Search results - 12 Results
  • Boyfriends on rent

    Woman4, Sep 2018, 2:11 PM IST

    అద్దెకు బాయ్ ఫ్రెండ్...అబ్బాయిలకూ ఇదో కొత్తరకం జాబ్

    సెలబ్రెటీ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకు రూ.3వేలు, మోడల్ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకు రూ.2వేలు, నార్మల్ పీపుల్ అయితే గంటకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 10-15 నిమిషాల సమయం చాలు అంటే రూ.500 పే చెయొచ్చు. 

  • Compulsive pornography users shows the same brain activity as alcoholics and drug addicts

    Relations30, Aug 2018, 2:55 PM IST

    పోర్న్ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారా..? పురుషుల్లో ఆ సమస్య

    నిజ జీవితంలో శృంగారానుభూతిపై విపరీత ప్రభావం చూపుతుండటం గమనార్హం. నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ‘అలాంటి దృశ్యాలే’ మనసులో కదలాడుతుండటం, సహజ శృంగారానికీ వాటికీ పోలిక లేకపోవటం మూలంగా చాలామంది అసంతృప్తికి, ఆందోళనలకు లోనవుతున్నారని పరిశోధకులు వివరిస్తున్నారు. 

  • Wonder woman Swapna Barman overcomes pain barrier

    SPORTS30, Aug 2018, 11:00 AM IST

    ఏషియన్ గేమ్స్.. స్వర్ణం గెలిచిన రిక్షా డ్రైవర్ కూతురు

    తండ్రి రిక్షా లాగుతాడు. అతను కూడా ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడిచింది. ఏ రోజూ మూడుపూటలా కడుపు నిండా తినే స్తోమత కూడా వారికి లేదు. కానీ.. అలాంటి ఇంటి నుంచి వచ్చిన ఈ బంగారు తల్లి.. దేశానికే బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది.
     

  • mens doubts in sex before marraige

    Relations21, Aug 2018, 3:22 PM IST

    పెళ్లికి ముందు ఇలాంటి ఆలోచనలా..? వాటిలో నిజమెంత?

    వాస్తవానికి లైంగిక తృప్తి కలిగించడానికి స్తంభించిన అంగ పరిమాణం మూడు నుంచి మూడున్నర అంగుళాలు ఉంటే సరిపోతుంది. తగుమాత్రం గట్టిపడి, చివరి వరకూ నిలిచి ఉండి, భాగస్వామిని తృప్తి పరచగలిగితే, అంగ పరిమాణం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

  • What happens to your body when you stop having sex

    Relations26, Jul 2018, 3:35 PM IST

    శృంగారంలో విరామమా.. చాలా ప్రమాదమే

    దాని ప్రభావం స్త్రీల కన్నా పురుషులపైనే ఎక్కువగా ఉంటుంది. సెక్స్ లైఫ్ కి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.

  • What should I do to overcome weakness due to masturbating?

    Relations25, Jul 2018, 4:06 PM IST

    హస్త ప్రయోగానికి బానిసలయ్యారా..? ఇదిగో చిట్కాలు

    చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

  • how tollywood top hero prabhas overcome his shy

    17, Jan 2018, 12:43 PM IST

    సిగ్గుకే అసూయ తెప్పించేలా సిగ్గుపడే ప్రభాస్ ఇలా మారటానికి కారణమదే..

    • టాలీవుడ్ హీరోల్లో సిగ్గు కూడా అసూయపడేంత సిగ్గు ప్రభాస్ కు..
    • మరి ఇంత సిగ్గు పెట్టుకుని టాప్ హీరోగా క్రేజ్ ఎలా సంపాదించాడు
    • ప్రభాస్ ను బాహుబలిగా మారేలా ఇనిస్పైర్ చేసిన ఆ అంశమేంటి
  • salman khan tiger zinda hai fails overcome prabhas baahubali2 opening collection

    24, Mar 2018, 8:30 AM IST

    ప్రభాస్‌ను టచ్ చేయలేకపోయిన సల్మాన్.. (వీడియో)

    ప్రభాస్‌ను టచ్ చేయలేకపోయిన సల్మాన్.. (వీడియో)
  • How jagan overcome the hurdles for padayatra

    2, Sep 2017, 7:37 AM IST

    పాదయాత్ర విషయంలో ఏం చేస్తారు?

    • అక్టోబర్లో మొదలుపెట్టనున్న పాదయాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి ఏర్పాట్లు చేసుకుంటారన్న విషయమై చర్చ మొదలైంది.
    • వ్యక్తిగత మినహాయింపును కోరుతూ జగన్ వేసిన పిటీషన్ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే కదా?
    • ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్ళి హాజరువేసుకు రావటాన్ని ఇప్పటికీ మంత్రులు, టిడిపి నేతలు ఎక్కడ అవకాశం దొరికినా ఎద్దేవా చేస్తున్న విషయం చూస్తున్నదే.
    • న్యాయస్ధానం రూపంలో సాంకేతికపరమైన అడ్డంకులున్నాయి. కాబట్టి ముందు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.
  • Can naidu overcome kapu hurdle in Kakinada

    22, Aug 2017, 5:02 PM IST

    కాకినాడలో టిడిపికి ‘కాపు’ గండం

    • కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో తెలుగుదేశంపార్టీకి కాపు సామాజిక వర్గం నుండి గండం పొంచివుంది.
    • గడచిన ఏడాదిన్నరగా కాపు సామాజికవర్గంలోని పలువురు నేతలకు, ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా యుద్ద వాతావరణమే నెలకొంది.
    • కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కేస్తుండటమే కారణం.
    • కాపులను బిసిల్లోకి చేర్చటమనే హామీని చంద్రబాబు నెరవేర్చకపోవటమే పెద్ద సమస్యగా మారింది.
  • lack of transparency is the main problem

    3, Dec 2016, 3:43 AM IST

    పారదర్శకత లేకపోవటమే అసలు సమస్య

    ప్రధాని, ఆర్బిఐ, అరుణ్ జైట్లీ తదితరులు చెబుతున్న మాటలపై ప్రజలకు నమ్మకం కలగటం లేదు. రోజుకో మాట చెబుతూ, పూటకో నిబంధనను విధిస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.

  • center fails to overcome the demonetization of note problems

    19, Nov 2016, 3:38 AM IST

    నవ్వుల పాలవుతున్న కేంద్రం

    పెద్ద నోట్ల రద్దు చేయదలచినపుడు ప్రత్యామ్నాయంగా కొద్ది నెలల ముందునుండే చిన్న నోట్ల చెలామణిని పెంచాలన్న కనీస ఇంగితం కూడా కేంద్రప్రభుత్వానికి లేకపోవటం ఆశ్చర్యం.