Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Pac Chairman

"
grand welcome to janasena pac chairman nadendla manohargrand welcome to janasena pac chairman nadendla manohar

పూల వర్షం కురిపిస్తూ, గజమాలతో... జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్లకు ఘనస్వాగతం (ఫోటోలు)

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన నాదెండ్ల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. 

Andhra Pradesh Oct 10, 2021, 2:39 PM IST

Jana sena PAC chairman nadendla manohar serious comments on  Ys JaganJana sena PAC chairman nadendla manohar serious comments on  Ys Jagan

పనికిమాలిన వారిని రెచ్చగొట్టి దాడి, చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి:జగన్‌పై నాదెండ్ల మనోహర్ ఫైర్

బుధవారం నాడు మంగళగిరిలో(mangalagiri) జరిగిన జనసేన విస్తృతస్తాయి సమావేశంలో నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు.మూడు నాలుగు రోజులుగా  చోటు చేసుకొన్న పరిణామాలు తనను ఆవేదనకు గురి చేశాయని ఆయన చెప్పారు.కోవిడ్ సమయంలో సీఎం జగన్ ఏ ఒక్క ప్రాంతానికైనా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేశాడా అని ఆయన ప్రశ్నించారు.

Andhra Pradesh Sep 29, 2021, 1:00 PM IST

Jana Sena PAC Chairman Nadendla  Manohar fires on ysrcp leadersJana Sena PAC Chairman Nadendla  Manohar fires on ysrcp leaders

పవన్‌పై వ్యక్తిగత విమర్శలెందుకు, మూర్ఖులే అలా మాట్లాడుతున్నారు: వైసీపీపై నాదెండ్ల ఫైర్


సినిమాలు ఒక కెరియర్‌గా పవన్ కళ్యాణ్ ఏనాడూ భావించలేదని నాదెండ్ల మనోహర్  చెప్పారు. సినీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని మనోహర్ గుర్తు చేశారు.

Andhra Pradesh Sep 29, 2021, 12:37 PM IST

ap pac chairman payyavula keshav counter to ap finance minister buggana rajendranath reddy kspap pac chairman payyavula keshav counter to ap finance minister buggana rajendranath reddy ksp

25 వేల కోట్ల అప్పును దాచారు.. డేటా మీరు ఇవ్వకుంటే, ఎన్నో దారులు: బుగ్గనకు పయ్యావుల కౌంటర్

రూ.25,000 కోట్లను ఎందుకు దాచారని బుగ్గనను ప్రశ్నించారు ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇలా దాచిన వాటిని ప్రజల ముందు పెట్టాలని కేశవ్ డిమాండ్ చేశారు. బ్యాంక్ గ్యారెంటీలపై సమాచారం కోరితే.. స్పందించడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శికి సంవత్సరం పట్టిందని పయ్యావుల పేర్కొన్నారు.

Andhra Pradesh Jul 13, 2021, 5:55 PM IST

AP minister Buggana Rajendranath Reddy reacts on Payyavula keshav comments lnsAP minister Buggana Rajendranath Reddy reacts on Payyavula keshav comments lns

సీఎఫ్‌ఎం తెచ్చిందే టీడీపీ: పయ్యావుల విమర్శలకు బుగ్గన కౌంటర్

రూ. 41 వేల కోట్ల అవతవకలు జరిగితే వ్యవస్థలు చూడవా అని ఆయన ప్రశ్నించారు. ఏజీ కార్యాలయం నుండి వచ్చిన లేఖను చూపి ఆరోపణలు చేయడం సరైందా అని ఆయన పయ్యావులను ప్రశ్నించారు.

Andhra Pradesh Jul 13, 2021, 12:11 PM IST

ap finance department reacts pac chairman payyavula keshav comments kspap finance department reacts pac chairman payyavula keshav comments ksp

ప్రభుత్వ ఖర్చులపై పయ్యావుల ఆరోపణలు : ఏపీ ఆర్ధిక శాఖ కౌంటర్

ఏపీ ప్రభుత్వ లెక్కలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఆయన ఆరోపణలు తప్పని కొట్టిపారేసింది. 
 

