Asianet News TeluguAsianet News Telugu
125 results for "

Padmavat

"
Varala Anand on Padamavati Ramabhakta short storiesVarala Anand on Padamavati Ramabhakta short stories

సంవేదన సంఘర్షణల్లో ‘కురిసి అలసిన ఆకాశం’

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం పద్మావతి రామభక్త  "కురిసి అలసిన ఆకాశం” అందిస్తున్నారు వారాల ఆనంద్.

Literature Nov 1, 2021, 2:26 PM IST

Telugu Akademi scam: Marcantile bank Satyanarayana raju arrestedTelugu Akademi scam: Marcantile bank Satyanarayana raju arrested

తెలుగు అకాడమీ స్కామ్: మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రాజు అరెస్ట్

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాదు సీసీఎస్ పోలీసులు ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ను అరెస్టు చేశారు.

Telangana Oct 1, 2021, 6:14 PM IST

Telugu Akademi scam: One more arrested by Hyderabad CCS policeTelugu Akademi scam: One more arrested by Hyderabad CCS police

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్: మరొకరి అరెస్టు, మూడుకు చేరిన అరెస్టుల సంఖ్య

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఏపీ మార్కంటైల్ మ్యూచువల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి మొహినుద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Telangana Oct 1, 2021, 4:15 PM IST

Telugu Akademi scam: Union banks manager Mastan Vali, Agrsen Bank manager Padmavathi arrestedTelugu Akademi scam: Union banks manager Mastan Vali, Agrsen Bank manager Padmavathi arrested

తెలుగు అకాడమీ నిధుల స్కామ్: యూనియన్ బ్యాంక్, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ల అరెస్టు

తెలుగు అకాడమీ డబ్బుల గోల్ మాల్ వ్యవహారం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీతో పాటు అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని అరెస్టు చేశారు.

Telangana Oct 1, 2021, 2:17 PM IST

Tollywood Actor Uttej wife padmavathi no moreTollywood Actor Uttej wife padmavathi no more

విషాదం: నటుడు ఉత్తేజ్ సతీమణి కన్నుమూత.. చిరంజీవిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ..

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమని నమ్ముకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడు ఉత్తేజ్ రాణిస్తున్నారు. ఆయన సతీమణి పద్మావతి నేడు తుదిశ్వాస విడిచారు.

Entertainment Sep 13, 2021, 10:10 AM IST

ranveer singh emtional on his 10years career  arjranveer singh emtional on his 10years career  arj

ఆకలితో అలమటించా.. చీకటిలో బతికా.. రణ్‌వీర్‌ సింగ్‌ భావోద్వేగం..

రణ్‌వీర్‌ సింగ్‌.. బాలీవుడ్‌లో నెపోటిజం అనే జాడ్యాన్ని పక్కన పెట్టి, ప్రతిభ ఉంటే ఏ శక్తి ఆపలేదని నిరూపించిన, నిరూపించుకున్న నటుడు. యంగ్‌ ఏజ్‌లోనే స్టార్‌ హీరోగా ఎదిగారు. ఆ ఐదుగురు స్టార్లకి అతీతంగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ని, గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అద్భుత నటనతో గర్వించదగ్గ నటుడిగా రణ్‌వీర్‌ సింగ్‌ ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం.

Entertainment Dec 11, 2020, 12:23 AM IST

Attack on Perni Nani: Anganwadi Activist Gudivada Padmavathi Who Thwarted Assassination Attempts - bsbAttack on Perni Nani: Anganwadi Activist Gudivada Padmavathi Who Thwarted Assassination Attempts - bsb

పేర్ని నాని కోసం ప్రాణాలైనా ఇస్తాం.. అంగన్ వాడీ కార్యకర్త..

రాష్ట్ర మంత్రి పేర్నినాని కోసం నా ప్రాణాలైనా ఇస్తానని అంగన్‌వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి పేర్కొన్నారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఉన్న ఆమె నిందితుడిని పక్కకు లాగి, వెనుకకు పడిన మంత్రి పేర్ని నానిని లేవదీసే ప్రయత్నం చేశారు. 

