Padma Sri
(Search results - 20)EntertainmentNov 30, 2020, 4:06 PM IST
వామ్మో భోజనం.. ఫుడ్ బఫెట్‌ని చూసి షాక్ తిన్న ప్రియాంక.. ఫోటో వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సినిమాలను చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాజాగా ఫుడ్ బఫెట్ ని చూసి భయపడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుని వామ్మో అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టింది.
TelanganaFeb 23, 2019, 11:23 AM IST
జయరామ్ హత్య: నేటీతో ముగియనున్న రాకేష్ రెడ్డి కస్టడీ
ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డి పోలీస్ కస్టడీ శనివారంతో ముగియనుంది.
TelanganaFeb 20, 2019, 1:17 PM IST
జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్‌పై సీఐ ఒప్పుకోలు
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డి తనతో మాట్లాడాడని నల్లకుంట సీఐ శ్రీనివాస్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం.
TelanganaFeb 19, 2019, 3:23 PM IST
జయరామ్ హత్య: రెండు సార్లు తప్పించుకొని, రాకేష్ రెడ్డి ఉచ్చులోకి ఇలా..
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ ను రాకేష్ రెడ్డి రెండు దఫాలు హత్య చేయాలని ప్లాన్ చేసి మూడోసారి హనీ ట్రాప్ చేసి విజయం సాధించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
TelanganaFeb 18, 2019, 5:55 PM IST
జయరామ్ హత్య: రాకేష్ రెడ్డి చిల్లిగవ్వ ఇవ్వలేదు
రాకేష్ రెడ్డి జయరామ్‌కు చిల్లిగవ్వ ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను బురిడీ కొట్టించేందుకు రూ.4.5 కోట్లను జయరామ్ అప్పుగా తీసుకొన్నాడని చెప్పినట్టు పోలీసులు గుర్తించారు.
TelanganaFeb 18, 2019, 4:53 PM IST
జయరామ్ హత్య: మరో ఇద్దరి అరెస్ట్, ఐదుగురు పోలీసుల విచారణ
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో మరో ఇద్దరిని సోమవారం నాడు అరెస్ట్ చేశారు
TelanganaFeb 17, 2019, 3:52 PM IST
ముగ్గురు పోలీసులతో రాకేష్ రెడ్డి ఫోన్లో సంభాషణలు
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసు విచారణ చేస్తున్న పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నందున ఈ నెల 23వ తేదీ వరకు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను పోలీసులు విచారించనున్నారు
TelanganaFeb 17, 2019, 2:29 PM IST
రాకేష్ రెడ్డి భూ దందాలు: సహకరించిన పోలీసులకు గిప్ట్స్
జయరామ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డి హైద్రాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసు అధికారులతో కలిసి భారీగా సెటిల్మెంట్లకు పాల్పడినట్టుగా విచారణ అధికారులు గుర్తించారు. రాకేష్ రెడ్డితో సంబంధాలు కలిగి ఉన్న పోలీసులపై విచారణ సాగిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకొనే అవకాశం నెలకొంది.
TelanganaFeb 14, 2019, 2:29 PM IST
జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు
ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డికి రౌడీషీటర్ నగేష్ కీలకంగా వ్యవహరించారని బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు.
TelanganaFeb 10, 2019, 11:14 AM IST
ఎప్పుడూ వాట్సాప్ కాల్, కానీ ఆ రోజిలా, కోటి అడిగారు: శిఖా
మామయ్య తనకు ఫోన్ చేసి కోటి రూపాయాలు అడిగారని... తాను నాలుగు కోట్లు అప్పులు చేశానని మిగిలిన విషయాలు తర్వాత చెబుతానని తనకు ఫోన్లో చెప్పారని శిఖా చౌదరి చెప్పారు.
TelanganaFeb 8, 2019, 10:15 AM IST
జయరాం కేసు: విచారణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, శిఖాకు నోటీసులు..?
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురురాటి జయరామ్ చౌదరి హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీ పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులకు శిక్ష పడదని కేసును విచారించాల్సిందిగా జయరామ్ సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏపీ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేశారు.
TelanganaFeb 8, 2019, 8:43 AM IST
అదే చివరిసారి, అలా చేయడం తప్పే: జయరాం హత్యపై శిఖా చౌదరి
జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని శిఖా చౌదరి చెప్పారు. మరణించారని తెలిసిన తర్వాత జయరాం ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై ఆమె వివరణ ఇచ్చారు.
TelanganaFeb 8, 2019, 7:45 AM IST
పద్మశ్రీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: జయరాం హత్యపై హైదరాబాద్ సిపి
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై పోలీసు ఉన్నతాదికారులు గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు.
TelanganaFeb 7, 2019, 2:31 PM IST
శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య
దేవుడు వచ్చి కూడ శిఖా చౌదరి అమాయకురాలు అని చెప్పినా కూడ తాను నమ్మలేనని జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు. నా భర్త మంచోడని ఆమె చెప్పారు.తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సరికాదన్నారు.శిఖా చౌదరికి ఏపీ పోలీసులు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని పద్మశ్రీ ప్రశ్నించారు.
TelanganaFeb 6, 2019, 1:05 PM IST
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ
ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేశారు ఏపీ పోలీసులు. హైద్రాబాద్‌లోనే జయరామ్ హత్య జరిగినందున ఈ కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.