Asianet News TeluguAsianet News Telugu
50 results for "

Ott Release

"
Pushpaka Vimanam s OTT Release Date Is HerePushpaka Vimanam s OTT Release Date Is Here

‘పుష్పక విమానం’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

 ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పకవిమానం’. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆనంద్‌ దేవరకొండ నటన చాలా బాగుందని అందరూ ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర టీమ్ ప్రకటించింది.

Entertainment Dec 2, 2021, 4:56 PM IST

Akhils Most Eligible Bachelor OTT Release Date ConfirmedAkhils Most Eligible Bachelor OTT Release Date Confirmed

ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్


 అఖిల్ హీరోగా భొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి రిలీజైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాన్నికూడా ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఇందుకోసం పెద్ద మొత్తంలో ఒప్పందం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అఫీషియల్ రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

Entertainment Nov 14, 2021, 1:02 PM IST

Republics OTT Release Date Made OfficialRepublics OTT Release Date Made Official

సాయి తేజ్ 'రిపబ్లిక్‌' ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్


'ప్రస్థానం', 'ఆటోనగర్‌ సూర్య' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన దేవా కట్ట రిపబ్లిక్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్‌ నటి రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించగా ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటించింది. 

Entertainment Nov 2, 2021, 8:25 AM IST

Sivakarthikeyan Doctor Locks OTT Release DateSivakarthikeyan Doctor Locks OTT Release Date

కామెడీ ఫిల్మ్ ‘వరుణ్ డాక్టర్’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘వరుణ్‌ డాక్టర్‌’ ఆ అంచ‌నాల్ని అందుకుని భాక్సాఫీస్ వద్ద నిలబడ్డాడు. బాగా కలెక్ట్ చేసాడు. అయితే అందరూ థియోటర్ కు వెళ్లి చూడరు. కాబట్టి ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురూచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
 

Entertainment Oct 26, 2021, 7:44 AM IST

Love Story OTT Release Date FinalizedLove Story OTT Release Date Finalized

‘లవ్ స్టోరీ’ ఓటీటి రిలీజ్ డేట్

ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజైన నాలుగు వారాలకు ఈ సినిమాని ఓటీటిలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఫిదా కు వచ్చినంత క్రేజ్ ఈ ప్రాజెక్టు కు రాలేదు. సక్సెస్ కూడా ఆ స్దాయిలో లేదు. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ కూడా ఈ సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు. మరి ఓటీటిలో ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటున్నారు.
 

Entertainment Oct 11, 2021, 11:29 AM IST

producer sahu garapati explain tuck jagadish on ott releaseproducer sahu garapati explain tuck jagadish on ott release

`టక్‌ జగదీష్‌` ఓటీటీపై నిర్మాత వివరణ.. ఆ నమ్మకం లేదు.. ఇంకా రిస్క్ తీసుకోలేమని స్పష్టం..

ఓటీటీ రిలీజ్‌పై స్పందిస్తూ, థియేటర్ కోసమే ఈ సినిమాను  ప్లాన్ చేశాం. ఏప్రిల్‌లో విడుదల చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? అనే సందేహాలున్నాయ`న్నారు.

Entertainment Sep 4, 2021, 4:32 PM IST

Nani Tuck Jagadish movie OTT Release effect on Other Movies like RRR and AcharyaNani Tuck Jagadish movie OTT Release effect on Other Movies like RRR and Acharya

‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నాని ‘టక్ జగదీశ్’ ఓటీటీ రిలేజ్ ఎఫెక్ట్... ఏకంగా ఆరు నెలల పాటు...

నాచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీశ్’ ఓటీటీలో నేరుగా విడుదల కావడం దాదాపు ఖరారైపోయింది. ఇన్నాళ్లు ‘టక్ జగదీశ్’ సినిమా థియేటర్‌లో వస్తుందా, ఓటీటీలో విడుదల అవుతుందా? అనే విషయంలో సందేహాలు ఉన్నా... తాజాగా నాని చేసిన పోస్టుతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. 

Entertainment News Aug 19, 2021, 7:52 AM IST

SR Kalyanamandapam Movie OTT Release Date, Digital RightsSR Kalyanamandapam Movie OTT Release Date, Digital Rights

‘S.R కళ్యాణ మండపం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌

థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఎస్‌ఆర్‌. కళ్యాణ మండపం చిత్రాన్ని ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. గతకొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. 

