Asianet News TeluguAsianet News Telugu
173 results for "

Paddy

"
Minister Vemula Prashanth Reddy letter to the Central Government and BJP over Farmers and paddy issueMinister Vemula Prashanth Reddy letter to the Central Government and BJP over Farmers and paddy issue

దేశ రైతాంగం KCR కోసం ఎదురుచూస్తుంది.. వేముల ప్రశాంత్ రెడ్డి.. కేంద్రానికి లేఖ...

ఎద్దు ఏడ్చిన ఎవుసం- రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగు పడవని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి K. Chandrasekhar Rao గారు ఉద్యమ ప్రస్థానం నుంచి తరచూ ప్రస్తావిస్తారు. ఆయనకు వ్యవసాయమన్న ,రైతులన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమలో భాగంగానే ఎన్నో వేల గంటల మేధో మథనంలోంచి పుట్టినవే రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు.

Telangana Jan 14, 2022, 1:41 PM IST

YCP MLA Bolla slapped a farmer in gunturYCP MLA Bolla slapped a farmer in guntur

రైతును చెప్పుతో కొట్టబోయిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా...

ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ ఎదుటే  తన కాలికి ఉన్న చెప్పులు తీసి  రైతును  కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, సదరు రైతు ధైర్యంగా ఎదురు తిరిగాడు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Andhra Pradesh Jan 8, 2022, 9:57 AM IST

ysrtp president ys sharmila sensational comments on party establishment in apysrtp president ys sharmila sensational comments on party establishment in ap

ఏపీలో పార్టీ.. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ (ysrtp) అధినేత్రి వైఎస్‌ షర్మిల (ys sharmila) స్పందించారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానని వెల్లడించారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందని... వైఎస్‌ఆర్‌ని ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పుట్టిందని షర్మిల స్పష్టం చేశారు.

Telangana Jan 7, 2022, 7:27 PM IST

ysrtp president ys sharmila slams telangana cm kcr over paddy procurementysrtp president ys sharmila slams telangana cm kcr over paddy procurement

కేంద్రానికి అమ్ముతారో.. విదేశాలకు విక్రయిస్తారో, ధాన్యం కొనాల్సిందే: కేసీఆర్‌కు షర్మిల అల్టీమేటం

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysr telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) . ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. రైతులకు సంబంధం లేని విషయాలను వాళ్ల నెత్తిన రుద్దడం భావ్యం కాదన్నారు. ఎంతైతే వారి పండిస్తారో .. ఆ మొత్తాన్ని ప్రభుత్వాలు  కొనాల్సిందేనని షర్మిల అన్నారు. 

Telangana Jan 7, 2022, 4:48 PM IST

tdp leader dhulipalla narendra protest with farmers in RBK center at munipalletdp leader dhulipalla narendra protest with farmers in RBK center at munipalle

ఏపీలో రాజుకుంటున్న ధాన్యం కొనుగోలు వివాదం...అన్నదాతలతో కలిసి ధూళిపాళ్ల ఆందోళన (Video)

తెెలంగాణలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు వివాదం తారాస్థాయికి చేరుకుంటే ఏపీలో ఇప్పుడిప్పుడే వివాదం రాజుకుంటోంది. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆందోళనకు దిగాడు. 

Andhra Pradesh Dec 28, 2021, 5:26 PM IST

center green signal for rice procurement in kharif season in telanganacenter green signal for rice procurement in kharif season in telangana

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్... ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణకు గ్రీన్‌సిగ్నల్

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు (rice procurement) కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. 
 

Telangana Dec 28, 2021, 3:33 PM IST

mla jeevan reddy fires on bjp and congressmla jeevan reddy fires on bjp and congress

KCR తెలంగాణ లోకల్.. వోకల్ .. అమిత్ షానే తెలంగాణ నాదిర్షా : MLA Jeevan Reddy

MLA Jeevan Reddy:  కేసీఆర్ ను నాదర్శా తో పోల్చ‌డం స‌రికాద‌ని, నాదిర్షా ఇరాన్ నుంచి వచ్చి ఇండియా పై దండెత్తాడని పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి అన్నారు. కానీ.. కేసీఆర్..  తెలంగాణ లోకల్ వోకల్ .. అమిత్ షా నే తెలంగాణ పాలిట నాదిర్షా అని విమర్శించాడు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ పై దండెత్తుతున్న అమిత్ షా లాంటి వాళ్లే నాదర్శా లని, గుజరాత్ బేరగాళ్ల తో తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి వస్తుందా ? వారి ఆటలు తెలంగాణ లో సాగ‌వ‌ని ఫైర్ అయ్యాడు. 
 

