Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Over Extramarital Affair

"
man murdered villager over extramarital affair in suryapetman murdered villager over extramarital affair in suryapet

భార్య వివాహేతర సంబంధం.. దమ్ము చేసిన మడిలో తోసి.. ట్రాక్టర్ తో తొక్కించి యువకుడి పాశవిక హత్య...

మహేష్ ఒంటరిగా దొరకడంతో తన పగ తీర్చుకోవచ్చనుకున్నాడు. ఈ నేపథ్యంలో  ట్రాక్టర్ తో మహేష్ టూవీలర్ ఢీకొట్టాడు. దీంతో మహేష్ ద్విచక్ర వాహనంతో సహా పక్కనే ఉన్న దమ్ము చేసిన మడిలో పడిపోయాడు. అతను అంతటితో ఆగలేదు. మడిలో పడిపోయిన  అతనిపై నుంచి ట్రాక్టర్ ను తోలాడు. బండితో సహా మడిలో తొక్కించాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మరణించాడు. 

Telangana Jan 6, 2022, 6:37 AM IST

man drunk toxic solution in front of police over extramarital affair in proddaturman drunk toxic solution in front of police over extramarital affair in proddatur

వివాహేతర సంబంధం : భార్య కాపురానికి రాలేదని విషద్రావణం తాగిన భర్త.. ట్విస్ట్ ఏంటంటే...

ప్రతాప్ మరో మహిళతో Extramarital affair కలిగి ఉన్నాడనే కారణంతో  భార్య  మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.  అతను  వారి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో వన్టౌన్ పోలీసులు అతని స్టేషన్కు తీసుకెళ్లారు.

Andhra Pradesh Dec 30, 2021, 2:10 PM IST

wife assassinated husband over extramarital affair in nizamabadwife assassinated husband over extramarital affair in nizamabad

భర్తను విందుకు పిలిచి.. తాగించి, కట్టెలతో కొట్టి చంపి.. మట్టిలో పాతి పెట్టి.. ఓ భార్య దారుణం...

కేసును లోతుగా దర్యాప్తు చేయగా అతని భార్య నేనావత్ బుజ్జిబాయి మీద అనుమానం వ్యక్తం కావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీఐ తెలిపారు. భర్తను పథకం ప్రకారం హత్య చేసిందని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఆమె తన మేనమామ కుమారుడు పెద్ద గుజ్జుల్ తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ కు దగ్గరై సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

Telangana Dec 22, 2021, 8:48 AM IST

4 men bludgeon youth to death over extramarital affair take body to police station and surrender in bengaluru4 men bludgeon youth to death over extramarital affair take body to police station and surrender in bengaluru

సోదరితో అక్రమసంబంధం... చంపి, శవాన్ని ఆటోలో తీసుకుని పోలీస్ స్టేషన్ కు..

సోదరి తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని murder చేసి, శవాన్ని తీసుకు వచ్చి లొంగిపోయిన ఘటన బెంగుళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

NATIONAL Oct 18, 2021, 8:46 AM IST

wife assassinated husband over extramarital affair in suryapetwife assassinated husband over extramarital affair in suryapet

Illegal affair : భర్త తలను గోడకేసి బాది.. హత్యచేసిన భార్య

వీరిద్దరూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లను చదివించి పెళ్లిళ్లు చేశారు. దీంతో వీరు అప్పులపాలయ్యారు. వీటిని తీర్చేందుకు బాలాజీ దుబాయ్ వెళ్లాడు.

Telangana Oct 11, 2021, 8:21 AM IST

hyderabad crime... youngster killed over extramarital affairhyderabad crime... youngster killed over extramarital affair

హైదరాబాద్: ఒకే మహిళతో ఇద్దరు యువకుల అక్రమసంబంధం... ఒకరి దారుణ హత్య

ఒకే మహిళతో అక్రమసంబంధాన్ని కలిగివున్న ఇద్దరు యువకుల మద్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన  హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేుకుంది. 