Andhra Pradesh Jul 9, 2021, 6:06 PM IST

PAC chairman Payyavula Keshav slams YS Jagan governmentPAC chairman Payyavula Keshav slams YS Jagan government

జగన్ ప్రభుత్వ జమా ఖర్చులపై పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జమాఖర్చులపై పిఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ జమాఖర్చులపై ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh Jul 8, 2021, 6:51 PM IST

AP Politics: Razole mla Rapaka Varaprasada Rao interesting comments on Janasena party &Nadendla ManoharAP Politics: Razole mla Rapaka Varaprasada Rao interesting comments on Janasena party &Nadendla Manohar

జగన్ లా పవన్ మారాలి, అప్పుడే..: బాంబు పేల్చిన ఎమ్మెల్యే రాపాక

ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని లేకపోతే కష్టమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాపాక వరప్రసాదరావు. జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని రాపాక అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Dec 14, 2019, 4:36 PM IST

Chandrababu Naidu enquiry about PAC Chairman keshav health condition in hyderabadChandrababu Naidu enquiry about PAC Chairman keshav health condition in hyderabad

పీఎసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్‌కు బాబు పరామర్శ

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీఎసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్‌లో పరామర్శించారు. 

Hyderabad Nov 11, 2019, 1:48 PM IST

AP PAC chairman payyavula keshav comments in first meeting in assembly hallAP PAC chairman payyavula keshav comments in first meeting in assembly hall

ప్రతి పైసాకు లెక్కలోకి...నిబద్దతతో పనిచేసే బాధ్యత మనదే...: పయ్యావుల కేశవ్

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పేర్కొన్న ప్రతి పైసా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వి నియోగమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజా పద్దుల కమిటీపై సభ్యలైన తమందరిపై వుందని ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కోన్నారు. 

Guntur Nov 7, 2019, 9:30 PM IST

ap pac chairman payyavula keshav hospitalizedap pac chairman payyavula keshav hospitalized
Video Icon

Video: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేశవ్‌ను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అసిడిటీ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

Andhra Pradesh Nov 7, 2019, 5:29 PM IST

TDP MLA, ap pac chairman payyavula keshav hospitalizedTDP MLA, ap pac chairman payyavula keshav hospitalized

మీటింగ్‌ మధ్యలో వాంతులు: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు.

Andhra Pradesh Nov 7, 2019, 2:41 PM IST

mim mla akbaruddin owaisi appointed as pac chairmanmim mla akbaruddin owaisi appointed as pac chairman

కాంగ్రెస్‌కి షాక్: తెలంగాణ పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్ధీన్ ఒవైసీ

తెలంగాణ శాసనసభలో పలు కమిటీలను నియమిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నియమించారు. 

Telangana Sep 22, 2019, 2:09 PM IST

tdp legislators un happy on chandrababu decision over pac chairman posttdp legislators un happy on chandrababu decision over pac chairman post

పయ్యావులకు పదవి:చంద్రబాబుపై సీనియర్ల అసంతృప్తి

 పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది..పీఏసీ చైర్మెన్ పదవి విషయంలో ఆశలు నీరుగారడంతో  ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం.

Andhra Pradesh Jul 26, 2019, 12:24 PM IST

tdp key leader may appointed as a PAC Chairman roletdp key leader may appointed as a PAC Chairman role

జగన్ సర్కారుని ఇరుకున పెట్టే పదవి... టీడీపీ నేతల పోటీ

విపక్ష పార్టీకే దక్కే పీఏసీ కమిటీ ఛైర్మన్ ఎంపిక విషయంలో చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిక పార్టీని ఇరుకున పెట్టే అధికారం పీఏసీకి ఉంది.. దీంతో... ఆ పదవిని ఎవరికి కేటాయించాలనే విషయంపై చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
 

Andhra Pradesh Jul 22, 2019, 12:07 PM IST