Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Paddy Issue

"
Minister Vemula Prashanth Reddy letter to the Central Government and BJP over Farmers and paddy issueMinister Vemula Prashanth Reddy letter to the Central Government and BJP over Farmers and paddy issue

దేశ రైతాంగం KCR కోసం ఎదురుచూస్తుంది.. వేముల ప్రశాంత్ రెడ్డి.. కేంద్రానికి లేఖ...

ఎద్దు ఏడ్చిన ఎవుసం- రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగు పడవని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి K. Chandrasekhar Rao గారు ఉద్యమ ప్రస్థానం నుంచి తరచూ ప్రస్తావిస్తారు. ఆయనకు వ్యవసాయమన్న ,రైతులన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమలో భాగంగానే ఎన్నో వేల గంటల మేధో మథనంలోంచి పుట్టినవే రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు.

Telangana Jan 14, 2022, 1:41 PM IST

YCP MLA Bolla slapped a farmer in gunturYCP MLA Bolla slapped a farmer in guntur

రైతును చెప్పుతో కొట్టబోయిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా...

ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ ఎదుటే  తన కాలికి ఉన్న చెప్పులు తీసి  రైతును  కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, సదరు రైతు ధైర్యంగా ఎదురు తిరిగాడు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Andhra Pradesh Jan 8, 2022, 9:57 AM IST

ysrtp president ys sharmila sensational comments on party establishment in apysrtp president ys sharmila sensational comments on party establishment in ap

ఏపీలో పార్టీ.. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ (ysrtp) అధినేత్రి వైఎస్‌ షర్మిల (ys sharmila) స్పందించారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానని వెల్లడించారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందని... వైఎస్‌ఆర్‌ని ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పుట్టిందని షర్మిల స్పష్టం చేశారు.

Telangana Jan 7, 2022, 7:27 PM IST

Paddy issue:Telangana Ministers and MPs Delegation meeting With Union Minister Piyush GoyalPaddy issue:Telangana Ministers and MPs Delegation meeting With Union Minister Piyush Goyal

వరి ధాన్యం ఇష్యూ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు భేటీ

 రాష్ట్రానికి ఇచ్చిన టార్గెట్ ను  పెంచాలని గతంలోనే రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించారని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
 

Telangana Dec 21, 2021, 3:31 PM IST

cm kcr made key comments on Rythu bandu in trs meetingcm kcr made key comments on Rythu bandu in trs meeting

Rythu Bandu Scheme : వరి వేసినా సరే ...‘‘రైతు బంధు’’ : కేసీఆర్ సంచలన నిర్ణయం

రైతులందరికీ రైతు బంధు (rythu bandhu) అమలు చేస్తామని కేసీఆర్ (kcr) వెల్లడించారు. వరి వేస్తే రైతు బంధు ఆపాలని అధికారులు సూచించగా కేసీఆర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ  ప్రతిపాదనలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చర్చించారు. 

Telangana Dec 17, 2021, 7:30 PM IST

huzurabad bjp mla etela rajender slams cm kcr over paddy issuehuzurabad bjp mla etela rajender slams cm kcr over paddy issue

యాసంగిలో వరి.. ప్రగతిభవన్, ఫాంహౌస్‌ నుంచి బయటకొస్తే : కేసీఆర్‌పై ఈటల విమర్శలు

రైతుల సమస్యల పట్ల ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్నారు బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మెదక్‌ జిల్లా (medak district) హావేలి ఘనపూర్‌ (haveli ghanpur)మండలంలో శనివారం బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender) పర్యటించారు.

Telangana Dec 12, 2021, 3:04 PM IST

bjp mla etela rajender slams cm kcr over paddy issuebjp mla etela rajender slams cm kcr over paddy issue

బియ్యం తీసుకోవడానికి కేంద్రం సిద్ధం.... కేసీఆర్ వరి వేయొద్దంటున్నారు: ఈటల రాజేందర్

మెదక్‌ జిల్లా (medak district) హావేలి ఘనపూర్‌ (haveli ghanpur)మండలంలో శనివారం బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender) పర్యటించారు. శుక్రవారం బోగడ భూపతిపూర్‌లో (boguda bhupathipur) ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, ఓదార్చారు.

