Outer Ring Road  

(Search results - 32)
 • <p>Two die in road accident on Hyderabad outer ring road&nbsp;</p>
  Video Icon

  Telangana22, Nov 2020, 10:36 AM

  ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం... తల్లీకూతుళ్లు దుర్మరణం

  అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

   

 • undefined

  Telangana7, Jun 2020, 8:46 AM

  ఫస్టాగ్ కేటుగాళ్లు: టోల్ ఫీజు ఎలా ఎగ్గొడుతున్నారంటే....

  అక్రమాలకు, మోసాలకు కాదేది అనర్హం అన్నట్టుగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా వచ్చిన ఫస్టాగ్ ని కూడా బురిడీ కొట్టిస్తూ టోల్ చార్జీల ఎగవేతకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. వీరి మోసాలు తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై అప్రమత్తుమయ్యారు. 

 • undefined

  Telangana20, May 2020, 4:44 PM

  నేటి అర్థరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాల పరుగులు

  మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి  ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లి.(హెచ్​జీసీఎల్​) నిర్ణయించాయి. 

 • undefined

  Coronavirus Telangana28, Mar 2020, 1:16 PM

  తెలంగాణ లాక్ డౌన్: హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు క్లోజ్

  కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డును మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ముందు జాగ్రత్తగా దాన్ని మూసేసింది.

 • disha case encounter

  Telangana2, Mar 2020, 1:18 PM

  దిశ రేప్, హత్య ఎఫెక్ట్: రింగ్ రోడ్డు అండర్ పాస్ లకు వెలుగులు

  విద్యుద్దీపాలు ఉండి ఉంటే దిశ రేప్, హత్య సంఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై విద్యుద్దీపాలు అమరుస్తున్నారు.

 • Adibhatla Police Station attend a distress call

  Telangana8, Dec 2019, 3:00 PM

  హ్యాట్సాప్ టూ పోలీస్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు టైర్ పంక్చర్.. 100కు ఫోన్ చెయగానే..

  దిశ సంఘటనతో డయిల్ 100కు ప్రాధన్యం పెరిగింది. కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారినికి, హత్యకు గురైన  డాక్టర్ దిశ కేస ఉదంతం పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన అనంతరం తెలంగాణ ప్రజలు  పోలీసులపై నమ్మకం పెరిగినట్లు కనిపిస్తోంది.  

 • eenadu bus accident

  Telangana26, Nov 2019, 9:19 AM

  పెద్ద అంబర్ పేట వద్ద ప్రమాదం.. ‘ఈనాడు’ ఉద్యోగులకు గాయాలు

   ప్రముఖ వార్తా పత్రిక ఈనాడు సంస్థకు చెందిన ఉద్యోగులు వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఈనాడు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 12మంది గాయపడగా.... వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 • shivani shivatmika

  News13, Nov 2019, 2:05 PM

  Rajasekhar car accident: శివాని, శివాత్మికల ఎమోషనల్ కామెంట్స్

  యాక్సిడెంట్ పై ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. చిన్నగాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరు కూడా ఘటనపై స్పందించారు. సోషల్ మీడియాల్ వస్తున్న రూమర్స్ డోస్ పెరగకముందే ఫ్యామిలీ మొత్తం ఇచ్చిన స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చేసింది.

 • jeevitha rajasekhar

  News13, Nov 2019, 1:24 PM

  Rajasekhar car accident: జరిగింది ఇదే.. క్లారిటీ ఇచ్చిన జీవితా

  ప్రమాదం జరగడంతో రాజశేఖర్ యోగ క్షేమాల గురించి చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో అలాగే పలు వెబ్ సైట్ లలో అనేక రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. రాజశేఖర్ కారు ప్రమాదం జరగడానికి అసలు కారణం ఏమిటనే సందేహాలకు ఆయన సతీమణి సీనియర్ నటిమణి జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

 • jeevitha
  Video Icon

  ENTERTAINMENT13, Nov 2019, 12:09 PM

  video news : మేజర్ యాక్సిండెంట్ కానీ..క్షేమంగా బయటపడ్డారు...

  మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డు వద్ద హీరో రాజశేఖర్ కారు యాక్సిడెంట్ అయ్యింది.  ఈ ఘటన మీద రాజశేఖర్ భార్య జీవిత స్పందించారు. ఆమె ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి..

 • rajashekar
  Video Icon

  ENTERTAINMENT13, Nov 2019, 10:14 AM

  video news : హీరో రాజశేఖర్ కారు ప్రమాదం..క్షేమంగా బయటపడ్డ హీరో

  హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. 

 • rajashekar

  News13, Nov 2019, 8:24 AM

  హీరో రాజశేఖర్ కారు బోల్తా.. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం

  టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది.  శంషాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. 

 • outer accident

  Telangana31, Oct 2019, 12:07 PM

  ఔటర్ రింగ్ రోడ్డు... ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్...యమా డేంజర్

  అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దు, సీటు బెల్టు పెట్టుకోండంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా జనాలు వినిపించుకోవడం లేదు. ట్రాఫిక్ రూల్స్ మార్చి చలానాలు పెంచినా జనాల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరం.

 • Couple met accident

  Telangana31, Oct 2019, 10:56 AM

  ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం.. బస్సు ఢీకొని దంపతులు మృతి

  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై శుభకార్యానికి వెళ్తున్న భార్య భర్తల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

 • car

  Telangana10, Jul 2019, 4:37 PM

  ఔటర్‌పై ఆత్మహత్య: ఒక్క రోజే ఫైజల్ 12 ఫోన్ కాల్స్

  జల్సాల కోసం స్నేహితులు, తనకు తెలిసిన వారి నుండి  లక్షలాది రూపాయాలను ఫైజల్ అహ్మద్ అప్పుగా తీసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  తక్కువ రోజుల్లోనే ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్టుగా  పోలీసులు తమ విచారణలో గుర్తించినట్టుగా  సమాచారం.