Telangana Dec 28, 2021, 1:31 PM IST

Tpcc Chief Revanth Reddy Comments on KCRTpcc Chief Revanth Reddy Comments on KCR

కేసీఆర్ బండారం బయటపెట్టేందుకే రచ్చబండ: రేవంత్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోలు విషయమై ఢిల్లీలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకొంటానని చెప్పి వెళ్లిన కేసీఆర్. ఉత్త చేతులతోనే hyderabad కు తిరిగి వచ్చారన్నారు.  Paddy ధాన్యం కొనుగోలు విషయమై రైతుల నుండి వచ్చిన తిరుగుబాటును చూసిన కేసీఆర్ హుటాహుటిన మంత్రులను, ఎంపీలను ఢిల్లీకి పంపారని Revanth reddy చెప్పారు.

Telangana Dec 27, 2021, 5:06 PM IST

Congress and BJP leaders are asking for part of the Yata - Minister Niranjan ReddyCongress and BJP leaders are asking for part of the Yata - Minister Niranjan Reddy

యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేటోళ్లు కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు - మంత్రి నిరంజన్ రెడ్డి

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకే ర‌క‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్య‌మంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఎక్క‌డున్నాయ‌ని అన్నారు. యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేందుకు మాత్ర‌మే వ‌స్తార‌ని విమ‌ర్శించారు. ఈ దేశంలో రైతుకు, వ్యవసాయానికి తెలంగాణ ప్ర‌భుత్వం గౌర‌వం తెచ్చింద‌ని చెప్పారు. 

Telangana Dec 27, 2021, 2:46 PM IST

BJP Slowly and Steadily Made Inroads Into TelanganaBJP Slowly and Steadily Made Inroads Into Telangana

టార్గెట్ 2023: తెలంగాణలో బీజేపీ మరింత దూకుడు

వరి ధాన్యం విషయమై బీజేపీపై,, కేంద్రంపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన విమర్శలకు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

Telangana Dec 26, 2021, 3:16 PM IST

Tpcc Chief Revanth Reddy Fires On Trs Leaders Over Paddy Procurement IssueTpcc Chief Revanth Reddy Fires On Trs Leaders Over Paddy Procurement Issue

" కల్లాల్లో ధాన్యం కుప్పలు, ఇంటి ముందు శవాలు".. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై Revanth Reddy ఫైర్

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Tpcc Chief Revanth Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  రైతు సమస్యల ప‌రిష్కార తీరులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జాప్యం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఈ రెండు పార్టీలు తోడుదొంగల్లా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ అంశంలో  తీవ్రస్థాయిలో స్పందించారు. 

Telangana Dec 24, 2021, 8:17 PM IST

minister prashanth reddy sensational comments on paddy procurementminister prashanth reddy sensational comments on paddy procurement

ధాన్యం కొనకుంటే.. ఇండియా గేట్ దగ్గర పారబోస్తాం: మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ఇంకా 60 లక్షల టన్నుల ధాన్యం (paddy) నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు (india gate) వద్ద పారబోస్తామంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (minister prasanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Dec 24, 2021, 6:03 PM IST

srinivas goud fires on central minister comments on telangana MPssrinivas goud fires on central minister comments on telangana MPs

‘అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు..’ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా మా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారు. మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు.. అని కేంద్రమంత్రి మాట్లాడటం తెలంగాణను అవమాన పరచడమే అని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 

Telangana Dec 24, 2021, 1:03 PM IST

minister singireddy niranjanreddy fires on union ministers over paddy procurementminister singireddy niranjanreddy fires on union ministers over paddy procurement

ధాన్యంపై తేల్చరు, ప్రేమలేఖలు రాసేందుకు ఢిల్లీ వచ్చినట్లు ఫీలవుతున్నారు: కేంద్ర మంత్రులపై నిరంజన్‌రెడ్డి ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి (telangana agriculture minister) నిరంజన్ రెడ్డి. ధాన్యం సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామని.. రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని ఇంత వరకు చెప్పలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

Telangana Dec 23, 2021, 7:30 PM IST

MS Dhoni imposed rule to huge fine to late comers, reveals Team India former Strategic Coach Paddy UptonMS Dhoni imposed rule to huge fine to late comers, reveals Team India former Strategic Coach Paddy Upton

సీనియర్లను దారిలోకి తెచ్చేందుకు మాహీ వాడిన అస్త్రం అదే... లేటుగా వచ్చే ప్లేయర్లకు...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలో టీమిండియా పరిస్థితులు వేరు. కేవలం మూడేళ్ల అంతర్జాతీయ అనుభవం మాత్రమే ఉన్న మాహీ,  

Cricket Dec 23, 2021, 3:52 PM IST