Andhra Pradesh Nov 30, 2020, 11:47 AM IST

sanjay leela bhansali plan remake of baiju bawr arjsanjay leela bhansali plan remake of baiju bawr arj

బాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్స్ తో క్రేజీ చిత్రానికి భన్సాలీ ప్లాన్‌

బాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ కాబోతుంది. ఓ పీరియాడికల్‌ చిత్రాన్ని విజువల్‌ వండర్‌గా రూపొందించేందుకు బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ప్లాన్‌ చేస్తున్నారు. 

Entertainment Oct 19, 2020, 9:24 AM IST

Pregnat woman dies at Swims Padmavati Covid centre in Tirupathi KPRPregnat woman dies at Swims Padmavati Covid centre in Tirupathi KPR

విషాదం: దిమ్మె పడి తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్ లో గర్భిణి మృతి

తిరుపతిలోని సిమ్స్ పద్మావతి కోవిడ్ సెంటర్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్థు కూలి గర్భిణీ స్థ్రీ మరణించింది. దీంతో స్థానికంగా ఆందోళన చెలరేగింది.

Andhra Pradesh Oct 5, 2020, 11:24 AM IST

COVID19 Invention : YSRCP MLA jonnalagadda padmavathi gets national recognition For InventionCOVID19 Invention : YSRCP MLA jonnalagadda padmavathi gets national recognition For Invention

కరోనా ఆవిష్కరణ: వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి కి జాతీయ స్థాయిలో గుర్తింపు

నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిర్వహించిన నూతన ఆవిష్కరణ పోటీల్లో పద్మావతి రూపొందించిన ఒక ప్రత్యేక క్యాబిన్ కు ఈ విశిష్ట గుర్తింపు దక్కింది.

Andhra Pradesh Jul 18, 2020, 4:11 PM IST

PCC president Uttam Kumar Reddy and his wife  met parents and sister of martyr Col  Santosh Babu in SuryapetPCC president Uttam Kumar Reddy and his wife  met parents and sister of martyr Col  Santosh Babu in Suryapet
Video Icon

కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్ దంపతులు

పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భార్య పద్మావతితో కలిసి సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీని పరామర్శించారు.

Telangana Jun 17, 2020, 5:25 PM IST

vijayawada gang war: police files case against padmavathivijayawada gang war: police files case against padmavathi

విజయవాడ గ్యాంగ్‌వార్‌: పండు తల్లిపై కూడ కేసు

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ గ్యాంగ్ వార్ లో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటు వేస్తామన్నారు. పండు గ్యాంగుల్లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.

Andhra Pradesh Jun 11, 2020, 3:47 PM IST

Sanjay Leela Bhansali's Gangubai Kathiawadi's Set to be DemolishedSanjay Leela Bhansali's Gangubai Kathiawadi's Set to be Demolished

కరోనా ఎఫెక్ట్‌: కోట్ల రూపాయల సెట్స్ కూల్చేస్తున్నారు!

బాలీవుడ్‌లో చాలా భారీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. భన్సాలీ చిత్రాలంటే విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతున్నాయి. గతంలో ఆయన దర్శకత్వంలో రామ్ లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌ లాంటి భారీ చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు అదే తరహాలో గంగూబాయ్‌ కతియావాడీ అనే బయోపిక్‌ను రూపొందిచేందుకు రెడీ అవుతున్నాడు సంజయ్‌.

Entertainment News Apr 24, 2020, 3:03 PM IST

The Woman Behind Sanjeevaiah Park Flag MaintenanceThe Woman Behind Sanjeevaiah Park Flag Maintenance
Video Icon

365 రోజులు, 24 గంటల జెండా రెపరెపలు : దాని వెనక ఈమెనే....

హైదరాబాద్ సంజీవయ్య పార్కులోని జాతీయ జెండా. దేశంలోనే అతిపెద్ద త్రివర్ణపతాకం.

Telangana Jan 25, 2020, 5:15 PM IST

sri padmavathi ammavari pushpa yagam at tirupathisri padmavathi ammavari pushpa yagam at tirupathi

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రంగురంగు పుష్పాల మధ్య అమ్మవారు దేధీప్యమానంగా వెలుగొందారు.  

Tirupathi Dec 2, 2019, 9:27 PM IST