Telangana Dec 11, 2021, 8:14 PM IST

telangana agriculture minister niranjan reddy fires on center over paddy issuetelangana agriculture minister niranjan reddy fires on center over paddy issue

ఎన్నికల కోసమే రైతులకు క్షమాపణలు.. తెలంగాణపై ఇంత కర్కశంగానా: కేంద్రంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

పేదలు, రైతుల ప్రయోజనాల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రం తీరు అత్యంత కర్కశంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వున్నాయి కాబట్టే రైతులకు క్షమాపణ చెప్పారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు

Telangana Dec 5, 2021, 4:36 PM IST

TRS MPs stage walk out in Rajya Sabha over parboiled rice procurementTRS MPs stage walk out in Rajya Sabha over parboiled rice procurement

ధాన్యం కొనుగోలుపై స్పష్టత వచ్చేవరకు ఆందోళన: రాజ్యసభ నుండి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

Parliament సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఇప్పటి వరకు  వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి  స్పష్టత కోరినా కూడా  ఇంత వరకు ప్రభుత్వం నుండి  స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  సరైన సమాధానం ఇవ్వలేదని కె. కేశవరావు చెప్పారు. 

Telangana Dec 3, 2021, 5:08 PM IST

kcr visits crops in wanaparthy distirctkcr visits crops in wanaparthy distirct

డిమాండ్ ఉన్న పంట‌లే వేయండి... పోలాల్లో కాలినడక, రైతులకి కేసీఆర్ సూచనలు

తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని మినుము, వేరుశనగ పంటలను సీఎం పరిశీలించారు. 

Telangana Dec 2, 2021, 7:34 PM IST

trs mp nama nageswara rao slams center over paddy issuetrs mp nama nageswara rao slams center over paddy issue

యాసంగిలో వరిసాగు.. నలుగురూ, నాలుగు మాటలు మాట్లాడుతున్నారు, ఎవరిది నమ్మాలి : కేంద్రంపై నామా విమర్శలు

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) ఎంపీ నామా నాగేశ్వరరావు (nama nageswara rao) . నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారని.. ఇలా కాకుండా ఎవరో ఒకరు పార్లమెంట్‌లో స్టేట్‌మెంట్ ఇవ్వాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఫుడ్ సెక్యూరిటీ, ఎఫ్‌సీఐ కేంద్రం ఆధీనంలో వుందని .. రైతుల ఇబ్బందులపై తాను ప్రశ్నించాలని చూస్తే కేంద్రం గొంతు నొక్కుతోందని ఆయన మండిపడ్డారు

Telangana Dec 2, 2021, 4:41 PM IST

telangana bjp chief bandi sanjay slams telangana cm kcr over paddy issuetelangana bjp chief bandi sanjay slams telangana cm kcr over paddy issue

జనం ఛీ...థూ..అంటున్నారు, ఆ సెన్సార్ భాష ఏంటీ : కేసీఆర్‌పై బండి సంజయ్ నిప్పులు

తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm) కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . సీఎం కేసీఆర్‌ భాష జుగుప్సాకరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు భయపడే మీ మంత్రులు ఆ భాషను సమర్థిస్తున్నారేమో కానీ ప్రజలు సహించరని సంజయ్ దుయ్యబట్టారు. బీజేపీ నేతల సహనాన్ని పరీక్షించవద్దని... కేంద్రం రా రైసు కొంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు

Telangana Nov 30, 2021, 4:01 PM IST

TPCC Chief Revanth Reddy Comments on TRS Over Paddy  issueTPCC Chief Revanth Reddy Comments on TRS Over Paddy  issue

పార్లమెంట్‌లో టీఆర్ఎస్ డ్రామాలు: వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోలు కాకుండా ప్రత్యామ్నాయాలు ఏం వేయాలో రైతులకు ప్రభుత్వం ఏం చెప్పిందని ఆయన ప్రశ్నించారు.Farmers  పండించిన వరిని ఎవరు కొనాలో చెప్పాలన్నారు. Parliament లో Trs నాటకాలు ఆడుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మోడీని రక్షించేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్నారు.

Telangana Nov 30, 2021, 12:42 PM IST

Telangana CM KCR fires on Union Government Over Paddy IssueTelangana CM KCR fires on Union Government Over Paddy Issue

చేతకాని దద్దమ్మ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వం ఓ చిల్లరకొట్టు షావుకారుగా మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.. దేశ రైతాంగాన్ని కేంద్రం గందరగోళపరుస్తుందన్నారు. ఇంత దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వానికి తాను ఇంతవరకు చూడలేదన్నారు.

Telangana Nov 29, 2021, 7:25 PM IST

trs parliamentary party meeting completedtrs parliamentary party meeting completed

ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై లేవనెత్తండి: ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం (trs parliamentary party meeting) ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు కేసీఆర్. పార్లమెంట్‌లో సమస్యలపై ప్రస్తావించాలని ఆయన సూచించారు

Telangana Nov 28, 2021, 5:24 PM IST