumar

  INTERNATIONAL24, Jan 2020, 11:26 AM

  అంతర్జాతీయ వేదికపై విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్... మండిపడుతున్న భారత్

  కాగా... ఇమ్రాన్ వ్యాఖ్యలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందించారు. ఇమ్రాన్ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ నిరాశలో ఉన్నారని.. రోజు రోజుకీ ఆయన నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆయన మాటలనే బట్టే అర్థమౌతోందని రవీష్ కుమార్ అన్నారు

 • Asaduddin Owaisi imran khan

  NATIONAL5, Jan 2020, 11:52 AM

  పాక్ ప్రధానిపై ఓవైసి నిప్పులు...అచ్చం గురువింద గింజ సామెతే...!

  అసదుద్దీన్ ఓవైసీ తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్ చేసిన ఒక తప్పుడు వీడియోపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నిప్పులు చెరిగారు. 

 • Imran Khan said in UN that Islamophobia increased after 9/11

  INTERNATIONAL27, Sep 2019, 9:06 PM

  తీవ్ర వ్యాఖ్యలు: ఐక్యరాజ్యసమితి వేదికగా మోడీపై ఇమ్రాన్ అక్కసు

  పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగానే ఐక్యరాజ్యసమితి సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వాతావరణ మార్పులపై భారత ప్రధాని మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే వేదిక మీదకు చేరుకున్నారు ఇమ్రాన్. 

 • Imran khan speech

  INTERNATIONAL27, Aug 2019, 7:38 AM

  కాశ్మీర్‌పై ఎంతవరకైనా సై.. భారత్‌తో అణుయుద్ధమైనా ఓకే: ఇమ్రాన్ ఖాన్

  కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై విషం కక్కారు. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన... కాశ్మీర్ విషయంలో భారత్‌తో అణుయుద్ధానికైనా తాము సిద్ధమేనని ఇమ్రాన్ ప్రకటించారు.

 • This is Imran Khan's new Pakistan's one-year economic record, poverty did not move towards pauperism

  INTERNATIONAL22, Aug 2019, 3:11 PM

  భారత్ తో మాటల్లేవ్: ఇమ్రాన్ ఖాన్

  భారత్ తో  ఎట్టి పరిస్థితుల్లో చర్చించేది లేదని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. కాశ్మీర్ లొ 370 ఆర్టికల్ ను భారత్ రద్దు చేయడంపై పాక్ రగిలిపోతోంది.ఈ విషయమై పాక్ అంతర్జాతీయ వేదికలపై తమ వాదనను విన్పించే ప్రయత్నం చేసినా పెద్దగా మద్దతు లభించలేదు.
   

 • imran

  INTERNATIONAL19, Aug 2019, 8:25 AM

  గూగుల్‌లో బికారి అని టైప్ చేస్తే.. చేతిలో చిప్పతో ఇమ్రాన్

  గూగుల్ సెర్చ్‌లో ‘‘BHIKARI’’ అని ఎంటర్ చేస్తే ఇమేజ్ రిజల్ట్‌‌లో భాగంగా మార్ఫింగ్ చేసిన ఇమ్రాన్ ఫోటోలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాటలను కొందరు ట్విట్టర్‌లో పెట్టి పాక్ ప్రధానిని ఆడుకుంటున్నారు. 

 • imran

  CRICKET12, Aug 2019, 2:00 PM

  పాక్ జట్టులో ప్రక్షాళన మొదలెట్టిన ఇమ్రాన్, కోచ్ ఔట్

  ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన, వరుస ఓటములు, జట్టులో సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును గాడిలో పెట్టేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. స్వయంగా క్రికెటర్ కావడం, సుధీర్ఘ అనుభవం రీత్యా క్షేత్ర స్థాయిలో చర్యలకు ప్రధాని శ్రీకారం చుట్టారు

 • పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మాటకు తలొగ్గక తప్పదు. పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితిని గనుక పరిశీలిస్తే, ఒక అమెరికన్ డాలర్ 165 పాకిస్తానీ రూపాయలతో సమానం. కేవలం 42వేల కోట్ల కోసం తనని తాను ఐఎంఎఫ్ వద్ద తాకట్టు పెట్టుకుంది. భారత్ లో జరిగే ఐ పి ఎల్ ఈవెంట్ బ్రాండ్ వాల్యూనే 46,000 కోట్లు. ఇప్పుడు అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితుల్లోఉందో !

  INTERNATIONAL11, Aug 2019, 4:36 PM

  ఆరెస్సెస్‌ను నాజీతో పోల్చిన ఇమ్రాన్: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

  ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకాశ్మీర్ విభజనపై భారత్ తీసుకున్న నిర్ణయంతో దిక్కుతోచని స్ధితిలో పడిపోయిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన నోటీ దురుసును ప్రదర్శించారు. కాశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చే క్రమంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.

 • इमरान खान।

  INTERNATIONAL7, Aug 2019, 7:26 PM

  భారత్ తో వాణిజ్యసంబంధాలు రద్దు: పాక్ ప్రధాని ఇమ్రాన్ సంచలన నిర్ణయం

  జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దులపై చర్చించారు. జమ్ముకశ్మీర్ పై భారత్ నిర్ణయాన్ని సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. 

 • इमरान खान।

  INTERNATIONAL6, Aug 2019, 6:11 PM

  మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

  ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా తరహాలో  దాడి జరిగే అవకాశం ఉందని  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు.

 • Imran Khan

  INTERNATIONAL6, Aug 2019, 3:47 PM

  కశ్మీర్ పై పాక్ పార్లమెంట్ లో రచ్చ: దిక్కుతోచని స్థితిలో ఇమ్రాన్ ఖాన్, సభకు గైర్హాజరు

  మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్వయంగా ఫోన్‌లో మాట్లాడినా కూడా వారి నుంచి స్పందన కరువైంది. అటు పాకిస్థాన్ కు మిత్రదేశమైన చైనా సైతం జమ్ముకశ్మీర్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుండా తటస్థంగా ఉండిపోయింది. ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. 
   

 • A big setback to Pakistan before the US trip, know what is the matter

  INTERNATIONAL5, Aug 2019, 9:19 AM

  జమ్మూకశ్మీర్‌లో హైటెన్షన్: భారత్‌పై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు

  జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్ధితులు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా అధ్యక్షుడు ముందుకొచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ చర్యలను ఆయన తప్పుబట్టారు

 • INTERNATIONAL4, Aug 2019, 1:53 PM

  కశ్మీర్‌లో హైటెన్షన్: అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన ఇమ్రాన్

  కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్ధితులు, ఏడుగురు పాక్ సైనికులను భారత సైన్యం హతమార్చడం వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు  జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి హాజరవ్వాల్సిందిగా ఆయన అధికారులు, మంత్రులను ఆదేశించారు.

 • নওয়াজ শরিফের বিরুদ্ধে দেশে ফিরে কড়া ব্যবস্থা নেওয়ার ডাক দিলেন ইমরান

  INTERNATIONAL23, Jul 2019, 12:45 PM

  ఇలా పరిష్కారం కాదు: కాశ్మీర్ పై ఇమ్రాన్ మెలిక

  కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికంగా పరిష్కరించలేమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
   

 • imran khan and pakistan team

  CRICKET22, Jul 2019, 6:31 PM

  క్రికెట్ జట్టును సెట్ చేస్తా...రంగంలోకి పాక్ ప్రధాని ఇమ్రాన్

  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇక నుండి దేశ సమస్యలతో పాటు క్రికెట్ సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.