Entertainment Aug 19, 2021, 7:19 AM IST

Nani s emotional letter to fans regarding Tuck Jagadish Ott releaseNani s emotional letter to fans regarding Tuck Jagadish Ott release

తీవ్ర భావోద్వేగంతో నాని.. టక్ జగదీష్ రిలీజ్ పై ఫ్యాన్స్ కి లేఖ

నేచురల్ స్టార్ నాని ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరాడు. అందరి హీరోల అభిమానులు నాని సినిమా చూడడానికి ఇష్టపడతారు. తన నటనతో నాని అంతటి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

Entertainment Aug 18, 2021, 7:29 PM IST

Vivaha Bhojanambu Movie trailer and  OTT ReleaseVivaha Bhojanambu Movie trailer and  OTT Release

ఓటీటిలో 'వివాహ భోజనంబు': ట్రైలర్ ఇదిగో

 టాలీవుడ్ ఫస్ట్ లాక్‌డౌన్ వెడ్డింగ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పిసినారి సత్య పెళ్లి చేసుకోగానే లాక్‌డౌన్ ప్రకటించడం, బంధువులతో నిండిపోయిన ఇంట్లో కొత్త జంటకు ప్రైవసీ దొరక్క ఇబ్బంది పడడం,సత్య పీనాసితనం వంటి అంశాలు హైలెట్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

Entertainment Aug 5, 2021, 10:17 AM IST

Nanis Tuck Jagadish to go for a direct OTT releaseNanis Tuck Jagadish to go for a direct OTT release

అనుకున్నంతా అయ్యింది....ఓటీటికి ‘టక్ జగదీష్’

 ఓ వైపు కరోనా థర్డ్ వేవ్ భయాలు, జనం థియేటర్స్ కు రాకపోవటం, మరోవైపు ఆంధ్రాలో టికెట్ రేట్స్ సమస్య కాలేకపోవటంతో ఏం చేయాలో అర్దం కాని పరిస్దితి నెలకొంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ బాట పట్టనుందని తాజా సమాచారం. గురువారం నాడు చిత్రం టీమ్  నిర్వహిస్తున్న సమావేశంలో “టక్ జగదీశ్”ను ఓటీటీలో రిలీజ్ చేయాలా? థియేటర్లలో రిలీజ్ చేయాలా? అనేది తేలనుంది. వీలైతే ఈ మీట్ లోనే రిలీజ్ డేట్‌పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Entertainment Aug 5, 2021, 8:47 AM IST

samantha vijay sethupati starrer super deluxe release in aha  arjsamantha vijay sethupati starrer super deluxe release in aha  arj

సమంత, విజయ్‌ సేతుపతిల సినిమా ఓటీటీలో..

సమంత, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన `సూపర్‌ డీలక్స్`  సినిమా తెలుగులో రిలీజ్‌ కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Entertainment Jul 28, 2021, 12:43 PM IST

Nithiins Maestro OTT Release Date Locked? jspNithiins Maestro OTT Release Date Locked? jsp

‘మ్యాస్ట్రో’ ఓటీటి రిలీజ్ డేట్


నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేశ్‌, తమన్నా హీరోయిన్స్. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధున్‌’కు రీమేక్‌గా ‘మ్యాస్ట్రో’ తెరకెక్కించారు. 

Entertainment Jul 19, 2021, 4:31 PM IST

producer suresh babu clarity on narappa ott release  arjproducer suresh babu clarity on narappa ott release  arj

`నారప్ప` ఓటీటీలో నా నిర్ణయం కాదు.. అది ఎంత వరకు న్యాయంః వివాదంపై నిర్మాత సురేష్‌ బాబు

 వెంకీ నటించిన `నారప్ప` చిత్రాన్ని ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు సురేష్‌బాబు, కళైపులి ఎస్‌ థాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాతలపై ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Entertainment Jul 17, 2021, 3:54 PM IST

Asianet News Silver Screen: Manchu Vishnu's New Twist in MAA Elections... Narappa OTT Release Date Fixed!Asianet News Silver Screen: Manchu Vishnu's New Twist in MAA Elections... Narappa OTT Release Date Fixed!
Video Icon

Silver screen: మా ఎన్నికల్లో మంచు ట్విస్ట్... నారప్ప ఎంట్రీ ఫిక్స్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Jul 13, 2021, 5:21 PM IST