Owaisi
(Search results - 218)NATIONALJan 14, 2021, 1:55 PM IST
పశ్చిమ బెంగాల్ ఎంఐఎం పోటీ: ఓవైసీపై బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఉన్నావో ఎంపీ సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో మాదిరిగానే తమకు ఓవైసీ పశ్చిమ బెంగాల్ లోనూ సాయం చేస్తారని సాక్షి మహరాజ్ అన్నారు.
TelanganaDec 19, 2020, 4:09 PM IST
ఎంఐఎం నేత కాల్పులు: మజ్లిస్ సీరియస్.. ఆదిలాబాద్ శాఖ రద్దు
ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ తెలిపింది. పాత శాఖ స్థానంలో త్వరలోనే కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
TelanganaDec 18, 2020, 9:33 AM IST
భాగ్యలక్ష్మి అమ్మవారికి బండి సంజయ్ మొక్కలు: అసదుద్దీన్ మీద ఫైర్
హైదరాబాదులోని పాతబస్తీలో గల భాగ్యలక్ష్మి అమ్మవారికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మొక్కులు తీర్చుకున్నారు. తమ పార్టీ కార్పోరేటర్లతో సంజయ్ ప్రతిజ్ఞ చేయించారు.
TelanganaDec 16, 2020, 7:34 PM IST
మజ్లిస్‌కు మద్ధతు.. మాపై దాడులా, డీసీపీని పంపింది కేసీఆరే: సంజయ్
కాళీమాత భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. హైదరాబాద్ పాతబస్తీలో కాళీమాత దేవాలయ భూములపై వివాదం నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
NATIONALDec 16, 2020, 2:45 PM IST
నన్ను డబ్బుతో కొనేవాడు పుట్టలేదు : మమతకు ఒవైసీ కౌంటర్
‘‘నన్ను డబ్బుతో కొనేవాడు పుట్టలేదు.’’ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను విభజించడానికి బీజేపీ కొన్ని కోట్లను ఖర్చు చేసి, హైదరాబాద్ నుంచి నేతలను రప్పిస్తున్నారు.’’ అంటూ సీఎం మమతా బెనర్జీ విమర్శించిన నేపథ్యంలో ఒవైసీ పై వ్యాఖ్యలు చేశారు.
TelanganaDec 6, 2020, 1:05 PM IST
జీహెచ్ఎంసీ రిజల్ట్స్ 2020: ఆరు అసెంబ్లీలో బీజేపీకి దక్కని ప్రాతినిథ్యం, ఒక్క స్థానంలోనే 11 సీట్లు
జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ కు బీజేపీ సవాల్ విసిరింది. దుబ్బాక ఎన్నికల్లో విజయంతో బీజేపీ.. టీఆర్ఎస్ కు చుక్కలు చూపింది. నాలుగు స్థానాల నుండి 48 స్థానాలకు ఎగబాకింది. ఈ ఫలితాలు బీజేపీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
TelanganaDec 5, 2020, 3:39 PM IST
బీజేపీ గెలుపు తాత్కాలికమే.. టీఆర్ఎస్ నుంచి పిలుపు రాలేదు: అసదుద్దీన్
గ్రేటర్లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సాధించిన విజయంపై ఆయన శనివారం పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు
NATIONALNov 30, 2020, 8:16 AM IST
ఎవరు ఆపారు మిమ్మల్ని..? అమిత్ షాకి అసదుద్దీన్ కౌంటర్
పాతబస్తీలో రోహింగ్యాలు, విదేశీయులు ఉంటే రాసిమ్మంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ స్పందించారు. తానెందుకు రాసివ్వాలంటూ అసదుద్దీన్ నిలదీశారు.
TelanganaNov 29, 2020, 11:27 AM IST
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసుకొండి, జీహెచ్ఎంసీలో మాకేయండి: అసదుద్దీన్
శనివారం నాడు రాత్రి పాతబస్తీలోని ఝాన్సీ బజార్ లో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మార్వాడీలు, బెంగాలీలతో పాటు వ్యాపారులు ఎక్కువగా ఉండే ఈ డివిజన్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
TelanganaNov 28, 2020, 8:11 PM IST
ఎంఐఎం బెదిరింపులు భరించాలా.. కేసీఆర్ మరో నిజాం: యోగి ఆదిత్యనాథ్
దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం బీజేపీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
TelanganaNov 28, 2020, 12:42 PM IST
రోహింగ్యాలు ఎవరు? హైదరాబాద్ లో ఎందుకున్నారు? బీజేపీ వాదనలో నిజమెంత??
గ్రేటర్ వార్ హైదరాబాద్ ను రణరంగంగా మార్చేసింది. ఓట్ల కోసం నేతలు చేసే జిమ్మిక్కుల్లో ప్రజలు ముఖ్యంగా అసలేం సంబంధం లేని వాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాంటి ఓ అంశమే రొహింగ్యాలు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్రచారం హీటెక్కింది. వాదనలు, ప్రతివాదనలతో రాజకీయ యుద్ధానికి తెర లేచింది.
TelanganaNov 28, 2020, 11:17 AM IST
నన్ను ఎప్పుడు అరెస్టు చేస్తారో చేసుకోండి: కేసు నమోదుపై బండి సంజయ్
అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తనను ఈ రోజు అరెస్టు చేస్తారా, రేపు అరెస్టు చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
TelanganaNov 28, 2020, 9:22 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: బండి సంజయ్, ఓవైసీలపై పోలీసు కేసులు
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై బండి సంజయ్, అక్బరుద్దీన్ ఓవైసీలపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కూల్చివేతల వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదయ్యాయి.
HyderabadNov 27, 2020, 4:53 PM IST
ఎంఐఎం వర్సెస్ బిజెపి: ఎదురు తిరిగిన కేసీఆర్ వ్యూహం?
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు.
TelanganaNov 26, 2020, 7:51 PM IST
ఎన్టీఆర్ సమాధిపై ఓవైసీ వ్యాఖ్యలు: చంద్రబాబు స్పందన ఇదీ...
పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.