Telangana Oct 6, 2021, 2:23 PM IST

mother assassinate her son karnataka over extramarital affairmother assassinate her son karnataka over extramarital affair

ప్రియుడితో ఉండగా చూశాడని.. సొంత కొడుకునే హత్య చేసిన తల్లి.. !

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, కన్న కొడుకునే హత్య చేయించిన తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడవరంపాక్కంకి చెందిన సెల్వం భార్య దుర్గ. వీరికి సూర్య (14), శృతి (12), సంతోష్ (8) అనే ముగ్గురు పిల్లలున్నారు.

NATIONAL Sep 17, 2021, 11:23 AM IST

man murder attempt on women over extramarital affair in tekkali, srikakulamman murder attempt on women over extramarital affair in tekkali, srikakulam

తొమ్మిదేళ్లుగా సహజీవనం.. పెళ్లి చేసుకోమన్నందుకు కత్తితో దాడి చేసిన ప్రియుడు..!

పెళ్లికి ముందు నుంచి కమలకు టెక్కలి మండలంబొరిగిపేట  గ్రామానికి చెందిన రైల్వే గేట్మన్ సంపతి రావు దేవరాజు తో పరిచయం ఉంది. అతడిని నమ్ముకుని 2012లో భర్త పిల్లలను వదిలి టెక్కలి వచ్చేసింది.  దేవరాజు భార్యాపిల్లలు ఉండడంతో ఈమెను స్థానిక ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్ లో అద్దె ఇంట్లో ఉంచాడు.  అయితే తొమ్మిదేళ్ల అవుతున్న కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు.

Andhra Pradesh Sep 13, 2021, 9:29 AM IST

lover assassinated woman over extramarital affair in tamilnadu - bslover assassinated woman over extramarital affair in tamilnadu - bs

వివాహేతర సంబంధం : చీరతో గొంతుబిగించి ప్రియురాలి హత్య.. సెక్యూరిటీ గార్డు ఘాతుకం..

తమిళనాడు, చెన్నై లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ వ్యక్తిని హంతకుడిగా మార్చింది. టీ. నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

NATIONAL May 24, 2021, 10:06 AM IST

Man killed over extramarital affair at mahabubnagar - bsbMan killed over extramarital affair at mahabubnagar - bsb

భార్యను లేపుకుపోయాడని.. రాయితో కొట్టి వ్యక్తి హత్య...

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని రాయితో కొట్టి చంపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూరు మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌ లో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ కృషన్‌ తెలిపిన వివరాల ప్రకారం విషయం ఇలా ఉంది. 

Telangana Oct 10, 2020, 1:11 PM IST

Man arrested for murdering wife over extramarital affair at vishaka districtMan arrested for murdering wife over extramarital affair at vishaka district

అక్రమ సంబంధంపై అనుమానం... భార్యను అతికిరాతకంగా హత్యచేసిన భర్త

కట్టుకున్న భార్యను ఓ కిరాతక భర్త అతి దారుణంగా హతమార్చిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. మద్యంమత్తులో విచక్షణ  కోల్పోయిన భర్త తన  భార్యను చితకబాదడమే కాదు కిరాలకంగా గొంతు నులిమి హత్య చేశాడు. అయితే భార్య వేరే వ్యక్తితో అక్రమసంబంధాన్ని కలిగివుందన్న అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. 

Andhra Pradesh Jul 13, 2019, 9:37 AM IST

married women commit suicide over extramarital affairmarried women commit suicide over extramarital affair

భర్తకు మద్యం తాగించి, ప్రియుడితో సరసాలు..చివరికి

ప్రియుడితో సన్నిహితంగా మెలిగిన ఫోటో బయటకు రావడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది

NATIONAL Jul 1, 2019, 9:31 AM IST

Beauty queen beaten up by husband over extramarital affairBeauty queen beaten up by husband over extramarital affair

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త


మిస్ టాంజానియాగా ఎంపికైన బ్యూటీ క్వీన్ జాక్లీన్ చువాను ఆమె భర్త కొట్టాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెపై భార్త దాడికి పాల్పడ్డాడు.

 

INTERNATIONAL Feb 1, 2019, 11:45 AM IST